I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Praardhana Vinnaavayyaa
ప్రార్ధన విన్నావయ్యాప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయెపరవశించి పాడెదా (2)తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)నిరంతరం గొప్పవాడా (2) కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద|| ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద|| నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)శాంతి…
-
Praardhana Yesuni Sandarshana
ప్రార్ధన యేసుని సందర్శనప్రార్ధన యేసుని సందర్శనపరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగాపరమ తండ్రి కౌగిలించునుస్వరమునెత్తి ప్రార్ధించగామధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన|| తండ్రి అని నే పిలువగాతనయుడా అని తా బల్కునుఆదుకొనును అన్ని వేళలాకన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన|| మోకరించి ప్రార్ధించగాసమీపముగా వేంచేయునుమనవులెల్ల మన్నించునుమహిమతో నలంకారించును ||ప్రార్ధన|| కుటుంబముతో ప్రార్ధించగాకొదువ ఏమియు లేకుండునుఐక్యతలో నివసించునుశాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన|| సంఘముగను ప్రార్ధించగాకూడిన చోటు కంపించునుపరిశుద్ధాత్ముడు దిగివచ్చునుఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన|| ఉపవాసముతో ప్రార్ధించగాకీడులన్నియు తొలగిపోవునుకొట్లు ధాన్యముతో నింపునుక్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన|| ఏకాంతముగా…
-
Praardhana Praardhana
ప్రార్ధన ప్రార్ధనప్రార్ధన ప్రార్ధనప్రభునితో సంభాషణప్రార్ధనే ఊపిరిప్రార్ధనే కాపరి ||ప్రార్ధన|| కన్నీటి ఉపవాస ప్రార్ధనసాతాను శక్తులపై విజయము (2)విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధనజయము నొసగును జీవితములు ||ప్రార్ధన|| ఒలీవ కొండల ప్రార్ధనస్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధనఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన|| సిలువలో నేర్పిన ప్రార్ధనప్రేమను నేర్పును బ్రతుకున (2)సాతాను చొరను చోటు లేనిదిపాపమును దరి రానీయనిది ||ప్రార్ధన|| Praardhana PraardhanaPrabhunitho SambhaashanaPraardhane OopiriPraardhane Kaapari ||Praardhana|| Kanneeti Upavaasa PraardhanaSaathaanu Shakthulapai Vijayamu…
-
Praaneshwara ప్రాణేశ్వర
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమారప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర|| నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2)||ప్రాణేశ్వర|| నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2)||ప్రాణేశ్వర|| కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని…
-
Praanamaa Naa Praanamaa
ప్రాణమా నా ప్రాణమాప్రాణమా నా ప్రాణమాప్రియ యెహోవాను సన్నుతించుమాప్రియ యెహోవా చేసిన మేలులనునీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా|| గత కాలములన్నిటిలోకృపతోనే నడిపించెను (2)కరుణ కటాక్షమనే (2)కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా|| నిను విడువక ఎడబాయకనిత్యం నీకు తోడైయుండెను (2)నీవు నడిచిన మార్గములో (2)నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా|| పాప శాపము వ్యాధులనుపారద్రోలియే దీవించెను (2)పరిశుద్ధుడు పరమ తండ్రి (2)బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా|| మహా ఆనంద మానందమేమహారాజా నీ సన్నిధిలో (2)మహిమగల మహారాజా (2)మనసారా స్తుతించెదను…
-
Paavuramaa Sanghamupai
పావురమా సంఘముపైపావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)హల్లెలూయా – హల్లేలూయా (2) తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)కడవరి చినుకులు పడగా పొలములో (2)ఫలియించెను దీవెనలే ||పావురమా|| అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)సభకే జయమౌ ఉబికే జీవం (2)ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా|| బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)వెలిగే వరమా ఓ పావురమా (2)దిగిరా దిగిరా త్వరగా ||పావురమా|| Paavuramaa Sanghamupai Vraalumide Jwaalalugaa (2)Hallelooyaa – Hallelooyaa (2) Tholakari Vaanalu Kurise –…
-
Paavuramaa Nee Prema
పావురమా నీ ప్రేమపావురమా నీ ప్రేమ ఎంత మధురముపావురమా నీ మనసు ఎంత నిర్మలముజుంటి తేనె ధార కన్నామంచి గోధుమ పంట కన్నా (2)ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము (2)నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమునా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికానుఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)ఎటు చూసిననూ ఎం చేసిననూమదిలో నిన్నే తలంచుచున్నాను (2)ఒకసారి కనిపించినీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా|| దవళవర్ణుడు రత్నవర్ణుడు…
-
Paapaaniki Naaku Ae Sambandham Ledu
పాపానికి నాకు ఏ సంబంధం లేదుపాపానికి నాకు ఏ సంబంధం లేదుపాపానికి నాపై ఏ అధికారము లేదుపాపానికి నాకు ఏ సంబంధం లేదుపాపానికి నాపై ఏ అజమాయిషీ లేదునా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగామరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెనుఅని మాట ఇచ్చాడుగానేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రిందనే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2) ||పాపానికి|| కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదుకృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు)కృప అంటే…
-
Paapamerugani Paavanaathmuni
పాపమెరుగని పావనాత్మునిపాపమెరుగని పావనాత్మునిపరిహసించుట న్యాయమా (2)దోషమెరుగని దీన బాంధుని (2)దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని|| మోయరాని పాప భారముమోపినారు సిలువపై (2)గాయమొంది బాధకోర్చి వేదననొందిప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపిబ్రోవ నాత్మల దాహమొందె (2)చావొంది ఆగమై బలి దానమైజీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని|| Paapamerugani PaavanaathmuniParihasinchuta Nyaayamaa (2)Doshamerugani Deena Baandhuni (2)Doshi Cheyuta Dharmamaa – Dharmamaa ||Paapamerugani|| Moyaraani Paapa BhaaramuMopinaaru Siluvapai (2)Gaayamondi Baadhakorchi…
-
Paathaalamlo Aathmala Aartha Naadam
పాతాళంలో ఆత్మల ఆర్తనాదంపాతాళంలో ఆత్మల ఆర్తనాదంభూలోకంలో సువార్తల సునాదము (2)మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదంఎంచుకో స్వర్గం – నరకం (2)గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో|| ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నదివిందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2)రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడరక్షించే వారులేక రోధిస్తారక్కడ (2) ||పాతాళంలో|| ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నదివాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2)ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నదిఎంత…
Got any book recommendations?