I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Manchini Panche Daarokati
    మంచిని పంచే దారొకటి

    మంచిని పంచే దారొకటివంచన పెంచే దారొకటిరెండు దారులలో నీ దారిఎంచుకో బాటసారిసరి చూసుకో ఒక్కసారి (2) మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడుప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2)పాపికి రక్షణ తెస్తాడుపరలోక రాజ్యం ఇస్తాడు (2)అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యావిశాల మార్గం వద్దయ్యా ||మంచిని|| మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడుకామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2)దేవుని ఎదిరిస్తుంటాడునరకాగ్నిలో పడదోస్తాడు (2)అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యావిశాల మార్గం…

  • Manchi Snehithudaa
    మంచి స్నేహితుడా

    మంచి స్నేహితుడా మంచి కాపరివి (2)అగాధ జలములలో నేను నడచిననుఅరణ్య యానములో నేను తిరిగిననునన్ను ఆదరించినావు ఓదార్చినావుచేర దీసినావు కాపాడినావు (2)నీకే ఆరాధన – నీకే ఆరాధన (2)ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2) తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావుఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2)ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావుప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు ||ఆరాధన|| చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావుబంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2)నాలో ఉన్న నిన్ను లోకానికి…

  • Manchi Devudu Naa Yesayyaa
    మంచి దేవుడు నా యేసయ్యా

    మంచి దేవుడు నా యేసయ్యాచింతలన్ని బాపునయ్యాహృదయ వాంఛతో చేరిన వారికిశాంతి జీవము ఇచ్చునయ్యా (2)మహిమా ఘనత ప్రభావము నీకే (2) కృపల వెనక కృపను చూపివిడువక నీ కృపలను చూపిన (2)కృపగల నా యేసు రాజానీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా|| మహిమ వెంట మహిమ నొసగినీ రూపమున నన్ను మార్చి (2)మహిమతో నీవుండు చోటుకిమమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా|| జయము వెంట జయమునిచ్చిజయ జీవితము మాకు ఇచ్చి (2)జయశీలుడు నా యేసు ప్రభువనిజయము…

  • Mangalame Yesunaku
    మంగళమే యేసునకు

    మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)శృంగార ప్రభువునకు (2)క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే|| పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)నిరుపమానందునకు (2)నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే|| దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)కరుణా సంపన్నునకు (2)జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే|| సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)నిత్య స్వయంజీవునకు (2)నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే|| యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)సత్య పరంజ్యోతి యగు (2)సార్వభౌమునకు మంగళమే ||మంగళమే|| నర ఘోర కలుషముల…

  • Mahonnathudaa Maa Devaa
    మహోన్నతుడా మా దేవా

    మహోన్నతుడా మా దేవాసహాయకుడా యెహోవా (2)ఉదయ కాలపు నైవేద్యముహృదయపూర్వక అర్పణము (2)మా స్తుతి నీకేనయ్యాఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా|| అగ్నిని పోలిన నేత్రములుఅపరంజి వంటి పాదములు (2)అసమానమైన తేజో మహిమకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| జలముల ధ్వని వంటి కంట స్వరంనోటను రెండంచుల ఖడ్గం (2)ఏడు నక్షత్రముల ఏడాత్మలనుకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| ఆదియు అంతము లేనివాడాయుగయుగములు జీవించువాడా (2)పాతాళ లోకపు తాళపు చెవులుకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి|| Mahonnathudaa…

  • Mahonnathudaa Nee Krupalo
    మహోన్నతుడా నీ కృపలో

    మహోన్నతుడానీ కృపలో నేను నివసించుటనా జీవిత ధన్యతై యున్నదిమహోన్నతుడానీ కృపలో నేను నివసించుట (2) ||మహోన్నతుడా|| మోడుబారిన జీవితాలనుచిగురింప జేయగలవు నీవు (2)మారా అనుభవం మధురముగామార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| ఆకు వాడక ఆత్మ ఫలములుఆనందముతో ఫలియించినా (2)జీవ జలముల ఊట అయిననీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| వాడబారని స్వాస్థ్యము నాకైపరమందు దాచి యుంచితివా (2)వాగ్ధాన ఫలము అనుభవింపనీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా|| MahonnathudaaNee Krupalo Nenu NivasinchutaNaa Jeevitha Dhanyathai…

  • Mahimagala Thandri
    మహిమగల తండ్రి

    మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడుమహితోటలో నర మొక్కలు నాటించాడు (2)తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడుతన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)కాయవే తోటా – కమ్మని కాయలుపండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ|| నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములునీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2)అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2)అనుకూల సమయమయ్యె – పూయు…

  • Mahimaku Paathrudaa
    మహిమకు పాత్రుడా

    మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడామా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)మహోన్నతుడా అద్భుతాలు చేయువాడానీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2) స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదంనీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2)||మహోన్నతుడా|| అద్వితీయ దేవుడా ఆది సంభూతుడామా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2)||మహోన్నతుడా|| Mahimaku Paathrudaa Ghanathaku ArhudaaMaa Chethuletthi Memu Ninnaaraadhinthumu (2)Mahonnathudaa Adbhuthaalu CheyuvaadaaNeevanti Vaaru Evaru – Neevanti Vaaru Leru (2) Sthuthulaku Paathrudaa Sthuthi…

  • Mahima Neeke Prabhu
    మహిమ నీకే ప్రభూ

    మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2)స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2)ఆరాధనా… ఆరాధనా… (2)ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే||మహిమ|| సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవేశ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)||ఆరాధనా|| ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివేవిలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)||ఆరాధనా|| ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివేనీ గుణాతిశయముల్‌…

  • Mahima Neeke Ghanatha Neeke
    మహిమ నీకే ఘనత నీకే

    మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)ధనవంతులను అణచేవాడవుజ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)యుద్ధవీరుడా శూరుడాలోకాన్ని గెలిచిన యేసయ్యా (2) మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావునెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు||దరిద్రులను|| గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావునోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు||దరిద్రులను|| Mahima Neeke Ghanatha Neeke – Neethi Sooryudaa…

Got any book recommendations?