Aa mundla kireetm boayenu
ఆ ముండ్ల కిరీటం బోయెను

ఆ ముండ్ల కిరీటం బోయెను – ఘనంబుకల్గెను
విజయరాజుపై – జయకిరీటంబుంచుడి

ప్రభువులకు ప్రభువా – రాజులకు రాజా!
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి

పై దూతల యానందము – జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము – నిన్ వెంబడింతుము

తా జచ్చిన యా సిలువ – మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము – మా నిత్య జీవము


Aa mundla kireetm boayenu – ghanmbukalgenu
vijayaraajupai – jayakireetmbunchudi

Prabhuvulaku prabhuvaa – raajulaku raajaa!
pai loakamadhu sontha gadhdhepai koorchumtivi

Pai dhoothala yaanndhamu – janaali moadhamu
nee goppa praema joothumu – nin vembadinthumu

Thaa jachchina yaa siluva – maakaaye kshaemamu
nireekshna saubhaagyamu – maa nithya jeevamu


Posted

in

by

Tags: