Allaneredallo అల్లనేరేడల్లో

అల్లనేరేడల్లో… అల్లనేరేడల్లో…
అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ….

చుక్కలను చేసినోడ చంద్రుడ్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవా

నరజాతి గావనెంచి నరరూప మెత్తినావా
కన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ

కుంటోళ్ల కాళ్లనిచ్చి గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
చచ్చినోళ్ల లేపినావ శ్రీ యేసు దేవదేవా

నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్లకేమో నరకం
నమ్ముకుందు నిన్నే దేవ నా తండ్రి నీవేగావా


Allaneredallo… Allaneredallo…
Allalla neredi aloneredi aloneredalo….

Chukkalanu chesinoda chamdrudni chesinoda
Srushtamta nidenayya sri yesu deva deva

Narajati gavanemchi nararupa mettinava
Kanya mariya garbamamdu janmimchinava deva

Kumtolla kallanichchi gruddolla kallunichchi
Chachchinolla lepinava sri yesu devadeva

Namminollakemo svargam nammanollakemo narakam
Nammukumdu ninne deva na tandri nivegava


Posted

in

by

Tags: