Category: Song Lyrics
-
Halle Halle Halle Hallelooyaa
హల్లే హల్లే హల్లే హల్లేలూయాహల్లే హల్లే హల్లే హల్లేలూయాఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)నిను చూడని కనులేల నాకునిను పాడని గొంతేల నాకు (2)నిను ప్రకటింపని పెదవులేలనిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే|| నే పాపిగా జీవించగానీవు ప్రేమతో చూచావయ్యా (2)నాకు మరణము విధియింపగానాపై జాలిని చూపితివే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)యేసయ్యా యని మొరపెట్టగానీ దయ చేత దృష్టించినావే (2) ||నిను|| నా శాపము తొలగించినావునా దోషము భరియించినావు (2)నాకు జీవం మార్గం నీవైతివయ్యానిత్య నరకాన్ని…
-
Hallelooyaa Sthothram
హల్లెలూయా స్తోత్రంహల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)యేసయ్యా నీవే నా రక్షకుడవుయేసయ్యా నీవే నా సృష్టికర్తవుదరి చేర్చి ఆదరించుమాఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమావి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యుఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యుహాల్లేలూయా ఆమెన్ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివిసర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)కరుణించి కాపాడుమాఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2) ||హల్లెలూయా|| స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)కృప చూపి నడిపించుమాఓ…
-
Hallelooyaa Yesu Prabhun
హల్లెలూయా యేసు ప్రభున్హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడివల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడిబలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడిఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడిపాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడిబూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడినిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడిహృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడిఅగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడిహృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల|| యువకులారా పిల్లలారా దేవుని…
-
Hallelujah Paadedaa
హల్లెలుయా పాడెదాహల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| వాగ్ధానములనిచ్చినెరవేర్చువాడవు నీవే (2)నమ్మకమైన దేవానన్ను కాపాడువాడవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| ఎందరు నిను చూచిరోవారికి వెలుగు కల్గెన్ (2)ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| కష్టములన్నింటినిప్రియముగా భరియింతును (2)నీ కొరకే జీవింతునునా జీవంపు దాతవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||…
-
Hallelooyaa Naa Paata
హల్లెలూయా నా పాటహైలెస్సా హైలో హైలెస్సా (2)హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సాహల్లెలూయా నా పాటహల్లెలూయా మా పాటహల్లెలూయా మన పాటహైలెస్సా హైలో హైలో హైలెస్సా అలలపైన నా పడవఅంచలుగా సాగిందిహైలెస్సా హైలెస్సా హైలెస్సా (4)అలలపైన నా పడవఅంచలుగా సాగిందిశిలలు కరిగి నదులైనా జీవ నావ కదిలింది (2) ||హైలెస్సా|| పెనుతుఫాను గాలులలోమునిగిపోక నిలిచిందిహైలెస్సా హైలో హైలెస్సా (4)పెనుతుఫాను గాలులలోమునిగిపోక నిలిచిందిమునిమాపుకు నా పడవమోక్షనగరు చేరింది (2) ||హైలెస్సా|| Hailessaa Hailo Hailessaa (2)Hailessaa Hailo Hailessaa (2)Hailessaa Hailessaa Hailessaa…
-
Hallelooyani Paadarandi
హల్లేలూయని పాడరండిహల్లేలూయని పాడరండివిజయుడైన యేసునకు (2)మరణము గెలిచె గదామహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని|| పాప బలము మరణ భయములేదు ఈ జగతిలో (2)మరణపు ముళ్ళు విరిచివేసెను (2)నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని|| ఖాళి సమాధి కనుపరచెనుగాపునరుత్తాన వార్తను (2)జీవము నిండిన దేవుడిలలో (2)యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని|| Hallelooyani PaadarandiVijayudaina Yesunaku (2)Maranamu Geliche GadhaaMahimatho Leche Gadhaa (2) ||Hallelooyani|| Paapa Balamu Marana BhayamuLedhu Ee Jagathilo (2)Maranapu Mullu Virichivesenu (2)Nithya Jeevamichchenugaa ||Hallelooyani||…
-
Hallelujah Sthuthi Mahima
హల్లెలూయ స్తుతి మహిమహల్లెలూయ స్తుతి మహిమఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైనఆ దేవుని స్తుతించెదము (2)అల సంద్రములను దాటించినఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| ఆకాశమునుండి మన్నాను పంపినదేవుని స్తుతించెదము (2)బండనుండి మధుర జలమును పంపినఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ|| Hallelujah Sthuthi MahimaEllappudu Devuni Kichchedamu (2)Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2) Ala Sainyamulaku Adhipathi AinaAa Devuni Sthuthinchedamu (2)Ala Sandramulanu DaatinchinaAa…
-
Hallelujah Hallelujah Sthothramulu
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములుహల్లెలూయ హల్లెలూయ స్తోత్రములుహల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువారానైయున్నవాడా (2) మహిమా మహిమా ఆ యేసుకేమహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| సూర్యునిలో చంద్రునిలోతారలలో ఆకాశములో (2) ||మహిమా|| కొండలలో లోయలలోజీవులలో ఆ జలములలో (2) ||మహిమా|| ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడాయుగయుగముల నిత్యుడా (2) ||మహిమా|| Hallelujah Hallelujah SthothramuluHallelujah Hallelujah Sthothramulu (2) Raajula Raajaa Prabhuvula PrabhuvaaRaanaiyunnavaadaa (2) Mahimaa Mahimaa Aa Yesuke…Mahimaa Mahimaa Mana Yesuke (2)…
-
Thuthisei Maname Nidham Thuthisei துதிசெய் மனமே நிதம் துதிசெய்
துதிசெய் மனமே நிதம் துதிசெய் பல்லவி துதிசெய் மனமே நிதம் துதிசெய்துதிசெய் இம்மட்டும் நடத்தின உன் தேவனைஇன்றும் என்றும் நன்றி மிகுந்த மனதோடே சரணங்கள் உன் காலமெல்லாம் உன்னைத் தம் கரத்தில் ஏந்திவேண்டிய நன்மைகள் யாவும் உகந்தளித்தாரே ஏகிடும் வழியில் பாடுகள் பல நேர்ந்தபோதுஏக பரன் உன் காவலனாயிருந்தாரே சோதனை பலமாய் மேகம் போல் உன்னைச் சூழ்ந்தாலும்சேதமுறாமல் முற்றிலும் காக்க வல்லோரை Thuthisei Maname Nidham Thuthisei Lyrics in Englishthuthisey manamae nitham thuthisey pallavi…
-
Thuthippom Nandriyudan துதிப்போம் நன்றியுடன்
துதிப்போம் நன்றியுடன்சென்ற காலம் முழுவதும்காத்த தேவனை இதய நிறைவுடனே ஆர்ப்பரித்து நாம் அகமகிழ்வோம்ஆனந்தமாகப் பாடிடுவோம்என்றென்றும் அவர் செய்த நன்மைகளைநினைத்தே போற்றிடுவோம் இம்மட்டும் வாழ்வில் உதவிசெய்தஎபெநேசர் அவரே – இன்னமும்வாழ்வில் நம்முடன் இருக்கும்இம்மானுவேல் அவரே துன்பம் துயரம் தொல்லை இடர்கள்எம்மை சூழ்ந்த போதும்ஓங்கிய புயத்தால் பாதுகாத்தவல்ல தேவன் அவரே நல்ல சுகமும் பெலனும் தந்துநல் வழி நடத்தினாரேகூப்பிட்ட வேளை ஜெபத்தைக் கேட்டநல்ல தேவன் அவரே கலக்கம் நெருக்கம் பிரிவு வந்துசோர்ந்திடும் வேளையிலேபெலப்படுத்தி ஜெயமும் தந்தீர்ஊழியப் பாதையிலே Thuthippom nandriyudan…