Category: Song Lyrics
-
Snehithudaa Naa Hithudaa
స్నేహితుడా నా హితుడాస్నేహితుడా నా హితుడానన్ను మరువని బహు ప్రియుడానన్ను విడువని నా హితుడాఏమని నిన్ను వర్ణింతునునీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా|| కారుచున్న కన్నీరు తుడిచిపగిలియున్న గుండెను ఓదార్చి (2)ఆదరించిన స్నేహితుడానన్నోదార్చిన నా హితుడా (2)నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా|| మోడుగున్న బ్రతుకును చిగురించిగూడు చెదరిన నన్ను దరి చేర్చి (2)కృపను చూపిన స్నేహితుడాకనికరించిన నా హితుడా (2)నన్ను కరుణించిన నా హితుడా ||స్నేహితుడా|| Snehithudaa Naa HithudaaNannu Maruvani Bahu PriyudaaNannu Viduvani Naa…
-
Snehithudaa Naa Snehithudaa
స్నేహితుడా నా స్నేహితుడాస్నేహితుడా నా స్నేహితుడానా ప్రాణ స్నేహితుడాఆపదలో నన్నాదుకొనేనిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావునాకోసం మరణించినావు (2)మరువగలనా నీ స్నేహముమరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| నా ప్రాణ ప్రియుడా నీ కోసమేనే వేచానే నిరతం నీ తోడుకై (2)ఇచ్చెదన్ నా సర్వస్వమునాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| కన్నీటితో ఉన్న నన్నుకరుణించి నను పలుకరించావు (2)మండిన ఎడారిలోనమమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా|| Snehithudaa Naa SnehithudaaNaa Praana SnehithudaaAapadalo NannaadukoneNijamaina Snehithudaa (2) Nannentho…
-
Sevakulaaraa సేవకులారా
సేవకులారా సువార్తికులారాయేసయ్య కోరుకున్న శ్రామికులారాసేవకులారా సువార్తికులారామీ మాదిరికై వందనముఉన్నత పనికై మమ్మును పిలచిన దేవామా కొరకై నీ ప్రాణం అర్పించితివినీలో నిలిచి యుండుటే మా భాగ్యమునీ కొరకై జీవించెదము ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటేమనము గొప్పవారము కాదుమనము మంచివారము కాదుమనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారుప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారుమా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారునీతి…
-
Srushti Karthaa Yesu Devaa
సృష్టి కర్తా యేసు దేవాసృష్టి కర్తా యేసు దేవాసర్వ లోకం నీ మాట వినును (2)సర్వ లోక నాథా సకలం నీవేగాసర్వ లోక రాజా సర్వము నీవేగాసన్నుతింతును అను నిత్యము ||సృష్టి|| కానాన్ వివాహములో అద్భుతముగానీటిని ద్రాక్షా రసము చేసికనలేని అంధులకు చూపు నొసగిచెవిటి మూగల బాగు పరచితివినీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలోఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ|| మృతుల సహితము జీవింపజేసిమృతిని గెలిచి తిరిగి లేచితివినీ రాజ్యములో నీతో వసింపకొనిపోవ త్వరలో రానుంటివేనీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలోఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||…
-
Srushtikarthavaina Yehovaa
సృష్టికర్తవైన యెహోవాసృష్టికర్తవైన యెహోవానీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమమంటికి రూపమిచ్చినావుమహిమలో స్థానమిచ్చినావునాలో నిన్ను చూసావునీలో నన్ను దాచావునిస్స్వార్ధ్యమైన నీ ప్రేమామరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలోఏ తోడు లేని విషాదపు వీధులలోఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)యేసయ్యా నను అనాథగా విడువకనీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగానశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)యేసయ్యా నను కృపతో బలపరచిఉల్లాస…
-
Sooda Sakkani Baaludammo
సూడ సక్కని బాలుడమ్మోసూడ సక్కని బాలుడమ్మోబాలుడు కాడు మన దేవుడమ్మో (2)కన్య మరియ గర్భమునఆ పరిశుద్ధ స్థలమున (2)మనకై జన్మించినాడుమనలను రక్షించినాడు (2) ||సూడ|| బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెనులోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెనుఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచిపరవశించ సాగెను (2) ||సూడ|| మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెనుమన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా…
-
Sthuthulapai Aaseenudaa
స్తుతులపై ఆసీనుడాస్తుతులపై ఆసీనుడాఅత్యున్నత నా దేవుడా (2)నీ ప్రేమలో నీ ప్రేమలోనను నేను మరిచాను నీ ప్రేమలోనీ నీడలో నీ జాడలోమైమరచిపోయాను నేను ||స్తుతులపై|| నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులునీవు పొందిన గాయాలకు బదులు (2)బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలువెండినడుగలేదు నీవువిరిగి నలిగి – కరిగి వెలిగేహృదయాన్నే కోరావు నీవు (2)ఓ మాట సెలవియ్యి దేవానీ పాద ధూళిని కానా ప్రభువానీ పాదం స్పర్శించగానేనా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై|| నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలుమా…
-
Sthuthulaku Paathrudu Yesayyaa
స్తుతులకు పాత్రుడు యేసయ్యాస్తుతులకు పాత్రుడు యేసయ్యాస్తుతి కీర్తనలు నీకేనయ్యా (2)మహిమకు పాత్రుడు ఆయనయ్యాకీర్తియు ఘనతయు రాజునకే నే పాడెద ప్రభు సన్నిధిలోనే ఆడెద ప్రభు సముఖములోచిన్ని బిడ్డను పోలి నే (2) స్తుతి చెల్లించెద యేసయ్యామహిమకు పాత్రుడు మెస్సయ్యా (2)నిరతము పాడెద హల్లెలూయాఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ||నే పాడెద|| Sthuthulaku Paathrudu YesayyaaSthuthi Keerthanalu Neekenayyaa (2)Mahimaku Paathrudu AayanayyaaKeerthiyu Ghanathayu Raajunake Ne Paadeda Prabhu SannidhiloNe Aadeda Prabhu SamukhamuloChinni Biddanu Poli Ne (2) Sthuthi…
-
Sthuthulaku Paathrudaa (Aaraadhana)
స్తుతులకు పాత్రుడాస్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడానిరతము నిలచువాడా – నీకే స్తోత్రముత్వరలో రానున్న – మా మెస్సయ్యామరణము గెలచిన మా విమోచకుడాఆరాధన చేసెదంఅజేయుడా మా ప్రభూఅద్వితీయ సత్య దేవుడానీవే మా రాజువు (2) ||స్తుతులకు|| నీతియు సమాధానముఆనందము నీ రాజ్యమునీ సిలువయే మాకు శక్తినీ సిలువయే మాకు బలము (2)ఆత్మానుసారమైననవీన జీవితమునిచ్చితివిఆత్మ నియమము ద్వారాపాప మరణము నుండి విడిపించితివి (2) ||ఆరాధన|| నీవే మా నిరీక్షణకర్తవునమ్మదగినవాడవునీలోనే మా అతిశయముమమ్ము విలువ పెట్టి కొన్నావు (2)ప్రభువా మీతో మేముఏకాత్మయై…
-
Sthuthulaku Paathrudaa (Anni Velalo)
స్తుతులకు పాత్రుడాస్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడామహిమ నాథుడా – యేసు నీకే వందనం (2)అన్ని వేళలో ఎన్నో మేళ్లతోమమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2)వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా – యేసు నీకే వందనంనీతిమంతుడా – యేసు నీకే వందనం (2)ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం|| ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనంప్రాణ నాథుడా – యేసు నీకే వందనం (2)పాపరహితుడా – పావన నాథుడా…