Category: Song Lyrics

  • Bhajiyinthumu Ninu Jagadeeshaa
    భజియింతుము నిను జగదీశా

    భజియింతుము నిను జగదీశా శ్రీ
    యేసా మా రక్షణ కర్తా (2)
    శరణు శరణు మా దేవా యెహోవా
    మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||

    విమల సెరాపులు దూత గణంబులు
    చూడగ లేని తేజోనిధివే (2)
    మా యధములకై సిలువ మ్రానుపై
    దీనుడవై మరణించితివే (2) ||శరణు||

    ప్రప్రధముడ మరి కడపటి వాడా
    మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
    నీ భజనలు మా జీవనాధారం
    చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||


    Bhajiyinthumu Ninu Jagadeeshaa Shree
    Yesaa Maa Rakshana Karthaa (2)
    Sharanu Sharanu Maa Deva Yehovaa
    Mahimaanvitha Chira Jeevanidhi (2) ||Bhajiyinthumu||

    Vimala Seraapulu Dootha Ganambulu
    Choodaga Leni Thejonidhive (2)
    Maa Yadhamulakai Siluva Mraanupai
    Deenudavai Maraninchithive (2) ||Sharanu||

    Prapradhamuda Mari Kadapati Vaadaa
    Mruthudai Brathikina Niratha Nivaasi (2)
    Nee Bhajanale Maa Jeevaadhaaram
    Chekonave Maa Sthuthi Geetham (2) ||Sharanu||

  • Itho manithargal mathiyil இதோ மனிதர்கள் மத்தியில்

    இதோ மனிதர்கள் மத்தியில்
    வாசம் செய்பவரே
    எங்கள் நடுவிலே வசித்திட
    விரும்பிடும் தெய்வமே(தேவனே)

    உமக்கு சிங்காசனம் அமைத்திட
    உம்மைத் துதிக்கின்றோம் இயேசுவே
    பரிசுத்த அலங்காரத்துடனே
    உம்மைத் தொழுகின்றோம் இயேசுவே
    எங்கள் மத்தியில் உலாவிடும்
    எங்களோடென்றும் வாசம் செய்யும்


    Itho manithargal mathiyil Lyrics in English

    itho manitharkal maththiyil
    vaasam seypavarae
    engal naduvilae vasiththida
    virumpidum theyvamae(thaevanae)

    umakku singaasanam amaiththida
    ummaith thuthikkintom Yesuvae
    parisuththa alangaaraththudanae
    ummaith tholukintom Yesuvae
    engal maththiyil ulaavidum
    engalodentum vaasam seyyum

  • Bhajana Cheyuchu Bhakthapaalaka
    భజన చేయుచు భక్తపాలక

    భజన చేయుచు భక్తపాలక
    ప్రస్తుతింతు నీ నామమును (2)
    వృజినములపై జయము నిచ్చిన (2)
    విజయుడా నిను వేడుకొందు ||భజన||

    దివ్య పదవిని విడిచి నీవు
    దీనుడవై పుట్టినావు (2)
    భవ్యమైన బోధలెన్నో (2)
    బాగుగా ధర నేర్పినావు ||భజన||

    నరుల గావను పరమునుండి
    ధరకు నీవు వచ్చినావు (2)
    పరుడ నైన నా కొరకు నీ (2)
    ప్రాణము నర్పించినావు ||భజన||

    చెడినవాడ నైన నన్ను
    జేరదీసి ప్రోచినావు (2)
    పడిన నాడు గోతి నుండి (2)
    పైకి లేవనెత్తి నావు ||భజన||

    ఎంత ప్రేమ ఎంత దయ
    ఎంత కృప యేసయ్య నీకు (2)
    ఇంతయని వర్ణింప నిలలో (2)
    నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||


    Bhajana Cheyuchu Bhakthapaalaka
    Prasthuthinthu Nee Naamamunu (2)
    Vrujinamulapai Jayamu Nichchina (2)
    Vijayudaa Ninu Veedukondu ||Bhajana||

    Divya Padavini Vidichi Neevu
    Deenudavai Puttinaavu (2)
    Bhavyamaina Bodhalenno (2)
    Baagugaa Dhara Nerpinaavu ||Bhajana||

    Narula Gaavanu Paramunundi
    Dharaku Neevu Vachchinaavu (2)
    Paruda Naina Naa Koraku Nee (2)
    Praanamu Narpinchinaavu ||Bhajana||

    Chedinavaada Naina Nannu
    Jeradeesi Prochinaavu (2)
    Padina Naadu Gothi Nundi (2)
    Paiki Levaneththi Naavu ||Bhajana||

    Entha Prema Yentha Daya
    Yentha Krupa Yesayya Neeku (2)
    Inthayani Varnimpa Nilalo (2)
    Nevanikini Saadhyambu Kaadu ||Bhajana||

  • Ithayankal Makizhattum இதயங்கள் மகிழட்டும்

    இதயங்கள் மகிழட்டும்
    முகங்கள் மலரட்டும் (சிரிக்கட்டும்)
    மனமகிழ்ச்சி நல்ல மருந்து

    1. மன்னித்து அணைத்துக்கொண்டார்
      மகனாய் சேர்த்துக்கொண்டார்
      கிருபையின் முத்தங்களால் புது உயிர்தருகின்றார்
      கோடி நன்றி பாடிக் கொண்டாடுவோம்
    2. அவரது மக்கள் நாம் அவர் மேய்க்கும் ஆடுகள் நாம்
      தலைமுறைää தலைமுறைக்கும் நம்பத்தக்கவரே
    3. தாய் மறந்தாலும் மறக்கவே மாட்டார்
      உள்ளங்கைகளிலே பொறித்து வைத்துள்ளார்
    4. தண்டனை நீக்கிவிட்டார் சாத்தானை துரத்திவிட்டார்
      நடுவில் வந்துவிட்டார் தீங்கைக் காணமாட்டோம்
    5. உண்டாக்கினார் நம்மை அவரில் மகிழ்ந்திருப்போம்
      ஆட்சி செய்கின்றார் அந்த ராஜாவில் களிகூருவோம்
    6. தமது ஜனத்தின்மேல் பிரியம் வைக்கின்றார்
      அதிசய இரட்சிப்பினால் அலங்கரிக்கின்றார்
    7. நல்லவர் நல்லவரே (அவர்) கிருபை உள்ளவரே
      அவரது பேரன்பு என்றென்றும் நிலைத்திருக்கும்
    8. சஞ்சலமும் தவிப்பும் பறந்து ஒடியதே – அது
      நித்திய நித்தியமாய் மகிழ்ச்சி நம் தலைமேல்

    Ithayankal Makizhattum Lyrics in English

    ithayangal makilattum
    mukangal malarattum (sirikkattum)
    manamakilchchi nalla marunthu

    1. manniththu annaiththukkonndaar
      makanaay serththukkonndaar
      kirupaiyin muththangalaal puthu uyirtharukintar
      koti nanti paatik konndaaduvom
    2. avarathu makkal naam avar maeykkum aadukal naam
      thalaimuraiää thalaimuraikkum nampaththakkavarae
    3. thaay maranthaalum marakkavae maattar
      ullangaikalilae poriththu vaiththullaar
    4. thanndanai neekkivittar saaththaanai thuraththivittar
      naduvil vanthuvittar theengaik kaanamaattaோm
    5. unndaakkinaar nammai avaril makilnthiruppom
      aatchi seykintar antha raajaavil kalikooruvom
    6. thamathu janaththinmael piriyam vaikkintar
      athisaya iratchippinaal alangarikkintar
    7. nallavar nallavarae (avar) kirupai ullavarae
      avarathu paeranpu ententum nilaiththirukkum
    8. sanjalamum thavippum paranthu otiyathae – athu
      niththiya niththiyamaay makilchchi nam thalaimael
  • Bhakthulaaraa Smariyinchedamu
    భక్తులారా స్మరియించెదము

    భక్తులారా స్మరియించెదము
    ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
    అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)
    సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||

    గాలి తుఫానులు గద్దించి
    బాధలను తొలగించే (2)
    శ్రమలలో మనకు తోడైయుండి
    శ్రమలలో మనకు తోడైయుండి
    బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా||

    ఈ భువియందు జీవించు కాలం
    బ్రతికెదము ప్రభు కొరకే (2)
    మనమాయనకర్పించుకొనెదము
    మనమాయనకర్పించుకొనెదము
    ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా||

    కొంచెము కాలమే మిగిలియున్నది
    ప్రభువును సంధించుటకై (2)
    గనుక మనము నడచుకొనెదము
    గనుక మనము నడచుకొనెదము
    ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||


    Bhakthulaaraa Smariyinchedamu
    Prabhu Chesina Melulannitini (2)
    Adigi Oohinchu Vaati Kannaa Mari (2)
    Sarvamu Chakkaga Chese (2) ||Bhakthulaaraa||

    Gaali Thuphaanulanu Gaddinchi
    Baadhalnu Tholaginche (2)
    Shramalalo Manaku Thodaiyundi
    Shramalalo Manaku Thodaiyundi
    Bayalu Parache Thana Jayamun (2) ||Bhakthulaaraa||

    Ee Bhuviyandu Jeevinchu Kaalam
    Brathikedamu Prabhu Korake (2)
    Manamaayanakarpinchukonedamu
    Manamaayanakarpinchukonedamu
    Aayana Aashayamadiye (2) ||Bhakthulaaraa||

    Konchemu Kaalame Migiliyunnadi
    Prabhuvunu Sandhinchutakai (2)
    Ganuka Manamu Nadachukonedamu
    Ganuka Manamu Nadachukonedamu
    Prabhu Maargamula Yandu (2) ||Bhakthulaaraa||

  • Bethlehem Puramuna
    బేత్లేహేం పురమున

    బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
    కర్తాది యేసు జన్మించినపుడు
    అంధకారంపు పృథివి వీధులలో
    మోదంపు మహిమ చోద్యంబుగానరే

    ఉదయంపు తారల్ ముదమున బాడే
    ఉదయించ యేసు ఈ పృథివిలోన
    ముదమును గలిగె మరి సమాధానం
    పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||

    పరమును విడచి నరరూపమెత్తి
    అరుదెంచి యేసు పరమ వైద్యుండై
    నరుల దుఃఖములన్ తొలగించివేసి
    పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు ||బేత్లేహేం||

    నీదు చిత్తమును నాదు హృదయమున
    ముదమున జేయ మదినెంతో యాశ
    నీదు పాలనము పరమందు వలెనె
    ఈ ధరణియందు జరుగంగ జూడ ||బేత్లేహేం||

    దేవుని సన్నిధి దీనత నుండ
    పావనయాత్మ పవిత్ర పరచున్
    పావనుడేసు ప్రకాశమిచ్చి
    జీవంబు నొసగి జీవించు నెదలో ||బేత్లేహేం||

    గతించె రాత్రి ప్రకాశించె కాంతి
    వితానముగ వికసించె నెల్ల
    దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
    అతి ప్రేమతోడ అరుదెంచె నోహో ||బేత్లేహేం||


    Bethlehem Puramuna Chithrambu Kalige
    Karthaadi Yesu Janminchinapudu
    Andhakaarampu Pruthivi Veedhulalo
    Modampu Mahima Chodyambuganare

    Udayampu Thaaral Mudamuna Baade
    Udayincha Yesu Ee Pruthivilona
    Mudamunu Galige Mari Samaadhaanam
    Padilambuthoda Poojincha Randi ||Bethlehem||

    Paramunu Vidachi Nararoopameththi
    Arudenchi Yesu Parama Vaidyundai
    Narula Dukhamulan Tholaginchivesi
    Paraloka Shaanthi Sthiraparache Prabhuvu ||Bethlehem||

    Needu Chiththamunu Naadu Hrudayamuna
    Mudamuna Jeya Madinentho Yaasha
    Needu Paalanamu Pramandu Valene
    Ee Dharaniyandu Jaruganga Jooda ||Bethlehem||

    Devuni Sannidhi Deenatha Nunda
    Paavanayaathma Pavithra Parachun
    Paavanudesu Prakaashamichchi
    Jeevambu Nosagi Jeevinchu Nedalo ||Bethlehem||

    Gathinche Raathri Prakaashinche Kaanthi
    Vithaanamuga Vikasinche Nella
    Doothala Dhvanitho Pathi Yesu Kreesthu
    Athi Premathoda Arudenche Noho ||Bethlehem||

  • Ithayam Makizhuthamma Thuyar இதயம் மகிழுதம்மா துயர்

    இதயம் மகிழுதம்மா துயர் கறைகள் மறையுதம்மா

    உள்ளமும் துள்ளுதம்மா – உந்தன்

    தாய்மையின் நினைவாலே அம்மா

    தாயெனும் போதினிலே மனம் தானுன்னைத் தேடுதம்மா – 2

    ஈன்ற தாயும் போற்றும் உந்தன்

    பாதம் பணிந்திடுவேன் அம்மா…!

    வாழ்வெனும் பாதையிலே ஒளி விளக்காய் நீ இருப்பாய் – 2

    உண்மை மனதும் உயர்ந்த நெறியும்

    நிறைந்து வாழ்ந்திடுவேன் அம்மா…!


    Ithayam Makizhuthamma Thuyar Lyrics in English

    ithayam makiluthammaa thuyar karaikal maraiyuthammaa

    ullamum thulluthammaa – unthan

    thaaymaiyin ninaivaalae ammaa

    thaayenum pothinilae manam thaanunnaith thaeduthammaa – 2

    eenta thaayum pottum unthan

    paatham panninthiduvaen ammaa…!

    vaalvenum paathaiyilae oli vilakkaay nee iruppaay – 2

    unnmai manathum uyarntha neriyum

    nirainthu vaalnthiduvaen ammaa…!

  • Bethlehemu Puramulo
    బేత్లెహేము పురములో

    బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
    ఊహలకు అందని అద్భుతము జరిగెను
    లోక చరిత మార్చిన దైవకార్యము
    కన్యమరియ గర్భమందు శిశువు పుట్టెను
    అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
    రారాజు యేసు క్రీస్తు ని జననము
    అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
    సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

    ధన్యులం హీనులం మనము ధన్యులం
    దైవమే మనల కోరి దరికి చేరెను
    మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
    పశువుల తొట్టెలోన నిదుర చేసెను
    అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
    మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము ||

    పుట్టెను యూదులకు రాజు పుట్టెను
    వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
    నడిపెను ఆకశాన తార కనపడి
    నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
    తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
    యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి ||బేత్లెహేము ||

    దొరికెను రక్షకుడు మనకు దొరికెను
    తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
    దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
    యేసుని రూపమే మనకు సాక్ష్యము
    యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
    నింపెను నిరీక్షణ కృపయు సమాధానము ||బేత్లెహేము ||


    Bethlehemu Puramulo Oka Naati Raathiri
    Oohalaku Andani Adbhuthamu Jarigenu
    Loka Charitha Maarchina Daiva Kaaryamu
    Kanya Mariya Garbhamandu Shishuvu Puttenu
    Ahahha Aascharyamu Ohohho Aanandamu
    Raaraaju Yesu Kreesthuni Jananamu
    Ahahha Emaa Drushyamu Ohohho Aa Mahathyamu
    Sarvonnathuni Swaroopamu Prathyakshamu

    Dhanyulam Heenulam Manamu Dhanyulam
    Daivame Manala Kori Dariki Cherenu
    Manishigaa Mana Madhya Chere Deena Janmatho
    Pashuvula Thottelona Nidura Chesenu
    Antu Baala Yesuni Chooda Vachchi Gollalu
    Manaku Shishuvu Puttenantu Paravasinchipoyiri ||Bethlehemu||

    Puttenu Yoodulaku Raaju Puttenu
    Vethikiri Aa Raaju Jaada Koraku Vethikiri
    Nadipenu Aakashaana Thaara Kanapadi
    Nilichenu Yesu Unna Chotu Thelipenu
    Thadavu Cheyakochchiri Thoorpu Desha Gnaanulu
    Yesu Chentha Mokarinchi Kaanukalarpinchiri ||Bethlehemu||

    Dorikenu Rakshakudu Manaku Dorikenu
    Thodugaa Immaanuyelu Manaku Dorikenu
    Devuni Premaye Prathyakshamaayenu
    Yesuni Roopame Manaku Saakshyamu
    Yesu Janma Nimpenu Lokamantha Sambaram
    Nimpenu Nireekshan Krupayu Samaadhaanamu ||Bethlehemu||

  • Ithaya Kanikkai Iravatha Kanikkai இதய காணிக்கை இறவாத காணிக்கை

    இதய காணிக்கை இறவாத காணிக்கை

    இறை மனித உறவின் சின்னமாம் அன்பின் காணிக்கை -2

    இறையே இதை ஏற்றிடுவாய் உனதாய் எனை மாற்றிடுவாய் -2

    மேகங்கள் கூடிடவே வான்மழை அருவியாகுமே

    உன் அருளுக்குச் சான்றாகுமே -2

    இறைவா உனைப்போல் வார்த்தையை வாழ்வாக்கி

    வழிகாட்டிச் சென்றிட வரம் ஒன்று தா -2 —இதய காணிக்கை

    எண்ணங்கள் உயர்ந்திடவே உள்ளங்கள் கோயிலாகுமே

    நல்வாழ்வு அதன் பரிசாகுமே -2

    கருணா உனைப்போல் மாறாத அன்பினால் அயலாரை

    நேசிக்கும் நல் உள்ளம் தா -2 —இதய காணிக்கை


    Ithaya Kanikkai Iravatha Kanikkai Lyrics in English

    ithaya kaannikkai iravaatha kaannikkai

    irai manitha uravin sinnamaam anpin kaannikkai -2

    iraiyae ithai aettiduvaay unathaay enai maattiduvaay -2

    maekangal kootidavae vaanmalai aruviyaakumae

    un arulukkuch saantakumae -2

    iraivaa unaippol vaarththaiyai vaalvaakki

    valikaattich sentida varam ontu thaa -2 —ithaya kaannikkai

    ennnangal uyarnthidavae ullangal koyilaakumae

    nalvaalvu athan parisaakumae -2

    karunnaa unaippol maaraatha anpinaal ayalaarai

    naesikkum nal ullam thaa -2 —ithaya kaannikkai

  • Itaividaa Nanti Umakkuththaanae இடைவிடா நன்றி உமக்குத்தானே

    இடைவிடா நன்றி உமக்குத்தானே
    இணையில்லா தேவன் உமக்குத்தானே – (2)

    1. என்ன நடந்தாலும் நன்றி ஐயா
      யார் கைவிட்டாலும் நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா
    2. தேடி வந்தீரே நன்றி ஐயா
      தெரிந்துக் கொண்டீரே நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா
    3. நிம்மதி தந்தீரே நன்றி ஐயா
      நிரந்தரம் ஆனீரே நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா
    4. என்னைக் கண்டீரே நன்றி ஐயா
      கண்ணீர் துடைத்தீரே நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா
    5. நீதி தேவனே நன்றி ஐயா
      வெற்றி வேந்தனே நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா
    6. அநாதி தேவனே நன்றி ஐயா
      அரசாளும் தெய்வமே நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா
    7. நித்திய இராஜாவே நன்றி ஐயா
      சத்திய தீபமே நன்றி ஐயா – (2)
      நன்றி நன்றி — இடைவிடா

    Itaividaa Nanti Umakkuththaanae Lyrics in English

    itaividaa nanti umakkuththaanae
    innaiyillaa thaevan umakkuththaanae – (2)

    1. enna nadanthaalum nanti aiyaa
      yaar kaivittalum nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa
    2. thaeti vantheerae nanti aiyaa
      therinthuk konnteerae nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa
    3. nimmathi thantheerae nanti aiyaa
      nirantharam aaneerae nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa
    4. ennaik kannteerae nanti aiyaa
      kannnneer thutaiththeerae nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa
    5. neethi thaevanae nanti aiyaa
      vetti vaenthanae nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa
    6. anaathi thaevanae nanti aiyaa
      arasaalum theyvamae nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa
    7. niththiya iraajaavae nanti aiyaa
      saththiya theepamae nanti aiyaa – (2)
      nanti nanti — itaividaa