Category: Song Lyrics
-
Pailam Kodukaa పైలం కొడుకా
పైలం కొడుకా పాపం చేయకురాయేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురాపైలం కొడుకా పైలం కొడుకాపైలం కొడుకా పైలం కొడుకాపైలం కొడుకా పాపం చేయకురాయేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురానీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తదిపాపం చెయ్యమని ఒత్తిడి చేస్తదిపాపమన్నది పాములాంటిదిపగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం|| మనిషి జీవితం విలువయ్యిందిమరువకు కొడుకా మరణమున్నదనిబ్రతికింది ఇది బ్రతుకు కాదురాసచ్చినంక అసలాట ఉంటది ||పైలం|| కత్తి కన్న పదునెక్కువ కొడుకామనిషి కోపము మంచిది కాదుకాలు జారితే తీసుకోవచ్చురానోరు…
-
Painunna Aakaashamandunaa
పైనున్న ఆకాశమందునాపైనున్న ఆకాశమందునాక్రిందున్న భూలోకమందునా (2)లేదు రక్షణ ఏ నామమునలేదు పాప విమోచన – (2) ||పైనున్న|| అన్ని నామములకు పైని కలదుఉన్నతంబగు యేసుని నామము (2)యేసు నామములో శక్తి కలదు (2)దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| అలసి సొలసిన వారికి విశ్రంజీవము లేని వారికి జీవము (2)నాశనమునకు జోగేడి వారికి (2)యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| యేసు నామము స్మరియించగానేమనసు మారి నూతనమగును (2)బేధమేమియు లేదెవ్వరికిని (2)నాథుని స్మరియించి తరింప (2)…
-
Preminthunu Ninne
ప్రేమింతును నిన్నేప్రేమింతును నిన్నే – జీవింతును నీకైధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకైయేసూ… నీవే…అతి సుందరుడా – అతి శ్రేష్టుడానీవే… అతి కాంక్షనీయుడానా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును|| నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యాప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)నీ రెక్కల నీడలో నన్ను కాపాడావునా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2) ||యేసూ|| నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినదినీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది…
-
Preminchedan ప్రేమించెదన్
ప్రేమించెదన్ అధికముగాఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్పూర్ణ బలముతో ప్రేమించెదన్ఆరాధన ఆరాధనాఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరేఇంత వరకు ఆదుకొన్నావే (2)ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహినన్ను చూచావే వందనమయ్యా (2)నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫాస్వస్థపరిచావే వందనమయ్యా (2)స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ || Preminchedan AdhikamugaaAaradhinthun Aasakthitho (2) Ninnu Poorna Manasutho…
-
Premincheda Yesu Raajaa
ప్రేమించెద యేసు రాజాప్రేమించెద యేసు రాజానిన్నే ప్రేమించెద (2)ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకునే మట్టిలో చేరే వరకునా ప్రాణమున్నంతవరకునే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజానిన్నే ఆరాధించెద (2)ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకునే మట్టిలో చేరే వరకునా ప్రాణమున్నంతవరకునే మహిమలో చేరే వరకు ప్రార్ధించెద యేసు రాజానిన్నే ప్రార్ధించెద (2)ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకునే మట్టిలో చేరే వరకునా ప్రాణమున్నంతవరకునే మహిమలో…
-
Preminchu Devudu
ప్రేమించు దేవుడుప్రేమించు దేవుడు రక్షించు దేవుడుపాలించు దేవుడు – యేసు దేవుడుపాటలు పాడి ఆనందించెదంఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు|| తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడుప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)హల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడుతోడు నీడగా నన్ను కాపాడును (2)హల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడుసర్వ కాలమందు జయమిచ్చును (2)హల్లెలూయా ఆనందమేసంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడుఅంతము వరకు…
-
Premisthaa Ninne
ప్రేమిస్తా నిన్నేప్రేమిస్తా నిన్నే నా యేసయ్యాపరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)చాలయ్యా నీ ప్రేమ చాలయ్యాయేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా|| నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమసిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)ఏమివ్వగలను నీ ప్రేమ కొరకునా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమకరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)ఏమివ్వగలను నీ ప్రేమ కొరకునా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| నా…
-
Premaa Poornudu
ప్రేమా పూర్ణుడుప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడునను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)నే పాడెదన్ – కొనియాడెదన్ (3)నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమగగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)యేసుని ప్రేమ వెల యెంతోఇహమందైనా పరమందైనా (2)వెల కట్టలేని కలువరిలో ప్రేమవెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ – (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమమరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)రక్తము కార్చి రక్షణ…
-
Premaa Ane Maayalo
ప్రేమా అనే మాయలోప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరికన్న వారి కలలకు దూరమైకష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా|| తల్లిదండ్రులు కలలు గనిరెక్కలు ముక్కలు చేసుకొని (2)రక్తము చెమటగా మార్చుకొనినీ పైన ఆశలు పెట్టుకొనినిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తేప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – (2) ||కన్న|| ప్రభు ప్రేమను వదులుకొనిఈ లోక ఆశలు హత్తుకొని (2)యేసయ్య క్షమను వలదనిదేవుని పిలుపును కాదనినీవు జీవిస్తే – తనువు చాలిస్తేనరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని –…
-
Premalo Paddaanu
ప్రేమలో పడ్డానుప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డానునా యేసు ప్రభుని ప్రేమలో పడ్డానుప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నానునా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నానుస్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదుకొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమమోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదుపై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమఇదే కదా ప్రేమంటే…