Category: Song Lyrics
-
Naa Jeevitham Prabhu Neekankitham నా జీవితం ప్రభు నీకంకితం
నా జీవితం ప్రభు నీకంకితంనీ సేవకై నే అర్పింతును (2) నీ మహిమను నేను అనుభవించుటకునను కలుగజేసియున్నావు దేవా (2)నీ నామమును మహిమ పరచుబ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం|| కీర్తింతును నా దేవుని నేఉన్నంత కాలం (2)తేజోమయా నా దైవమానీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం|| Naa Jeevitham Prabhu NeekankithamNee Sevakai Ne Arpinthunu (2) Nee Mahimanu Nenu AnubhavinchutakuNanu Kalugajesiyunnaavu Devaa (2)Nee Naamamunu Mahima ParachuBrathuku Naakanugrahinchu (2)…
-
Naa Jeevitha Kaalamantha నా జీవితకాలమంత
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునానా సమస్త సంపద నీకిచ్చిన చాలునాయేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తునునా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| నా బాల్యమంతా నా తోడుగ నిలిచిప్రతి కీడు నుండి తప్పించినావుయవ్వనకాలమున నే త్రోవ తొలగినమన్నించి నాతోనే కొనసాగినావుఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలోనను దైర్యపరిచి నను ఆదుకున్నావుయేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత|| కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనేసంతోష ఉదయాలు నాకిచ్చినావుహృదయాశలన్ని నెరవేర్చినావుయోగ్యుడను కాకున్న…
-
Naa Jeevitha Vyadhalandu నా జీవిత వ్యధలందు
నా జీవిత వ్యధలందు యేసే జవాబుయేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత|| తీరని మమతలతో ఆరని మంటలలోఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| చీకటి వీధులలో నీటుగా నడచితినిలోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| హంగుల…
-
Naa Jeevitha Yaathralo నా జీవిత యాత్రలో
నా జీవిత యాత్రలోప్రభువా నీ పాదమే శరణంఈ లోకము నందు నీవు తప్పవేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| పలు విధ శోధన కష్టములుఆవరించుచుండగా (2)కదలక యున్న నా హృదయమునుకదలక కాపాడుము (2) ||నా జీవిత|| నీ సన్నిధిలో సంపూర్ణమైనసంతోషము కలదు (2)నీ కుడి హస్తము నాతో నుండన్నా జీవిత యాత్రలో (2) ||నా జీవిత|| ఈ లోక నటన ఆశలన్నియుతరిగిపోవుచుండగా (2)మారని నీ వాగ్ధానములేనమ్మి సాగిపోవుదును (2) ||నా జీవిత|| Naa Jeevitha YaathraloPrabhuvaa…
-
Naa Jeevitha Bhaagasvaami నా జీవిత భాగస్వామి
నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామినా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామియేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడాయేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా (2) అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావుజీవాత్మగ నను చేసి సృష్టించావు (2)ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యానా సమస్తముతో ఆరాధింతును (2) ||యేసయ్యా|| అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించినీ వధువుగా నన్ను స్వీకరించావు (2)నీ ఋణమెలా తీర్చగలనేసయ్యానా…
-
Naa Jeevam Nee Krupalo నా జీవం నీ కృపలో
నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే (2)పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే (2) ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రముఅడ్డురానే వచ్చెనే (2)నీ బాహు బలమే నన్ను దాటించిశత్రువునే కూల్చెనే (2) ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచేకలత చెందితినే (2)కాపరివైన నీవు దహించు అగ్నిగానా ముందు నడచితివే (2) ||నా జీవం||…
-
Naa Jeevam Naa Sarvam నా జీవం నా సర్వం
నా జీవం నా సర్వం నీవే దేవా (2)నా కొరకే బలి అయిన గొర్రెపిల్లనా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిమంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2)ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకైవిరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం|| నీవే నీవే నీవే దేవా (4) Naa Jeevam Naa Sarvam Neeve DevaaNaa Korake Bali Aina GorrepillaNaa Korake Raanunna O Messayya ||Naa Jeevam||…
-
Naa Chinni Hrudayamlo నా చిన్ని హృదయంలో
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)తన ప్రేమనే మాకు చూపితన వారసులుగా మము చేసెనునాలో సంతోషం నాలో ఉత్సాహంయేసయ్య నింపాడు (4) లాలించును నను పాలించునుఏ కీడు రాకుండా నను కాపాడును (2)తన అరచేతిలో నన్ను చెక్కుకొనెనుముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో|| హత్తుకొనును నను ఓదార్చునుఎల్లప్పుడూ నాకు తోడుండును (2)అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినామన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో|| Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4)Thana Premane Maaku ChoopiThana…
-
Naa Chinni Hrudayamu నా చిన్ని హృదయము
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీనిను చాటనీ – నిను ఘనపరచనీనీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లునా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని|| దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగానా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని|| పనివారు యజమాని చేతివైపు చూచునట్లునా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని|| Naa Chinni…
-
Naa Chinni Hrudayamandu నా చిన్ని హృదయమందు
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడునేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) పాపము చేయను మోసము చేయనుప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని|| బడికి వెళ్లెద గుడికి వెళ్లెదమంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని|| Naa Chinni Hrudayamandu Yesu UnnaaduNenu Cheyu Panulanni Choosthu Unnaadu (2) Paapamu Cheyanu Mosamu CheyanuPraarthana Maananu Devuni Baadha Pettanu (2) ||Naa Chinni|| Badiki Velleda…