Category: Song Lyrics
-
Thambura Sithaara Naadamutho తంబుర సితార నాదముతో
తంబుర సితార నాదముతోక్రీస్తును వేడగ రారండిఇద్దరు ముగ్గురు కూడిన చోటఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడనిపాపుల పంక్తిని కూర్చొని (2)విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లినీ శోధనలను సమిధలుగా (2)నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర|| Thambura Sithaara NaadamuthoKreesthunu Vedaga RaarandiIddaru Mugguru Koodina ChotaUntaananina Swaamike (2) ||Thambura|| Paapulakai…
-
Thandri Naa Yesayyaa తండ్రి నా యేసయ్యా
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివినా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనాఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యాఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| నీతియు న్యాయము నీవే కదానిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా|| Thandri Naa Yesayyaa – Neeke Aaraadhanaa (4)Nanu Kannna Thandrivi – Nanu Konnna ThandriviNaa Hrudayapu Aaraadhanaa Aaraadhanaa AaraadhanaaAaraadhanaa Aaraadhanaa Kanneeru Thudiche…
-
Thandri Intlo Ellappudu తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ
తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమేఆటలు పాటలు ఇక్కడేగాఆడుదాం కొనియాడుదాంపాడుదాం నాట్యమాడుదాం (2)హల్లెలూయా ఆనందమేహద్దులేని సంతోషమే (2) ||తండ్రి|| వేచియుండి కనుగొంటిరికన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం|| పరిశుద్ధ ముద్దు పెట్టిపాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం|| పాపానికి మరణించిక్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం|| ఆత్మ అనే వస్త్రమిచ్చెఅధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం|| Thandri Intlo Ellappudu SanthoshameAatalu Paatalu IkkadegaaAadudaam KoniyaadudaamPaadudaam Naatyamaadudaam (2)Hallelooyaa AanandameHadduleni Santhoshame (2) ||Thandri|| Vechiyundi KanugontiriKanneeranthaa Thudachithiri (2) ||Aadudaam||…
-
Thallilaa Laalinchunu తల్లిలా లాలించును
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడునుచంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా|| తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువనుచూడుము నా అరచేతులలోనిన్ను చెక్కియున్నాను (2)నీ పాదము తొట్రిల్లనీయను నేనునిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడుఅని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీవీడిపోదు నా కృప నీకునా నిబంధనా తొలగదు (2)దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదనీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెదఅని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య…
-
Thalavanchaku Nesthamaa తలవంచకు నేస్తమా
తలవంచకు నేస్తమా (2)తలవంచకు ఎప్పుడూతలవంచకు ఎన్నడూస్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలోకుడి ఎడమలకు బేధం తెలియని లోకంలోకన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలోప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలోనీవు కావాలి ఓ.. మాదిరినీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణనీవు మండాలి ఓ.. జ్వాలగానీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు|| చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకేక్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నదిరేపటి భయం నిందల భారం – ఇకపై లేవులేక్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు||…
-
Tharaalu Maarinaa Yugaalu Maarinaa తరాలు మారినా యుగాలు మారినా
తరాలు మారినా యుగాలు మారినామారని దేవుడు మారని దేవుడుమన యేసుడు ||తరాలు|| మారుచున్న లోకములోదారి తెలియని లోకములో (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| సూర్యచంద్రులు గతించినాభూమ్యాకాశముల్ నశించినా (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నీతి న్యాయ కరుణతోనిశ్చలమైన ప్రేమతో (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| నిన్న నేడు నిరంతరంఒకటైయున్న రూపము (2)మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు|| Tharaalu Maarinaa Yugaalu MaarinaaMaarani Devudu Maarani DevuduMana…
-
Tharamulu Maaruchunnavi తరములు మారుచున్నవి
తరములు మారుచున్నవి.. దినములు మారుచున్నవి..క్షణములు మారుచున్నాను.. గుణములు మారవెందుకు?వస్త్రములు మారుచున్నవి.. వృత్తులు మారుచున్నవి..భాషలు మారుచున్ననూ.. బ్రతుకులు మారవెందుకు?దేహములు మారుచున్నవి.. ఆహారం మారుతున్నది..అంతా మారినా గాని.. ఆలోచన మారదెందుకు?మార్పు చెందరెందుకు? ||తరములు|| సంద్రంలో ఉన్న రాళ్లను చూడుఅలల తాకిడికి కరిగిపోవునుశిఖరముపై ఉన్న మంచును చూడుసూర్యుని వేడిమికి కరిగిపోవును (2)ప్రభువును నమ్మిన ప్రజలను చూడు (2)దేవుని మాటలకు కరగరెందుకు?బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు?సంఘముకు వెళ్తూ ఉన్నా.. సత్యము వినుచూ ఉన్నా..నిత్యము తెలుసుకున్ననూ.. నీతిగా ఉండరెందుకు?పాపము చేయుటెందుకు? ||తరములు|| క్రీస్తుతో ఉన్న శిష్యుల…
-
Tharatharaalalo Yugayugaalalo తరతరాలలో యుగయుగాలలో
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలోదేవుడు దేవుడు యేసే దేవుడుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపులోకము పునాది లేనపుడు ||దేవుడు|| సృష్టికి శిల్పకారుడుజగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| తండ్రి కుమార ఆత్మయుఒకడైయున్న రూపము ||దేవుడు|| Tharatharaalalo Yugayugaalalo JagajagaalaloDevudu Devudu Yese DevuduHallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Bhoomini PuttinchakamunupuLokamu Punaadi Lenapudu ||Devudu|| Srushtiki ShilpakaaruduJagathiki Aadisambhoothudu ||Devudu|| Thandri Kumaara AathmayuOkadaiyunna Roopamu ||Devudu||
-
Tharachi Tharachi తరచి తరచి
తరచి తరచి చూడ తరమావెదకి వెదకి కనుగొనగలమాయేసు వంటి మిత్రుని లోకమందునవిడచి విడచి ఉండగలమామరచి మరచి ఇలా మనగలమాయేసు వంటి స్నేహితుని విశ్వమందున లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగాఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలోనేల మంటిలోన పరమార్ధం లేదుగాఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగానమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకైజగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2) ||తరచి|| లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరుయేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందుపదివేలలోన అతి కాంక్షణీయుడుకలతలన్ని తీర్చి కన్నీటిని…
-
Thappipoyina Gorre తప్పిపోయిన గొర్రె
తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడాయేసు ప్రేమ నీకు గురుతుందామంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసుప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2) కపటము కలిగిన గొర్రెద్వేషము కలిగిన గొర్రెఐక్యత లేని గొర్రెయేసు ప్రేమ గురుతుందా (2)మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2)యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి|| ప్రార్ధన చేయని మనుష్యుడావాక్యము వదలిన మనుష్యుడాదేవుని మరచిన మనుష్యుడాయేసు ప్రేమ గురుతుందా (2)చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2)మారు మనస్సు…