Category: Song Lyrics

  • Jeevana Tholi Sandhya జీవన తొలి సంధ్య

    జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభంనా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలునా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేనునా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారుఏదో ఒక…

  • Jeeva Naadha Mukthi Daatha జీవ నాధ ముక్తి దాత

    జీవ నాధ ముక్తి దాతశాంతి దాత పరమాత్మపావనాత్మ పరుగిడి రావానా హృదిలో నివసింప రావానీ రాక కోసం వేచియున్నానువెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ముక్తి ప్రసాదించుముభక్తిని నేర్పించుమునీ ఆనందముతో నను నింపుము – (2)వేంచేయు మా ఆత్మ దేవావెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాధ|| నీ శాంతి నింపంగ రావానీ శక్తి నింపంగ రావా (2)నీ పరమ వారములతో నింపేవా (2)వేంచేయు మా ఆత్మ దేవావెలిగించు నాలో…

  • Jaaligala Daivamaa Yesayyaa జాలిగల దైవమా యేసయ్యా

    జాలిగల దైవమా యేసయ్యామనసారా స్తుతింతున్‌ స్తోత్రింతునునీవు దేవుడు సర్వశక్తుడు (2)నీ జాలికి హద్దులే లేవునీ ప్రేమకు కొలతలే లేవు (2)అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొనిదుఃఖములను భరించితివే (2)అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతనీపైన పడెనే ప్రభూ (2)అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివేగాయములచే స్వస్థమైతిమి (2)నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు|| Jaaligala Daivamaa…

  • Jaagore Jaagore జాగోరే జాగోరే

    జాగోరే జాగోరే జాగు జాము రాతిరియేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2)కన్నియ మరియ కన్నులు విరియపూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే|| దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చిందితారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2)వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2)ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా ||జాగోరే|| వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మాబోళము తెచ్చి…

  • Jaagraththa Bhakthulaaraa జాగ్రత్త, భక్తులారా

    జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చునువందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చునువినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగావిడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుములోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమిఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురుమేఘమునందు ఎల్లరు చేరి…

  • Jayinchuvaarini జయించువారిని

    జయించువారిని కొనిపోవప్రభు యేసు వచ్చుఁను (2)స్వతంత్రించుకొనెదరుగావారే సమస్తమును (2) ||జయించు|| ఎవరు ఎదురు చూతురోసంసిద్ధులవుదురు (2)ప్రభు రాకనేవరాశింతురోకొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2) ||జయించు|| తన సన్నిధిలో మనలా నిలుపునిర్దోషులుగా (2)బహుమానముల్ పొందెదముప్రభుని కోరిక ఇదే (2) ||జయించు|| సదా ప్రభుని తోడ నుండిస్తుతి చెల్లింతుము (2)అద్భుతము ఆ దినములుఎవారు వర్ణింపలేరుగా (2) ||జయించు|| Jayinchuvaarini KonipovaPrabhu Yesu Vachchunu (2)SwathanthrinchukonedarugaaVaare Samasthamun (2) ||Jayinchu|| Evaru Eduru ChoothuroSamsiddhulauduru (2)Prabhu RaakanevaraashinthuroKonipova Kreesthu Vachchunu (2) ||Jayinchu||…

  • Jayam Jayam జయం జయం

    జయం జయం జయం జయంయేసులో నాకు జయం జయం (2) విశ్వాసముతో నేను సాగివెళ్ళెదాఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)నీ వాక్యమే నా హృదయములోనా నోటిలో నుండినా ||జయం జయం|| గొప్ప కొండలు కదిలిపోవునుసరిహద్దులు తొలగిపోవును (2)అసాధ్యమైనది సాధించెదావిశ్వాసముతో నేను ||జయం జయం|| Jayam Jayam Jayam JayamYesulo Naaku Jayam Jayam (2) Vishwaasamutho Nenu SaagivelledaaAathma Paripoornudai Mundukelledaa (2)Nee Vaakyame Naa HrudayamuloNaa Notilo Nundinaa ||Jayam Jayam|| Goppa Kondalu KadilipovunuSarihaddulu Tholagipovunu…

  • Jayamichchina Devuniki జయమిచ్చిన దేవునికి

    జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రంజీవింప చేసిన రాజా నిన్నేజీవితమంతా స్తుతింతున్ (2)హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ఆనంద ధ్వనితో ఆర్భాటింతును (2) నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో (2)నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన|| నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు (2)కరుణా మూర్తివి… యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన|| అద్భుతకరుడవు సృష్టికర్తవు (2)యుద్ధ శూరుడా… విజయ శీలుడా (2) ||జయమిచ్చిన|| సత్య దేవుడు కరుణా శీలుడు (2)నన్ను కాచును… కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన|| యేసే…

  • Jaya Jaya Yesu జయ జయ యేసు

    జయ జయ యేసు – జయ యేసుజయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)జయ జయ రాజా – జయ రాజా (2)జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)పరమ బలమోసగు జయ యేసు (2)శరణము నీవే జయ యేసు || జయ జయ || సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను…

  • Janminchenu Oka Thaara జన్మించెను ఒక తార

    జన్మించెను ఒక తారతూర్పు దిక్కున కాంతిమయముగాదివి నుండి భువికి వెడలినరారాజును సూచిస్తూ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను|| ఇదిగో జనులందరికిసంతోషకరమైన సువార్తమానము (2)దేవాది దేవుండుఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ|| సర్వోన్నత స్థలములలోదేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)భూమియందుసమాధానము (2) ||హ్యాప్పీ|| మనలను పాపాలనుండిరక్షించు దేవుడు ఆయనే యేసు (2)నీ కొరకే అరుదించేతన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ|| Janminchenu Oka ThaaraThoorpu Dikkuna KaanthimayamugaaDivi Nundi Bhuviki VedalinaRaaraajunu Soochisthu (2)…