Category: Song Lyrics
-
Ae Paapamerugani
ఏ పాపమెరుగనిఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండానా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరాముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా||ఏ పాప|| కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావాసిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| చెడుగు యూదులు బెట్టు…
-
Ae Thegulu Nee Gudaaramu ఏ తెగులు నీ గుడారము
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యాఅపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)లలల్లాలాలల్లా లలల్లాలాలల్లాలలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవునివాసముగా గొనిఆశ్చర్యమైన దేవుని నీవుఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతోసాతానున్ జయించితినిఆత్మతోను వాక్యముతోఅనుదినము జయించెదను (2) ||ఏ తెగులు|| మన యొక్క నివాసముపరలోక-మందున్నదిరానైయున్న రక్షకునిఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు|| Ae Thegulu Nee Gudaaramu SameepinchadayyaaApaayamemiyu Raane Raadu Raane Raadayyaa (2)Lalallaalaalallaa LalallaalaalallaaLalallaalaalallaa Lalallaa Unnathamaina Devuni NeevuNivaasamugaa GoniAascharyamaina…
-
Ae Gumpulo Nunnaavo ఏ గుంపులో నున్నావో
ఏ గుంపులో నున్నావోఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో|| మరణమనెడి మొదటి గుంపుమారని గుంపు – నిర్జీవపు గుంపు (2)దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో|| మెచ్చుఁకొనుట కిచ్చకంబులాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో|| కరుణ లేక కఠినమైనకరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో|| యేసు…
-
Enduko Nannu Neevu ఎందుకో నన్ను నీవు
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవాఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువానీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2)హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫాహల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా||ఎందుకో|| నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావుపాతాళ వేదన శ్రమలనుండినన్ను విడిపించావు (2) ||నీ కృపను|| నే కృంగియున్న వేళలో నీవు కరుణించావునా గాయములను బాగు చేయనీవు శ్రమనొందావు (2) ||నీ కృపను|| నీ బండపైన నాదు…
-
Enduko Nanninthagaa Neevu ఎందుకో నన్నింతగా నీవు
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవేనా స్థానములో నీవే (2) ||ఎందుకో|| నీ రూపము నాలో నిర్మించియున్నావునీ పోలికలోనే నివసించుమన్నావునీవు నన్ను ఎన్నుకొంటివినీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావునా వ్యధలు భరించి నన్నాదుకొన్నావునన్ను నీలో చూచుకున్నావునను దాచియున్నావు (2) ||ఎందుకో|| నీ సన్నిధి నాలో…
-
Enduko Devaa Inthati Premaa ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎందుకో దేవా ఇంతటి ప్రేమాఎన్నిక లేని నరుని మీద (2)మమతకు ప్రేమకు అర్హత లేని (2)మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| ఎందుకు పనికిరాని నన్నుఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)ఎంచితివి నీ పుత్రికగా నన్పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో|| సర్వ పాపముల పరిహారిసర్వ జనులకు ఉపకారి (2)శాపము నొందిన దోషి మీదశాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో|| నాశ మార్గములో బ్రతికిన నన్నునీతి మార్గముకు పిలిచితివా (2)నిత్యము నీతో యుండుటకుపాపిని నన్ను పిలచితివా ||ఎందుకో|| Enduko Devaa Inthati…
-
Enduko Ee Prema ఎందుకో ఈ ప్రేమ
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెనుఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2)ఏ యోగ్యత లేని ఓటి కుండనునీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2)ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| నీ సన్నిధి పలుమార్లు నే వీడినానేఅయినా నీవు క్షమియించినావేఊహించని మేలులతో దీవించినావేనా సంకటములను కదా తీర్చినవే (2)ఏ యోగ్యత లేని దీనుడనుఏమివ్వగలను నీ ప్రేమకు(నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో|| మా కొరకు బలి పశువై మరణించినావుమా పాప శిక్ష తొలగించినావుపలు విధముల శోధనలో తోడైనావుఏ…
-
Endaro Endaru Endaro ఎందరో ఎందరు ఎందరో
ఎందరో… ఎందరు ఎందరో…యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరురాయబారులై బారులు తీరి తరలండిక్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండివందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయిసువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2) ||ఎందరో|| పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాంపల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాంవాగులు వంకలు దాటుదాంయేసు సిలువ ప్రేమనే చాటుదాం (2) ||వందలు|| Endaro.. Endaru Endaro..Yesuni Erugani Vaaru Chebuthaaraa Vaariki MeeruRaayabaarulai Baarulu Theeri TharalandiKreesthuku Raayabaarulai Siluva Dhwajam…
-
Entho Sundarudamma Thaanu ఎంతో సుందరుడమ్మ తాను
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2)ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడుమరులు మనసున నింపు మహనీయుడాతండు – (2)సిరులు…
-
Entho Vintha ఎంతో వింత
ఎంతో వింత యెంతో చింతయేసునాధు మరణ మంత (2)పంతము తో జేసి రంతసొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టితిట్టి రేసు నాధు నకటా (2)అట్టి శ్రమల నొంది పలుకడాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటిమోపి రేసు వీపు పైని (2)మొయ్యలేక మ్రాని తోడమూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్ బెట్టికాలు సేతులలో జీలల్ (2)కఠిను లంత గూడి కొట్టిరిఘోరముగ క్రీస్తేసున్ బట్టి…