Category: Song Lyrics
-
Innaallu Thodugaa ఇన్నాళ్లు తోడుగా
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రమునిన్నే అనుసరింతుము జీవితాంతము (2) ఘనులైన వారే గతియించగాధనమున్నవారే మరణించగా (2)ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావుమా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు|| మా కంట కన్నీరు జారకుండగాఏ కీడు మా దరికి చేరకుండగా (2)కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావుదుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు|| Innaallu Thodugaa Maatho NadichaavuImmaanuyelugaa Vennanti Nilichaavu (2)Ishraayelu Kaapari Neeku SthothramuNinne Anusarinthumu Jeevithaanthamu…
-
Idenaa Nyaayamidiyenaa ఇదేనా న్యాయమిదియేనా
ఇదేనా న్యాయమిదియేనాకరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా|| కుంటి వారికి కాళ్ళ నొసగేగ్రుడ్డి వారికి కళ్ళ నొసగేరోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా|| చెడుగు యూదులు చెరను బట్టికొరడా దెబ్బలు కసిగా గొట్టివీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా|| మోయలేని సిలువ మోపిగాయములను ఎన్నో చేసినడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా|| ప్రాణముండగానే సిలువ కొయ్యకుమేకులెన్నో కొట్టిరయ్యోప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా|| ఎన్ని బాధలు పెట్టిన…
-
Idhe Naa Hrudhaya Vaanchana ఇదే నా హృదయ వాంఛన
ఇదే నా హృదయ వాంఛననీవే నా హృదయ స్పందన (2)నిన్ను చూడాలని – నిన్ను చేరాలని (2)నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలనినీ అడుగు జాడలోనే నడవాలని (2)ఈ లోక ఆశలన్ని విడవాలని (2)నీ సువార్తను ఇలలో చాటాలనిఆశతో నీ కొరకై నే వేచియుంటిని – (2)యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యానీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2) ||ఇదే నా|| ప్రతి వారు నీవైపు తిరగాలనిప్రతి వారి…
-
Ide Naa Korika ఇదే నా కోరిక
ఇదే నా కోరికనవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలనియేసుతోనే నడవాలని (2)నిలవాలని గెలవాలనియేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకమునాలోనే నివసించాలని (2)ఇంటా బయట యేసునాథునికేకంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళఆరోహనమై పోవాలని (2)క్రీస్తు యేసుతో సింహాసనముపైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక|| Ide Naa KorikaNava Jeevana Raagamaalika (2) ||Ide Naa Korika|| Yesu Laaga…
-
Idiyenayya Maa Praarthana ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియేనయ్య మా ప్రార్థనఇదియే మా విజ్ఞాపనఆలకించే దేవామము నీ ఆత్మతో నింపగ రావా (2) నీ వాక్యములో దాగియున్నఆంతర్యమును మాకు చూపించయ్యానీ మాటలలో పొంచియున్నమర్మాలను మాకు నేర్పించయ్యా (2)నీ జ్ఞానమే మా వెండి పసిడినీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| నీ దృష్టిలో సరిగా జీవించేమాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యానీ సృష్టిని మరిగా ప్రేమించేలోబడని మా మనసులు సరిచేయయ్యా (2)నీ జ్ఞానమే మా వెండి పసిడినీ ధ్యానమే మా జీవిత మజిలి (2)…
-
Idiye Samayambu Randi ఇదియే సమయంబు రండి
ఇదియే సమయంబు రండి యేసుని జేరండిఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి పాపులనందరిని – తన దాపున చేర్చుటకైప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగామరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| రాజుల రాజైన యేసు రానై యుండెనుగాగురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండితరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటేసిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతేతలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక||…
-
Idigo Devuni Gorrepillaa ఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇదిగో దేవుని గొర్రెపిల్లాఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవుగొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవురక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చినీదు ప్రజలను కొనినావుఅర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవుగొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవుమహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయునీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)సిలువ శక్తితోనే – నూతన జీవులుగా…
-
Idigo Devaa Naa Jeevitham ఇదిగో దేవా నా జీవితం
ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం (2)శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి (2)అయినా నీ ప్రేమతోనన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము దేవాఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరినీ చిత్తంబు నేనెరుగ నేర్పునీ హృదయ భారంబు నొసగిప్రార్థించి పనిచేయనిమ్ము (2)ఆగిపోక సాగిపోవుప్రియసుతునిగా పనిచేయనిమ్ముప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండికష్టించి పని చేయ నేర్పుకన్నీటితో విత్తు…
-
Idigo Devaa Ee Hrudayam ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ హృదయంఇదిగో దేవా ఈ మనసుఇదిగో దేవా ఈ దేహంఈ నీ అగ్నితో కాల్చుమాపరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవిఫలమివ్వ అడ్డుచున్నవి (2)ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ|| ఓ నా తోటమాలిఇంకో ఏడాది గడువు కావాలి (2)ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ|| Idigo Devaa Ee HrudayamIdigo Devaa Ee ManasuIdigo Devaa Ee DhehamEe Nee Agnitho KaalchumaaParishuddha Agnitho Kaalchumaa (2) Panikiraani TheegalunnaviPhalamivva Adduchunnavi (2)Phaliyinche…
-
Idi Shubhodayam
ఇది శుభోదయంఇది శుభోదయం – క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణంమేరి పుణ్యదినం – (2) రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలోపాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయము లేదు మనకిలలోజయము జయము జయమహో ||ఇది|| గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితోపిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితోజయనాదమే ఈ భువిలోప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది|| Idi Shubhodayam – Kreesthu JanmadinamIdi Loka KalyaanamMary Punyadinam – (2) Raajulanele Raaraaju Velase Pashuvula…