Category: Song Lyrics
-
Idhi Devuni Nirnayamu ఇది దేవుని నిర్ణయము
ఇది దేవుని నిర్ణయముమనుష్యులకిది అసాధ్యము (2)ఏదేను వనమందుప్రభు స్థిరపరచిన కార్యము (2)ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది|| ఈ జగతి కన్నా మునుపేప్రభు చేసెను ఈ కార్యము (2)ఈ ఇరువురి హృదయాలలోకలగాలి ఈ భావము (2)నిండాలి సంతోషము ||ఇది|| వరుడైన క్రీస్తు ప్రభువుఅతి త్వరలో రానుండెను (2)పరలోక పరిణయమేమనమెల్లరము భాగమే (2)మనమెల్లరము భాగమే ||ఇది|| Idhi Devuni NirnayamuManushyulakidhi Asaadhyamu (2)Aedenu VanamandhuPrabhu Sthiraparachina Kaaryamu (2)Prabhu Sthiraparachina Kaaryamu ||Idhi|| Ee Jagathi Kanna MunupePrabhu Chesenu…
-
Idi Kothaku Samayam ఇది కోతకు సమయం
ఇది కోతకు సమయంపనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు|| కోతెంతో విస్తారమాయెనేకోతకు పనివారు కొదువాయెనే (2)ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు|| సంఘమా మౌనము దాల్చకుమాకోసెడి పనిలోన పాల్గొందుమా (2)యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు|| శ్రమలేని ఫలితంబు మీకీయగాకోసెడి పనిలోన పాల్గొందుమా (2)జీవార్ధ ఫలములను భుజియింతమా (2) ||ఇది కోతకు|| Idi Kothaku SamayamPanivaari Tharunam Praarthana Cheyudamaa (2)Pairunu…
-
Iddarokkatiga Maareti ఇద్దరొక్కటిగ మారేటి
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణముదేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)వివాహమన్నది అన్నింట ఘనమైనదిఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) ఒంటరైన ఆదామును చూసిజంట కావాలని మది తలచి (2)హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెనుసృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| ఏక మనసుతో ముందుకు సాగిజీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొనిసాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం…
-
Ikanaina Kaani ఇకనైన కానీ
ఇకనైన కానీ ఇప్పుడైన కానీదర్శించగా రావాఅభిషేకం లేక దర్శనము రాకనశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసంమెలుకువ కలిగి చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసంనేలను విరచి చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకుఇలలో ఎదురు చూచునట్లుగా (2)నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా(4) Ikanaina Kaani Ippudaina…
-
Aahaa Yemaanandam
ఆహా యేమానందంఆహా యేమానందం ఆహా యేమానందముచెప్ప శక్యమా (2)ఆహా మా రాజగు యేసు మా వృజినములమన్నించి వేసెను (2) ||ఆహా|| ముదముతో నాడుచు కూడుచు పాడుచుఆర్భాటించెదము (2)వెదకుచు వచ్చిన యేసును హృదయానకోరి స్తుతింతుము (2) ||ఆహా|| అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకానుగ్రహించినందున (2)రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యమునిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటముమేడపై జయ జెండాల్ (2)ఉల్లాసించి మంటి నుండి మింట కేగినరాజున్ స్తుతింతుము (2) ||ఆహా|| Aahaa Yemaanandam Aahaa YemaanandamuCheppa…
-
Aahaa Mahaathma
ఆహా మహాత్మఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకాద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| నీవు నాతో పరదైసున – నేడే యుందువుపావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా|| అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికిక్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా|| నా దేవ దేవ యేమి విడ-నాడితి…
-
Aahaa Aanandame (Seeyonu) ఆహా ఆనందమే
ఆహా ఆనందమే పరమానందమేప్రియ యేసు నొసగె నాకుకొలత లేనిది బుద్ధికందనిదిప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ప్రేమతో చేర్చుకొనే (2)పాప ఊభి నుండి నన్పైకి లేవనెత్తెను (2) ||ఆహా|| నిత్య నాశన పురమునకునే పరుగిడి వెళ్ళుచుండ (2)నిత్య జీవ మార్గములోనన్ను నడిపితివి (2) ||ఆహా|| నీ ప్రేమ స్వరమున్ వినినేను మేలుకొంటిని (2)ప్రియుని రొమ్మును చేరనునాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా|| మధ్యాకాశము నందునప్రభుని చేరెడు వేళలో (2)ఆనందమానందమేఎల్లప్పుడానందమే (2) ||ఆహా|| Aahaa Aanandame ParamaanandamePriya…
-
Aahaa Aanandame
ఆహా ఆనందమేఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2)ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయేజన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయేఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరేదేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| Aahaa Aanandame Mahaa SanthoshameYesu Putte Ilalo (2)Aanandame Mahaa SanthoshameYesu Putte Ilalo (2) ||Aahaa|| Yeshayaa…
-
Anaithaiyum arulidum அனைத்தையும் அருளிடும்
அனைத்தையும் அருளிடும்எனக்கென தந்திடும்வலக்கரம் என்னை உயர்த்திடும்என் தேவனே யெகோவாயீரே-4 புல்லுல்ல இடங்களில் எந்தனைநித்தமும் சுகமாய் நடத்திடும்கழுகினை போல்என்னை சுமந்திடும்என் தேவனே செட்டையின் நிழலில்அடைக்கலம்தீங்குகள் நேராமல் காத்திடும்கழுகினை போல்என்னை சுமந்திடும்என் தேவனே சிலுவையில் எந்தன்நோய்களைசுமந்தீர் உந்தன் சரீரத்தில்அங்கே நான் சுகமானேனேஎன் தேவனே தேவனால் பிறந்தவன் எவனுமேஉலகத்தை ஜெயிப்பவன்என்றுமேமலைகளையும் பதர் ஆக்குமேஎன் தேவனே Anaithaiyum arulidum Lyrics in Englishanaiththaiyum arulidumenakkena thanthidumvalakkaram ennai uyarththidumen thaevanae yekovaayeerae-4 pullulla idangalil enthanainiththamum sukamaay nadaththidumkalukinai polennai sumanthidumen thaevanae…
-
Anaathiyaana Karthare அனாதியான கர்த்தரே
அனாதியான கர்த்தரே அனாதியான கர்த்தரே,தெய்வீக ஆசனத்திலேவானங்களுக்கு மேலாய் நீர்மகிமையோடிருக்கிறீர். பிரதான தூதர் உம்முன்னேதம் முகம் பாதம் மூடியேசாஷ்டாங்கமாகப் பணிவார்,‘நீர் தூய தூயர்’ என்னுவார். அப்படியானால், தூசியும்சாம்பலுமான நாங்களும்எவ்வாறு உம்மை அண்டுவோம்?எவ்விதமாய் ஆராதிப்போம்? நீரோ உயர்ந்த வானத்தில்,நாங்களோ தாழ்ந்த பூமியில்இருப்பதால், வணங்குவோம்,மா பயத்தோடு சேருவோம். Anaathiyaana Karthare Lyrics in Englishanaathiyaana karththarae anaathiyaana karththarae,theyveeka aasanaththilaevaanangalukku maelaay neermakimaiyotirukkireer. pirathaana thoothar ummunnaetham mukam paatham mootiyaesaashdaangamaakap pannivaar,‘neer thooya thooyar’ ennuvaar. appatiyaanaal, thoosiyumsaampalumaana naangalumevvaatru…