Category: Song Lyrics

  • Andaala Thaara అందాలతార

    అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితియేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు…

  • Andaala Udyaanavanamaa అందాల ఉద్యానవనమా

    అందాల ఉద్యానవనమాఓ క్రైస్తవ సంఘమా (2)పుష్పించలేక ఫలియింపలేక (2)మోడై మిగిలావ నీవు (2) ||అందాల|| ప్రభు ప్రేమలో బాగు చేసిశ్రేష్టము ద్రాక్షాగ నాటాడుగా (2)కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ప్రభు యేసులో నీవు నిలచిపరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)పెరిగావు నీవు ఫలియింపలేక (2)యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల|| ఆకలిగొని నీవైపు చూడఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||…

  • Andaru Mechchina Andaala అందరు మెచ్చిన అందాల

    అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై రక్షణ తెచ్చినాడు (2)నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| ఇంటిని విడిచి తిరిగిన నాకైఎదురు చూపులే చూచినాడు (2)తప్పును తెలిసి తిరిగి రాగాక్షమియించి కృప చూపినాడు (2)ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| పాత దినములు క్రొత్తవి చేసినీలో జీవము నింపుతాడు…

  • Andaru Nannu Vidachinaa అందరు నన్ను విడచినా

    అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటినినీవు నన్ను విడువనంటివే (2)నా తోడుయు నీవేనా నీడయు నీవేనా…

  • Andariki Kaavaali అందరికి కావాలి

    అందరికి కావాలి యేసయ్య రక్తము (2)పాపము లేని పరిశుద్ధుని రక్తముఇది పాపుల కొరకై వొలికినపరమ వైద్యుని రక్తము (2) కుల మత బేధం లేని రక్తముఅందరికి వర్తించే రక్తము (2)కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి|| కోళ్ళ రక్తముతో పాపం పోదుఎడ్ల రక్తముతో పాపం పోదు (2)ఈ పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి|| చీకటి శక్తుల అణిచె రక్తమురోత బతుకును కడిగే రక్తము (2)రక్తములోనే…

  • Andamaina Madhuramaina అందమైన మధురమైన

    అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2) ||అందమైన|| సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యాఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| చీకటి నుండి వెలుగు లోనికి…

  • Anthe Leni Nee Prema Dhaara అంతే లేని నీ ప్రేమ ధార

    అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే|| పరిశుద్ధుడు పరిశుద్ధుడుఅని దూతలతో పొగడబడే దేవాపదివేలలో అతి సుందరుడానీవేగా అతి కాంక్షనీయుడా (2)నా దోషములకై ఆ కలువరి సిలువలోబలియాగమైనావ దేవా (2)సొంతముగా నే చేసిన నా పాపములన్నిశాంతముతో సహియించి క్షమియించినావుపంతముతో నిను వీడి…

  • Anthaa Naa Meluke అంతా నా మేలుకే

    నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకేఅంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితేతన చిత్తమునకు తల వంచితేఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనాస్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి…

  • Anthya Dinamula Yandu అంత్య దినములయందు

    అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2) ||దేవా|| సంసోను లాంటి యవ్వనులుబలమును వ్యర్ధ పరచుచుండగా (2)నీ ఆత్మ బలమును వారికిచ్చినీ దాసులుగా మార్చుము (2) ||దేవా|| Anthya Dinamulayandu AathmanuManushyulandari Meeda Kummarinchumayaa (2)Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu (2) ||Anthya||…

  • Anjali Ghatiyinthu అంజలి ఘటియింతు

    అంజలి ఘటియింతు దేవా (2)నీ మంజుల పాదాంబుజముల కడనిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| పరమాత్మ నీ పాద సేవచిరజీవ సంద్రాన నావ (2)సిలువ మహా యజ్ఞ సింధూరరక్తా రుణమేయ సంభావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| అవతార మహిమా ప్రభావసువిశాల కరుణా స్వభావ (2)పరలోక సింహాసనాసీనతేజో విరాజమాన జగదావనా (2)దేవా దేవా యేసు దేవా (2)అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| Anjali Ghatiyinthu Devaa (2)Nee Manjula Paadaambujamula KadaNiranjana…