Category: Telugu Worship Songs Lyrics

  • Brathakaalani Unnaa
    బ్రతకాలని ఉన్నా

    బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నానిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2)చూడాలని ఉన్నా చూడలేకున్నాచేరాలని ఉన్నా నిను చేరలేకున్నాబ్రతికించుమో యేసయ్యాదరి చేర్చుమో నన్నయ్యా (2) ||బ్రతకాలని|| కాపరి లేని గొర్రెనైతికాటికి నే చేరువైతికావలి లేని తోటనైతికారడవిగా నే మారితిగూడు చెదరిన గువ్వనైతిగుండె పగిలిన ఎకాకినైతిగుండె దిగులుగా ఉందయ్యాగూడు చేర్చుమో యేసయ్యా (2) ||బ్రతకాలని|| నా ఆశలే అడియాశలైఅడుగంటెనే నా జీవితంశోధనల సుడివడిలోతొట్రిల్లెనే నా పయనంచుక్కాని లేని నావనైతిగమ్యం తెలియక అల్లాడుచుంటిగురి చేర్చుమో యేసయ్యాగుండె గుడిలో నీవుండయ్యా (2) ||బ్రతకాలని|| Brathakaalani Unnaa…

  • Balamainavaadaa బలమైనవాడా

    బలమైనవాడా బలపర్చువాడామరలా నన్ను దర్శించుమాస్తోత్రం స్తోత్రం (2)స్తోత్రం నీకేనయ్యాహల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన|| ఎండిపోతిని దిగజారిపోతినినీ కొరకే నేను బ్రతకాలనిమరలా నన్ను దర్శించుము (2)మొదటి ప్రేమ మొదటి పవిత్రతమరలా నాలోన దయచేయుమా (2) ||బలమైన|| అల్పుడనైతిని అభిషేకం కోల్పోతినినీలోన నేను ఉండాలనిమరలా నన్ను వెలిగించుము (2)మొదటి తీవ్రత మొదటి శక్తిసర్వదా నాపై కురిపించుమా (2) ||బలమైన|| Balamainavaadaa BalaparchuvaadaaMaralaa Nannu DarshinchumaaSthothram Sthothram (2)Sthothram NeekenayyaaHallelooyaa Hallelooyaa (2)Hallelooyaa Neekenayyaa ||Balamaina|| Endipothini DigajaaripothiniNee Korake…

  • Balaparachumu బలపరచుము

    బలపరచుము స్థిరపరచుమునా ప్రార్థనకు బదులీయము (2)లోకాశల వైపు చూడకూండాలోకస్థులకు జడవకుండా (2)నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము|| నా మాటలలో నా పాటలలోనీ సువార్తను ప్రకటించెదను (2)నే నడచు దారి ఇరుకైననూనే నిలుచు చోటు లోతైననూ (2)నే జడవక నిను కొలుతును ||బలపరచుము|| ధ్యానింతును కీర్తింతునునీ వాక్యమును అను నిత్యము (2)అపవాది నన్ను శోధించినాశ్రమలన్ని నాపై సంధించినా (2)నే జడవక నిను కొలుతును ||బలపరచుము|| Balaparachumu SthiraparachumuNaa Praardhanaku Badhuleeyumu (2)Lokaashala Vaipu ChoodakaundaaLokasthulaku Jadavakundaa (2)Nee…

  • Facebook YouTube
    ఫేస్బుక్.. యూట్యూబ్

    ఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీనీ ఆత్మకు మేలుకై వాడుకోమనివాట్సాప్.. మెసెంజర్.. ఏదైనా కానీదేవుని మహిమకై వాడుకోమనినీ చెవిలో అరచి చెప్పనారిమైండర్ లా గుర్తు చెయ్యనాఓ అన్నా ఓ అక్కాఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనాయేసయ్య ప్రేమనుమించిందేమి లేదంటూ చాటి చెప్పనా మండే.. ట్యూస్డే.. ఏ రోజైనా కానీదేవుని సన్నిధిని వదలవద్దనిసమ్మర్.. వింటర్.. ఏదైనా కానీదేవుని పనికై ముందుండాలనినీ చెవిలో అరచి చెప్పనారిమైండర్ లా గుర్తు చెయ్యనాఓ అంకుల్ ఓ ఆంటీఓ తంబీ ఓ చెల్లి…

  • Phalamulanaashinchina Paraloka Thandri
    ఫలములనాశించిన పరలోక తండ్రి

    ఫలములనాశించిన పరలోక తండ్రితేరి చూచుచున్నాడు నీ వైపు (2)ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలిపరీక్షించుచున్నాడు నీ కాపు (2)ఫలియించకుండుట నీకు న్యాయమాయజమాని సహనముతో చెలగాటమా (2) ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడుసంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)||ఫలియించకుండుట|| వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటేఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా…

  • Poraatam Aathmeeya Poraatam
    పోరాటం ఆత్మీయ పోరాటం

    పోరాటం ఆత్మీయ పోరాటం (2)చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదుసాగిపోవుచున్నానుసిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) నా యేసుతో కలిసి పోరాడుచున్నానుఅపజయమే ఎరుగని జయశీలుడాయన (2)నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| నా యేసు వెళ్ళిన మార్గము లేననిఅవమానములైనా ఆవేదనలైనా (2)నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| ఆదియు అంతము లేనివాడు నా యేసుఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)ఆగిపోను నేను…

  • Pondithini Nenu
    పొందితిని నేను

    పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2) జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)ఇంత వరకు నాకు తోడై యుండి (2)ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని|| గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)అంధకార శక్తుల ప్రభావమునుండి (2)నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని|| కష్ట దుఖంబులు నాకు కలుగగా (2)నను చేరదీసి ఓదార్చితివే (2)భయ భీతి…

  • Pailam Kodukaa పైలం కొడుకా

    పైలం కొడుకా పాపం చేయకురాయేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురాపైలం కొడుకా పైలం కొడుకాపైలం కొడుకా పైలం కొడుకాపైలం కొడుకా పాపం చేయకురాయేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురానీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తదిపాపం చెయ్యమని ఒత్తిడి చేస్తదిపాపమన్నది పాములాంటిదిపగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం|| మనిషి జీవితం విలువయ్యిందిమరువకు కొడుకా మరణమున్నదనిబ్రతికింది ఇది బ్రతుకు కాదురాసచ్చినంక అసలాట ఉంటది ||పైలం|| కత్తి కన్న పదునెక్కువ కొడుకామనిషి కోపము మంచిది కాదుకాలు జారితే తీసుకోవచ్చురానోరు…

  • Painunna Aakaashamandunaa
    పైనున్న ఆకాశమందునా

    పైనున్న ఆకాశమందునాక్రిందున్న భూలోకమందునా (2)లేదు రక్షణ ఏ నామమునలేదు పాప విమోచన – (2) ||పైనున్న|| అన్ని నామములకు పైని కలదుఉన్నతంబగు యేసుని నామము (2)యేసు నామములో శక్తి కలదు (2)దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న|| అలసి సొలసిన వారికి విశ్రంజీవము లేని వారికి జీవము (2)నాశనమునకు జోగేడి వారికి (2)యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న|| యేసు నామము స్మరియించగానేమనసు మారి నూతనమగును (2)బేధమేమియు లేదెవ్వరికిని (2)నాథుని స్మరియించి తరింప (2)…

  • Preminthunu Ninne
    ప్రేమింతును నిన్నే

    ప్రేమింతును నిన్నే – జీవింతును నీకైధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకైయేసూ… నీవే…అతి సుందరుడా – అతి శ్రేష్టుడానీవే… అతి కాంక్షనీయుడానా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును|| నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యాప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)నీ రెక్కల నీడలో నన్ను కాపాడావునా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2) ||యేసూ|| నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినదినీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది…