Category: Telugu Worship Songs Lyrics
-
Prema Lenivaadu Paralokaaniki
ప్రేమ లేనివాడు పరలోకానికిప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడుప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడుప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడుప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలంప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితంప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారంప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం||ప్రేమ లేనివాడు|| మంచి వాని…
-
Prema Yesuni Prema
ప్రేమ యేసుని ప్రేమప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిదినిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించునుకన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమువాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపమునూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము…
-
Prema Yesayya Premaa
ప్రేమ యేసయ్య ప్రేమాప్రేమ యేసయ్య ప్రేమా (4)మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమతండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమాతన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమనేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమాతన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను…
-
Pedha Naruni Roopamu
పేద నరుని రూపముపేద నరుని రూపము ధరించియేసు రాజు నీ చెంత నిలచెఅంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)నింద వేదన శ్రమలను సహించెనేసుచిందే తనదు రక్తము నీ పాపముకైదీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| తల వాల్చుటకు ఇల స్థలమే లేదుదప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)తన్ను ఆదరించు వారెవరు లేరుప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడేపాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని|| ప్రభు సాతాను తలను చితుక…
-
Purab Dishaa Mein
పూరబ్ దిశా మేపూరబ్ దిశా మే చమ్కా ఏక్ తారాజగ్ సారా రోషన్ హువాభక్తో కె సాగర్ దేఖే తో ఉస్కోఖుషియాయే ఝూమ్ ఉఁటే (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) బేతలెహెమ్ మే జబ్ జియా యాఈశు జో జనమ్ లియాఆకాష్ మే దూర్ చమ్కా తో సారాఆలం భీ రోషన్ హువా (2) ||పూరబ్|| పండిత్ పూజారి ఏక్ సాత్ మిల్ కర్గుడియా కే అందర్ చలేప్రభూ కి దర్శన్ పాతే హీ అప్నేసర్ కో…
-
Puvvu Laantidi Jeevitham
పువ్వులాంటిది జీవితంపువ్వులాంటిది జీవితం రాలిపోతుందిగడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)రాలిపోతుంది నేస్తమాఆ.. వాడిపోతుంది నేస్తమా (2) పాల రాతపైన నడిచినా గానిపట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)అందలము పైన కూర్చున్నా గానిఅందనంత స్థితిలో నీవున్నా గానికన్ను మూయడం ఖాయంనిన్ను మోయడం ఖాయం (2)కళ్ళు తెరచుకో నేస్తమాఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు|| జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గానిడబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసాడబ్బు నిన్ను రక్షించదు తెలుసామరణము…
-
Punarutthaanudaa పునరుత్థానుడా
పునరుత్థానుడా నా యేసయ్యా (2)మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచుఆరాధించెద నీలో జీవించుచు (2) నీ కృప చేతనే నాకునీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2)పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2)నా విమోచకుడవు నీవేననిరక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి|| నే ముందెన్నడు వెళ్ళనితెలియని మార్గం నాకు ఎదురాయెనే (2)సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2)నీ వాగ్ధానమే నన్ను బలపరచెనేపరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి|| చెరలోనైన స్తుతి…
-
Putte Yesudu Nedu
పుట్టె యేసుడు నేడుపుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపనుపట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు||పుట్టె|| ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యాపరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)||పుట్టె|| యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామముననాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)||పుట్టె|| తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచిసర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి…
-
Puttinaadanta Yesu Naathudu
పుట్టినాడంట యేసునాథుడుతూరుపు దిక్కున చుక్క బుట్టెదూతలు పాటలు పాడ వచ్చె (2)చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)చల్లని రాతిరి కబురే తెచ్చె (2)పుట్టినాడంట యేసునాథుడుపాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు|| గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చికొలిచినారు తనకు కానుకలిచ్చిపశుల పాక మనము చేరుదాముకాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట|| చిన్నా పెద్దా తనకు తేడా లేదుపేదా ధనికా ఎప్పుడూ చూడబోడుతానొక్కడే అందరికీ రక్షకుడుమొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట|| మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడుచెడ్డ వాళ్లకు…
-
Preethigala Mana Yesu
ప్రీతిగల మన యేసుప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడుమితిలేని దయచేత – హత్తుచు ప్రేమించునుక్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడుమృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెనుభీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైననుక్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడుమాయలోకమందు నిజా – శ్రయుడై…