Category: Telugu Worship Songs Lyrics

  • Priyamaina Yesayyaa Premake Roopamaa
    ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

    ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమాప్రియమార నిన్ను చూడనీప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమాప్రియమైన నీతో ఉండనీనా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)ఆనందము సంతోషము నీవేనయ్యాఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన|| జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమఅతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా|| ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకైఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా|| ఏదో తెలియని…

  • Priyathama Bandhamaa
    ప్రియతమ బంధమా

    ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమాఅనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యముకృతజ్ఞతతో పాడెదనునిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావుగమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2)నా నిరీక్షణ ఆధారం నీవునమ్మదగిన దేవుడవు నీవు (2)కరుణ చూపి రక్షించినావుకరుణామూర్తి యేసు నాథా (2)వందనం వందనం దేవా – వందనం వందనంఅనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| పరమ తండ్రివి నీవేనని –…

  • Priya Sanghasthulaaraa
    ప్రియ సంఘస్థులారా

    ప్రియ సంఘస్థులారాప్రార్థనలోన సరిగ కూర్చోండిమీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ|| ప్రార్థనలోన మాట్లాడువారినిప్రభువు ఇష్టపడరండీ (2)చప్పట్లు మీరు కొట్టండిదేవుని మీరు స్తుతించండి ||ప్రియ|| తలపై ముసుగు వేయకపోతేప్రభువు ఇష్టపడరండీ (2)తలపై ముసుగు కష్టమైతేప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ|| ఎగాదిగా చూపులు మానకపోతేప్రభువు ఇష్టపడరండీ (2)క్రీస్తు చూపు కలిగి మీరుభక్తిగా జీవించండి ||ప్రియ|| Priya SanghasthulaaraaPraarthanalona Sariga KoorchondiMeeru Chakkagaa Koorchondi (2) ||Priya|| Praarthanalona MaatlaaduvaariniPrabhuvu Ishtapadarandi (2)Chappatlu Meeru KottandiDevuni Meeru Sthuthinchandi ||Priya|| Thalapai…

  • Priya Yesu Raajunu
    ప్రియ యేసు రాజును

    ప్రియ యేసు రాజును నే చూచిన చాలుమహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)నిత్యమైన మోక్షగృహము నందు చేరిభక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడివాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచిస్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2)కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2)ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2) ||ప్రియ యేసు|| హృదయము స్తుతులతో నింపబడెనునా…

  • Priya Yesu Mana Koraku
    ప్రియ యేసు మన కొరకు

    ప్రియ యేసు మన కొరకుప్రేమతో పొందిన శ్రమలుకాంచగ కల్వరి దృశ్యంకారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు|| కల్వరి కొండపైనదొంగాల మధ్యలోనసిల్వలోన వ్రేలాడెనునాకై యేసు మరణించెను (2) ||ప్రియ యేసు|| ముండ్లతో అల్లిన మకుటంజల్లాటమున పెట్టగాస్రవించె పరిశుద్ధ రక్తంద్రవించె నా హృదయం (2) ||ప్రియ యేసు|| పాపాంధకారములోపయనించు మనుజులనుపావనులుగా చేయుటకుపావనుడేసు మరణించెను (2) ||ప్రియ యేసు|| పాపినైన నా కొరకుప్రేమించి ప్రాణమిచ్చెనుసిల్వలో వ్రేళాడెనునీకై ప్రాణమునిచ్చెను (2) ||ప్రియ యేసు|| Priya Yesu Mana KorakuPrematho Pondina ShramaluKaanchaga…

  • Priya Yesu Nirminchithivi
    ప్రియ యేసు నిర్మించితివి

    ప్రియ యేసు నిర్మించితివిప్రియమార నా హృదయంమృదమార వసియించునాహృదయాంతరంగమున నీ రక్త ప్రభావముననా రోత హృదయంబును (2)పవిత్రపరచుము తండ్రిప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| అజాగరూకుడనైతినిజాశ్రయమును విడచి (2)కరుణారసముతో నాకైకనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| వికసించె విశ్వాసంబువాక్యంబును చదువగనే (2)చేరితి నీదు దారికోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| ప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నేనుండునట్లు (2)ఆత్మాభిషేకమునిమ్ముఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు|| Priya Yesu NirminchithiviPriyamaara Naa HrudayamMudamaara VasiyinchunaaHrudayaantharangamuna Nee Raktha PrabhaavamunaNaa…

  • Priya Yesu Naatha
    ప్రియ యేసు

    ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో కూలివానిగాకావాలి నేను నీదు తోటకు కావలివానిగాఅంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమేఅంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవనుమెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)మరువకు నా ప్రాణమానీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ||ప్రియ యేసు|| ఏక భావము సేవ భారముయేసు మనసుతో సాగిపోదును (2)విసుగక విడువకకష్టించి పని చేసెదన్ (2) ||ప్రియ యేసు|| Priya Yesu Naatha Pani…

  • Praardhana Shakthi Naaku
    ప్రార్థన శక్తి నాకు

    ప్రార్థన శక్తి నాకు కావాలయ్యానీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)యేసయ్యా కావాలయ్యానీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తినేను ప్రార్థింపగ దయచేయుమా (2)ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || సింహాల గుహలోని దానియేలు శక్తిఈ లోకంలో నాకు కావలయ్యా (2)నీతో నడిచే వరమీయుమా (2)నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను…

  • Praarthana Vinedi Paavanudaa
    ప్రార్థన వినెడి పావనుడా

    ప్రార్థన వినెడి పావనుడాప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| శ్రేష్టమైన భావము గూర్చిశిష్య బృందముకు నేర్పితివిపరముడ నిన్ను ప్రనుతించెదముపరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| పరమ దేవుడవని తెలిసికరము లెత్తి జంటగా మోడ్చిశిరమునువంచి సరిగను వేడినసుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| దినదినంబు చేసిన సేవదైవ చిత్తముకు సరిపోవదీనుడవయ్యి దిటముగా కొండనుచేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| శత్రుమూక నిను చుట్టుకొనిసిలువపైన నిను జంపగనుశాంతముతో నీ శత్రుల బ్రోవగసలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| Praarthana Vinedi PaavanudaaPraartana Maaku Nerpumayaa ||Praarthana|| Sreshtamaina…

  • Praardhana Vinnaavayyaa
    ప్రార్ధన విన్నావయ్యా

    ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయెపరవశించి పాడెదా (2)తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)నిరంతరం గొప్పవాడా (2) కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద|| ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద|| నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)శాంతి…