Category: Telugu Worship Songs Lyrics
-
Prabhu Hastham Naapai Nundi
ప్రభు హస్తం నాపై నుందిప్రభు హస్తం నాపై నుందిరవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్అంతము వరకు నడిపించును (2) ||ప్రభు|| తినిపించును నన్ను లాలించున్విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు|| రక్తముతో శుద్ధి చేయునురక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు|| అపహరింపలేరండిఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు|| హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) Prabhu Hastham Naapai NundiRavvanthayu Bhayame Ledu (2) Etthukonun Nannu HatthukonunAnthamu Varaku Nadipinchunu (2) ||Prabhu|| Thinipinchunu Nannu LaalinchunVirodhi Raagaa Etthukonun…
-
Prabhu Sannidhilo Aanandame
ప్రభు సన్నిధిలో ఆనందమేప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినంప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)హాల్లెలూయా హాల్లెలూయాహాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు|| ఆకాశము కంటె ఎత్తైనదిమన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)ఆ సన్నిధే మనకు జీవమిచ్చునుగమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు|| దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములుధరియింప చేయును ప్రభు సన్నిధి (2)నూతనమైన ఆశీర్వాదముతోఅభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు|| Prabhu Sannidhilo Aanandame Ullaasame AnudinamPrabhu Premalo Nisswaardhame Vaathsalyame Nirantharam (2)Haallelooyaa HaallelooyaaHaallelooyaa Aamen Haallelooyaa…
-
Prabhu Yesuni Vadanamulo
ప్రభు యేసుని వదనములోప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)పరలోకముకై – చిర జీవముకై (2)ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)ధన పీడనతో – మృగ వాంఛలతో (2)దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)ఇల…
-
Prabhu Yesuni Poojinchedam
ప్రభు యేసుని పూజించెదంప్రభు యేసుని పూజించెదంఅనుదినము ఘనపరచెదం (2)కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)సంతోషముగా ఉండెదం (4)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడుజీవజల రుచులు మనకు చూపాడు (2)మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలిఅందరూ ఆత్మతో నిండాలి (2)ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా|| Prabhu Yesuni PoojinchedamAnudinamu Ghanaparachedam (2)Keerthanalu Paadi Chappatlu Kotti (2)Santhoshamugaa Undedam (4)Hallelooyaa…
-
Prabhu Yesu Naa Rakshakaa
ప్రభు యేసు నా రక్షకాప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసు నీ స్వరూపము (2)ప్రియమార జూచి బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| లెక్కలేని మార్లు పడిపోతినిదిక్కులేనివాడ నేనైతిని (2)చక్కజేసి నా నేత్రాలు దెరచిగ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎరిగి యెరిగి నే చెడిపోతినియేసు నీ గాయము రేపితిని (2)మోసపోతి నేను…
-
Prathi Roju Choodaalani
ప్రతి రోజు చూడాలనిప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యనుపలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2)తనివి తీర చూసినా నా యేసయ్య రూపంనా హృదయమే పొంగి పొర్లునునా మనసే సంతోషించును (2) ||ప్రతి|| పరలోకమందున పరిశుద్ధ దూతలతోపరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2)జీవ జలము యొద్దకు నడిపించునుప్రతి బాష్ప బిందువు తుడిచివేయునునా హృదయమే పొంగి పొర్లునునా మనసే సంతోషించును (2) ||ప్రతి|| ఆకాశమందున రారాజుగా వచ్చునుభూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2)కడబూరధ్వని వినిపించునుపరలోక సైన్యముతో వచ్చునునా హృదయమే పొంగి పొర్లునునా…
-
Prakaashinche Aa Divya
ప్రకాశించే ఆ దివ్యప్రకాశించే ఆ దివ్య సీయోనులోఘనుడా నిన్ను దర్శింతును (2)కలలోనైనా అనుకోలేదునాకింత భాగ్యము కలదని (2)ఆరాధన ఆరాధనఆరాధన నీకే ఆరాధన (2)ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| వేవేల దూతలతో నిత్యముపరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)నా తండ్రీ నీ సన్నిధిలోదీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| నను దాటిపోని సౌందర్యుడానా తట్టు తిరిగిన సమరయుడా (2)నా తండ్రీ నీ సన్నిధిలోనీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన|| Prakaashinche Aa Divya SeeyonuloGhanudaa Ninnu Darshinthunu (2)Kalalonainaa AnukoleduNaakintha Bhaagyamu Kaladani (2)Aaraadhana…
-
Pampumu Devaa
పంపుము దేవాపంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)పంపుము దయ చేత పతిత పావన నామపెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము|| మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము|| వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము|| ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము|| Pampumu Devaa Deevenalatho Pampumu Devaa (2)Pampumu Daya Chetha…
-
Palukaleni Naaku
పలుకలేని నాకుపలుకలేని నాకు పాట నేర్పినావుచేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావుమనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2)యేసయ్యా స్తోత్రమయాయేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని|| కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావునా తల్లి మరచినా నేను మరువనన్నావు (2)ప్రతి ఉదయం వేకువనేఎదురు చూచు ప్రియుడవు నీవు (2)ప్రతి క్షణము కాపరివైకాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా|| అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీదివెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2)ప్రతి పగలు మేఘమైనీడనిచ్చుఁ దేవుడ నీవు (2)ప్రతి…
-
Parugetthedaa Parugetthedaa
పరుగెత్తెదా పరుగెత్తెదాపరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| Parugetthedaa ParugetthedaaPilupuku Thagina…