Category: Telugu Worship Songs Lyrics

  • Parishuddhudu Parishuddhudu
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు

    పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసుబలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూఅగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)ఎన్నటికీ భయపడను నీవు తోడుండగాఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా ||పరిశుద్ధుడు|| నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదునుకష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగాఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు|| Parishuddhudu Parishuddhudu – Raajula Raaju YesuBalavanthudu Balamichchunu – Prabhuvula Prabhuvu Kreesthu (2)…

  • Parishuddhudaa Paavanudaa
    పరిశుద్ధుడా పావనుడా

    పరిశుద్ధుడా పావనుడాఅత్యున్నతుడా నీవే (2)నీ నామమునే స్తుతియించెదానీ నామమునే ఘనపరచెదా (2)నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణనీలోనే విజయము నీలోనే సంతోషంఆరాధన నీకే (6) నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసైనే నడచిన వేళలో ప్రతి అడుగై (2)నా ఊపిరి నా గానమునా సర్వము నీవే నా యేసయ్యానీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యానీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన|| Parishuddhudaa PaavanudaaAthyunnathudaa Neeve (2)Nee Naamamune SthuthiyinchedaaNee…

  • Parishuddhudaa Parishuddhudaa
    పరిశుద్ధుడా పరిశుద్ధుడా

    పరిశుద్ధుడా పరిశుద్ధుడానీ సన్నిధిలో మోకరించెదాప్రాణాత్మతో శరీరముతోజయమని పాడెదాహోసన్నా జయమే – (8) గొర్రెపిల్లా గొర్రెపిల్లానీవంటి వారు ఎవరున్నారయ్యాలోక పాపం మోసుకున్నదావీదు తనయుడాహోసన్నా జయమే – (8) ప్రతి రోజు ప్రతి నిమిషముజయమని పాడెదా – (2)ప్రతి చోట ప్రతి స్థలములోజయమని చాటెదా – (2) ||పరిశుద్ధుడా|| Parishuddhudaa.. ParishuddhudaaNee Sannidhilo MokarinchedhaaPraanaathmatho ShareeramuthoJayamani PaadedhaaHosannaa Jayame – (8) Gorrepillaa GorrepillaaNeevanti Vaaru EvarunnaarayyaaLoka Paapam MosukunnaDaaveedu ThanayudaaHosannaa Jayame – (8) Prathi Roju Prathi…

  • Parishuddhudaa Naa Yesayyaa
    పరిశుద్ధుడా నా యేసయ్యా

    పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతునుమహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతునుప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడాయెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతునుపదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూరాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనానీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా|| Parishuddhudaa Naa Yesayyaa – Ninne SthothrinthunuMahonnathudaa Naa Thandri – Ninne GhanaparathunuPrabhuvaa Poojaarhudaa – Mahima SampannudaaYehovaa…

  • Parishuddhudavai
    పరిశుద్ధుడవై

    పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవుబలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడాఆరాధన నీకే నా యేసయ్యాస్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై|| నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకునీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపినీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| నీ నిత్యమైన ఆదరణ చూపి నను…

  • Parishuddhaathmudaa Neeke Vandanam
    పరిశుద్ధాత్ముడా నీకే వందనం

    పరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)ఆదరణ కర్తా సమాధాన కర్త (2)సర్వ సత్యములోనికి నడిపేమా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| స గ గ గ గ మ గ రి స ని ద పస గ గ గ గ మ గ ని గ మస గ గ గ గ మ గ రి స ని ద పప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ…

  • Parishudhdha Parishudhdha
    పరిశుద్ధ పరిశుద్ధ

    పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)వరదూతలైనా నిన్ – వర్ణింప గలరావరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావానిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)నరులను రక్షించు – కరుణా నముద్రానరులను రక్షించు (3) కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)పరమానంద ప్రేమ – భక్తుల కిడుమాపరమానంద…

  • Paravaasini Ne Jagamuna
    పరవాసిని నే జగమున

    పరవాసిని నే జగమున ప్రభువా (2)నడచుచున్నాను నీ దారిన్నా గురి నీవే నా ప్రభువా (2)నీ దరినే జేరెదనునేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| లోకమంతా నాదని యెంచిబంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)అంతయు మోసమేగా (2)వ్యర్ధము సర్వమునుఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| ధన సంపదలు గౌరవములుదహించిపోవు నీలోకమున (2)పాపము నిండె జగములో (2)శాపము చేకూర్చుకొనేలోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| తెలుపుము నా అంతము నాకుతెలుపుము నా ఆయువు యెంతో (2)తెలుపుము ఎంత అల్పుడనో (2)విరిగి నలిగియున్నానునేను.. విరిగి…

  • Paralokamlo Unna Maa Yesu
    పరలోకంలో ఉన్న మా యేసు

    పరలోకంలో ఉన్న మా యేసుభూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలాయేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో|| స్తుతి పాటలే నేను పాడాలాక్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో|| మధ్యాకాశంలో విందు జరగాలావిందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో|| సూర్య చంద్రుల నక్షత్రాలన్నీనీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| సృష్టిలో ఉన్న జీవులన్నిటినినీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| దూత గానంతో యేసు రావాలాయేసు గానంలో మనమంతా…

  • Paralokame Naa Anthapuram
    పరలోకమే నా అంతఃపురం

    పరలోకమే నా అంతఃపురంచేరాలనే నా తాపత్రయం (2)యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| స్వల్ప కాలమే ఈ లోక జీవితంనా భవ్య జీవితం మహోజ్వలం (2)మజిలీలు దాటే మనోబలంనీ మహిమ చూసే మధుర క్షణం (2)వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| పాపము నెదిరించే శక్తిని నాకివ్వుపరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)ఉద్రేక పరచే దురాత్మనుఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం…