Category: Telugu Worship Songs Lyrics

  • Paralokamu Naa Deshamu
    పరలోకము నా దేశము

    పరలోకము నా దేశముపరదేశి నేనిల మాయలోకమేగనేను యాత్రికుడను (2) ఎంతో అందమైనది పరలోకముఅసమానమైనది నా దేశము (2)ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము|| దూతలు పాడుచుందురు పరమందునదీవా రాత్రమునందు పాడుచుందురు (2)పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము|| రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము|| అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్అగుపడుచున్నది గమ్యస్థానము (2)అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరున్ (2) ||పరలోకము|| నిత్యానందముండును పరమందుననీతి…

  • Parama Daivame
    పరమ దైవమే

    యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించితిరిగి జన్మిస్తేఆయన కొరకు జీవించగలంఆయనను మనలో చూపించగలం పరమ దైవమే మనుష్య రూపమైఉదయించెను నా కోసమేఅమర జీవమే నరుల కోసమైదిగి వచ్చెను ఈ లోకమేక్రీస్తు పుట్టెను – హల్లెలూయక్రీస్తు పుట్టెను – హల్లెలూయక్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే|| ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడుశరీరమును ధరించెనుసర్వాధికారుడు బలాఢ్య ధీరుడుదీనత్వమును వరించెనువైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే|| అనాది…

  • Parama Thandri Neekee Sthothram
    పరమ తండ్రి నీకే స్తోత్రం

    హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) పరమ తండ్రి నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| యేసు రాజా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa (2) Parama Thandri Neeke Sthothram (2) ||Halleooyaa|| Parishuddhaathma Neeke Sthothram (2) ||Halleooyaa|| Yesu Raajaa Neeke Sthothram (2) ||Halleooyaa||

  • Parama Thandri పరమ తండ్రి

    పరమ తండ్రి కుమారుడాపరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రంనీతిమంతుడా మేఘారూఢుడాస్తుతి పాత్రుడా నీకే మహిమహల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) నీ స్వస్థతల కన్నానీ సన్నిధియే మిన్ననీ అద్భుతములు కన్నానీ కృపయే మిన్న (2)నను నే ఉపేక్షించినిను నేను హెచ్చించికొనియాడి కీర్తింతును (2) పరిశుద్ధుడా పరమాత్ముడాపునరుత్తానుడా నీకే ఘనతసృష్టికర్త బలియాగమాస్తోత్రార్హుడా నీకే ఆరాధనఆరాధన ఆరాధనఆరాధన ఆరాధన (2) Parama Thandri KumaarudaaParishuddhaathmudaa Neeke SthothramNeethimanthudaa MeghaaroodudaaSthuthi Paathrudaa Neeke MahimaHallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa (2) Nee Swasthathala KannaaNee Sannidhiye MinnaNee…

  • Parama Jeevamu Naaku Nivva
    పరమ జీవము నాకు నివ్వ

    పరమ జీవము నాకు నివ్వతిరిగి లేచెను నాతో నుండనిరంతరము నన్ను నడిపించునుమరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలునుయే సమయమైన యే స్థితికైననా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైనసొమ్మసిల్లక సాగి వెళ్ళెదనులోకము శరీరము లాగిననులోబడక నేను వెళ్ళెదను ||యేసు|| పచ్చిక బయలులో పరుండజేయున్శాంతి జలము చెంత నడిపించునుఅనిశము ప్రాణము తృప్తిపరచున్మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| నరులెల్లరు నన్ను విడిచిననుశరీరము కుళ్ళి కృశించిననుహరించినన్ నా ఐశ్వర్యమువిరోధివలె నన్ను విడచినను ||యేసు||…

  • Paradeshulamo Priyulaaraa
    పరదేశులమో ప్రియులారా

    పరదేశులమో ప్రియులారా మనపురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల|| చిత్ర వస్తువులు చెల్లెడి యొకవిచిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల|| సంత గొల్లు క్షమ సడలిన చందంబంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల|| స్థిరమని నమ్మకు ధర యెవ్వరికినిబరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల|| మేడలు మిద్దెలు మేలగు సరకులుపాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల|| ధర ధాన్యంబులు దరగక మానవుపని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల|| ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినమన్నై పోవునుగా…

  • Padivelalo Athi Sundarudaa
    పదివేలలో అతిసుందరుడా

    పదివేలలో అతిసుందరుడానిన్ను నే ఆరాధింతున్సూర్యచంద్రులకన్న తేజోమయుడానిత్యము ఆరాధింతున్నిన్ను నే ఆరాధింతున్నిత్యము ఆరాధింతున్ ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివేఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివేనన్ను ప్రేమించి రక్షించితివేనీ కృపను చూపించితివేనిన్ను నే ఆరాధింతున్నిత్యము ఆరాధింతున్ ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునేతన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునేపరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడాయోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడానిన్ను నే ఆరాధింతున్నిత్యము ఆరాధింతున్ Padivelalo Athi SundarudaaNinnu…

  • Padivelalo Athisundarudaa
    పదివేలలో అతిసుందరుడా

    పదివేలలో అతిసుందరుడామనోహరుడా మహిమోన్నతుడా (2)నీ నామం అతి మధురంనీ త్యాగం మహానీయం (2) తల్లిదండ్రుల కన్ననుబంధు మిత్రుల కన్నను (2)ప్రేమించి నాకై నిలచేస్నేహితుడా ప్రాణ నాథుడా (2) ||పదివేలలో|| నీ కొరకే యేసు నీ కొరకే (3)నా కరములెత్తెదనుమోకరించి నా శిరము వంచినా కరములెత్తెద నీ కొరకే (2)పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)నను యేసు పాదము చెంత చేర్చుముపరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే|| Padivelalo AthisundarudaaManoharudaa Mahimonnathudaa (2)Nee Naamam Athi MadhuramNee Thyaagam Mahaaneeyam…

  • Padivelalo Athipriyudu
    పదివేలలో అతిప్రియుడు

    పదివేలలో అతిప్రియుడుసమీపించరాని తేజోనివాసుడుఆ మోము వర్ణించలేముస్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులోఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)జీవితములను వెలిగించే స్వరంకన్నీరు తుడిచే ఆ హస్తము (2)అంధకారంలో కాంతి దీపంకష్టాలలో ప్రియనేస్తం (2)నా ప్రభు యేసు (2) ||పదివేలలో|| దొంగలతో కలిపి సిలువేసినామోమున ఉమ్మి వేసినా (2)తాను స్వస్థతపరచిన ఆ చేతులేతన తనవును కొరడాలతో దున్నినా (2)ఆ చూపులో ఎంతో ప్రేమప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)నా ప్రభు యేసు (2)…

  • Padamulu Chaalani Prema
    పదములు చాలని ప్రేమ

    పదములు చాలని ప్రేమ ఇదిస్వరములు చాలని వర్ణనిది (2)కరములు చాపి నిను కౌగలించి పెంచినకన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమవారిని సహితము కన్న ప్రేమప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమకలువరి ప్రేమ ||పదములు|| నవ మాసం మోసి ప్రయోజకులను చేసినాకన్నబిడ్డలే నిను వెలివేసినా (2)తన కరములు చాపి ముదిమి వచ్చు వరకునిన్నెత్తుకొని ఆదరించు ప్రేమఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ|| మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగినస్నేహితులే హృదయమును గాయపరచగా (2)మేలులతో…