Category: Telugu Worship Songs Lyrics
-
Noraaragaa Chethunu
నోరారగా చేతునునోరారగా చేతునుదైవారాధనను (2)ధారాళముగా పాడెదనుస్తోత్ర గీతమును (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా|| భరియించితివి నా పాపపు శిక్షన్జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా|| విడిపించితివి పాప శిక్ష నుండినడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా|| దయచేసితివి మోక్ష భాగ్యము నాకుక్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా|| వెలిగించితివి నా మనోనేత్రములుతొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా|| Noraaragaa ChethunuDaivaaraadhananu (2)Dhaaraalamugaa PaadedanuSthothra Geethamunu (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Haallelooyaa (2)…
-
Nesthamaa Priyanesthamaa
నేస్తమా ప్రియ నేస్తమానేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమామరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2) వేదన బాధలలో కృంగిన సమయములోనీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావుచీకటి తొలగించి మహిమతో నింపినావుపరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు ||నేస్తమా|| Nesthamaa Priyanesthamaa Madhuramaina BandhamaaMaruvalenu Needu Premanu Yesu Daivamaa (2) Vedana Baadhalalo Krungina SamayamuloNee Prematho Nannu Thaaki AadarinchinaavuCheekati Tholaginchi Mahimatho NimpinaavuParishuddhaathamtho Abhishekinchi Nanu Vimochinchinaavu ||Nesthamaa||
-
Nenemainaa Prabhuvaa
నేనేమైనా ప్రభువానేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానునాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందుఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)ఇచ్చిన నీవే బలి కోరగా (2)తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిననా అనువారే వెలివేసినా (2)ఆప్తులంతా శత్రువులైనా (2)అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైనా అది నాకెంతో మేలే (2)ఇదిగో నేను ఉన్నానయ్యా (2)దయతో…
-
Nenellappudu Yehovaa Ninu
నేనెల్లప్పుడు యెహోవా నినునేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)మేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| కలిమి చేజారి నను వంచినాస్థితిని తలకిందులే చేసినా (2)రెండింతలుగా దయచేసెదవని (2)నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినాకలవరము గుండెనే పిండినా (2)నా మొఱ విని కృప చూపెదవని (2)నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినాఎముకలకు చేటునే తెచ్చినా (2)ఆపదలలో విడిపించెదవని (2)నాకు…
-
Nenerugudunu Oka Snehithuni
నేనెరుగుదును ఒక స్నేహితునినేనెరుగుదును ఒక స్నేహితునిఅతడెంతో పరిశుద్ధుడుఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణకారణ భూతుడు (2)అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును|| Nenerugudunu Oka SnehithuniAthadentho ParishuddhuduAa Parishuddhude Naa Jeevana RakshanaKaarana Bhoothudu (2)Athade Yesudu… Athade Yesudu (2) ||Nenerugudunu|| Cheekati…
-
Nenunu Naa Inti Vaarunu
నేనునూ నా ఇంటి వారునునేనునూ నా ఇంటి వారునుయెహోవాను సేవించెదముఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| శ్రమలో శోధనలో మరణ బంధకంలోశాంతి సమాధానం దయచేసి దేవుడు (2)ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| ఏ పాపము నన్ను ఏలనీయని వాడుఏ అపాయమును రాకుండా కాపాడును (2)కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| దీర్ఘాయువు చేత దీవించు దేవుడుదీర్ఘ…
-
Nenunnaa Nenunnaa
నేనున్నా నేనున్నాపాపానికి నాకు ఏ సంబంధము లేదుపాపానికి నాపై ఏ అధికారము లేదుపాపానికి నాకు ఏ సంబంధము లేదుపాపానికి నాపై ఏ అజమాయిషీ లేదునా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగామరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగానేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రిందనే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదుకృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదుకృప ఉందని పాపం…
-
Nenu Velle Maargamu
నేను వెళ్ళే మార్గమునేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియునుశోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను|| కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభుహల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవుహల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) విశ్వాస…
-
Nenu Pilisthe Paruguna
నేను పిలిస్తే పరుగుననేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారునేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారునేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారుఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| నేను అలసిపోతే తన చేతిని అందిస్తారుఅల కరుణతో నన్ను నడిపిస్తారు (2)శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారుఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| నన్ను వెంబడించమని యేసు పిలిచారుతానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారుఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది –…
-
Nenu Thaggaali Yesu
నేను తగ్గాలి యేసునేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2)నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2)ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను|| నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2)నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2)యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2)పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే|| ఆదాము పాపము నాలో వసియించియుండగా (2)యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2)ఆటంకమేమియు లేక జీవధారలుండాలి…