Category: Telugu Worship Songs Lyrics

  • Nenu Kooda Unnaanayyaa
    నేను కూడా ఉన్నానయ్యా

    నేను కూడా ఉన్నానయ్యానన్ను వాడుకో యేసయ్యా (2)పనికిరాని పాత్రననినను పారవేయకు యేసయ్యా (2) జ్ఞానమేమి లేదుగానినీ సేవ చేయ ఆశ ఉన్నది (2)నీవే నా జ్ఞానమని (2)నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను|| ఘనతలొద్దు మెప్పులొద్దుధనము నాకు వద్దే వద్దు (2)నీవే నాకు ఉంటే చాలు (2)నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను|| రాళ్లతో నన్ను కొట్టిన గానిరక్తము కారిన మరువలేనయ్యా (2)ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)నీ సేవలో నేను సాగిపోదునయా (2)…

  • Nenante Neekenduko
    నేనంటే నీకెందుకో

    నేనంటే నీకెందుకో ఈ ప్రేమానన్ను మరచి పొవెందుకు (2)నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యానన్ను విడిచిపోవెందుకుకష్టాలలో నష్టాలలోవ్యాధులలో బాధలలోకన్నీళ్ళలో కడగండ్లలోవేదనలో శోధనలోనా ప్రాణమైనావు నీవుప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవునిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2)ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తితాళలేను నీ ప్రేమను ||నేనంటే|| ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావుమాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)ఎందుకింత జాలి నాపై…

  • Nenante Neeku Enthishtamo
    నేనంటే నీకు ఎంతిష్టమో

    నేనంటే నీకు ఎంతిష్టమోనా మంచి యేసయ్యా (2)నా మీద నీకు ఎనలేని ప్రేమ (2)ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2)ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనాఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2) నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలోమరి దేనిని ప్రేమించలేదునాకిచ్చిన స్థానం పరమందునదూతలకు ఇవ్వలేదు (2)ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచిమదిలో నిలచిన మంచి దేవుడా (2) ||ఆరాధనా|| నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమేక్రయ ధనముగా ఇచ్చిబంధింపబడిన నా బంధకాలుసిలువ యాగముతో తెంచి…

  • Nedo Repo Naa Priyudesu
    నేడో రేపో నా ప్రియుడేసు

    నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగాప్రియుని స్వరము వినిపించగా (2)వడివడిగ ప్రభు చెంతకు చేరెదప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలోవేదన రోదనలుండవు (2)హల్లెలూయా స్తుతిగానాలతోనిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో|| Nedo Repo Naa PriyudesuMeghaalameeda EthenchunuMahimaanvithudai Prabhu YesuMahee Sthalamunaku…

  • Nede Priyaraagam
    నేడే ప్రియరాగం

    నేడే ప్రియరాగం పలికే నవ గీతంప్రేమే మన కోసం వెలసేలోకాన శాంతి మురిసిందిమన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| దివినేలు దేవుడు ఉదయించగానేఇలలోన ప్రకృతి పులకించెగాపరలోక దూతలు స్తుతియించగానేజగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| మనిషైన సుతుడు జనియించగానేవిశ్వాన గోళాలు విభవించెగాచిన్నారి యేసుని చిరునవ్వుతోనేనవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్హ్యాప్పీ క్రిస్మస్ టు యు…లోకాన శాంతి మురిసిందిమన మనస్సులో రాగాల కాంతి విరిసింది Nede Priyaraagam Palike Nava GeethamPreme Mana…

  • Nedu Yesu Lechinaadu
    నేడు యేసు లేచినాడు

    నేడు యేసు లేచినాడునేడు యేసు లేచినాడుమనమానందము నొందుదాము (2) ||నేడు|| పరలోకము నుండి దూతలుదిగి వచ్చిరి సమాధికి (2)భద్రముగా చేసిరిగాబహు భద్రముగా చేసిరిగా ||నేడు|| మగ్దలేనే మరియ వేరొక మరియసుగంధ తైలము తెచ్చుకొని (2)పూయుటకు వెళ్లిరిగాబహు పూయుటకు వెళ్లిరిగా ||నేడు|| వేకువ జామున యేసు ప్రభుండుతోటలో సంచరింపంగ (2)తోటమాలి అనుకొనెనుబహు తోటమాలి అనుకొనెను ||నేడు|| నేను ఇంకను తండ్రి యొద్దకుత్వరగా వెళ్లిపోలేదు (2)కనుక నన్ను ముట్టవద్దుమరియమ్మ నన్ను ముట్టవద్దు ||నేడు|| Nedu Yesu LechinaaduNedu Yesu LechinaaduManamaanandamu…

  • Nedu Ikkada Repu Ekkado
    నేడు ఇక్కడ రేపు ఎక్కడో

    నేడు ఇక్కడ రేపు ఎక్కడోతెలియని పయనం ఓ మానవా (2)ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదుఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు|| నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులేనీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2)నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2)నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు|| అది నాది ఇది నాదని అదిరి పడతావుచివరికి ఏది రాదు నీ వెంట (2)దిగంబరిగానే నీవు పుడతావుదిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు|| Nedu Ikkada Repu EkkadoTheliyani…

  • Ne Saageda Yesunitho
    నే సాగెద యేసునితో

    నే సాగెద యేసునితోనా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)పరమును చేరగ నే వెళ్లెద (2)హనోకు వలె సాగెదా ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ (2)ముందు సముద్రము ఎదురొచ్చినా (2)మోషె వలె సాగెదా ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)కఠినులు రాళ్ళతో హింసించినా (2)స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)పౌలు వలె సాగెదా ||నే సాగెద|| తల్లి…

  • Ne Yesuni Vembadinthunani
    నే యేసుని వెంబడింతునని

    నే యేసుని వెంబడింతుననినేడేగా నిశ్చయించితినినే వెనుదిరుగన్ వెనుకాడన్నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| నా ముందు శిలువ నా వెనుక లోకాశల్నాదే దారి నా మనస్సులోప్రభు నా చుట్టు విరోధుల్నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్నాకిలలో గానిపించరని ||నే యేసుని|| కరువులైనను కలతలైననుకలసిరాని కలిమి లేములుకలవరంబులు కలిగిననూకదలనింకా కష్టములైనావదలను నాదు నిశ్చయము ||నే యేసుని|| శ్రమయైననూ బాధలైననూహింసయైన వస్త్రహీనతఉపద్రవములు ఖడ్గములైననా యేసుని ప్రేమనుండినను యెడబాపెటి వారెవరు ||నే యేసుని|| Ne Yesuni VembadinthunaniNedegaa NischayinchithiniNe Venudhirugan VenukaadanNedesudu…

  • Ne Yesuni Velgulo
    నే యేసుని వెలుగులో

    నే యేసుని వెలుగులో నడిచెదనురాత్రింబగలాయనతో నడిచెదనువెల్గున్ నడిచెదను – వెంబడిచెదనుయేసుడే నా రక్షకుడు నడిచెద నే ప్రభు యేసునితోనడిచెద నే ప్రభు హస్తముతోకాంతిలో నుండగ జయగాంతునుయేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదనుగాడంబగు చీకటిలో భయపడనుఆత్మతో పాడుచు సాగిపోవుదునుయేసుడే నా ప్రియుండు ||నడిచెద|| నే యేసుని వెలుగులో నడిచెదనువెల్గులో ప్రభు స్వరము నే వినుచుందునుసర్వమిచ్చెదను చెంతనుండెదనుయేసుడే ప్రేమామయుడు ||నడిచెద|| నే యేసుని వెలుగులో నడిచెదనుదిన సహాయము నే పొందెదనుసుఖ దుఃఖమైన మరణంబైనయేసుడే నా యండనుండును ||నడిచెద||…