Category: Telugu Worship Songs Lyrics

  • Nemmadi Ledaa
    నెమ్మది లేదా

    నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావాచీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావాఆశలు ఆవిరై పోయినానీ కలలన్ని చెదరినఅలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది|| నీ వారు నిన్ను హేళన చేసినానీ ప్రేమ బంధు నిన్ను విడచిననూగాఢాంధ కారం నిన్ను చుట్టిననూఅవమానం నింద కలచి వేస్తున్నానిను విడువని దేవుడే నీ తోడుగా ఉందునునీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చునునీ కోసమే తను నిలిచెనునీ బాధను తొలగించును ||నెమ్మది|| నీ కన్నీరంతా తుడిచి వేయునునీ గాయాన్నంతా మాన్పి వేయునువిలువైన…

  • Noothana Samvathsaram
    నూతన సంవత్సరం

    నూతన సంవత్సరం దయచేసిన దేవానీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2)ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2)అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన || పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడుశాపముతో నేను హీనుడనై యున్నప్పుడుచేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవాప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువానీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతినినీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన|| కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగాకష్టాలతో నేను సతమతమౌతుండగానీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువాఏ దిక్కు లేని నాకు దారి…

  • Noothana Parachumu Devaa
    నూతన పరచుము దేవా

    నూతన పరచుము దేవానీ కార్యములు నా యెడల (2)సంవత్సరాలెన్నో జరుగుచున్ననునూతనపరచుము నా సమస్తము (2)పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగునునీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును ||నూతన|| శాశ్వతమైనది నీదు ప్రేమఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినానా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి|| ప్రతి ఉదయం నీ వాత్సల్యముతోనన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)తరములలో ఇలా సంతోషకారణముగానన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి|| Noothana Parachumu…

  • Nuvvevaro Yesu
    నువ్వెవరో యేసు

    ఈ లోకం కన్నా మిన్నగానా బంధం కన్నా అండగాఅన్నీ నీవై నిలిచినను వెదకి వచ్చితివే నువ్వెవరో యేసు నువ్వెవరో…నా తల్లి కన్నా నీవేనా తండ్రి కన్నా నీవేనా అండ దండ తోడు నీడ నీవైనన్ను కాచితివేఈ లోకం కన్నా మిన్నగానా బంధం కన్నా అండగాఅన్నీ నీవై నిలిచినను వెదకి వచ్చితివే నా తల్లి నను మరచేనేనెన్నో సార్లు ఏడ్చేనీవు నన్ను మరువకనా ప్రక్కన ఉంటివేనా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనేనా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే…

  • Nuvvante Ishtamu Naa Yesayyaa
    నువ్వంటే ఇష్టము నా యేసయ్యా

    నీకు ఇష్టముగా ఇలలో నే ఉండాలనిఎంత కష్టమైనా నీలోనే ఉండాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యాఆశలు తీర్చే నా మెస్సయ్యా (2)నువ్వంటే ఇష్టము నా యేసయ్యానాతో నువ్వుంటే ఇష్టము నా మెస్సయ్యా (2) నీ వెంటే నేను నడవాలనినీ ఇంటిలోనికి రావాలని (2)నీ వాక్యపు రుచి నాకు చూపావయ్యానీ వాత్సల్యతతో నను నింపావయ్యా (2)అందుకేనయ్యా నువ్వంటే నాకిష్టంఅందుకోవయ్యా నాలోని నీ ఇష్టం (2) ||నువ్వంటే|| ఎన్నో శోధనలు ఎన్నెన్నో శ్రమలతోఈ లోకంలో నే పడియుండగా (2)నీ కృపచేత నను…

  • Neeveyani Nammika
    నీవేయని నమ్మిక

    నీవేయని నమ్మికయేసు నాకు.. నీవేయని నమ్మికనీవే మార్గంబు – నీవే సత్యంబునీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే|| పెడదారిని బోవగనా మీదికి.. ఇడుమలెన్నియో రాగఅడవిలో బడి నేను – ఆడలుచు నుండగతడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే|| కారు మేఘము పట్టగనా మనస్సులో.. కటిక చీకటి పుట్టగఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగతేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే|| లేనిపోని మార్గంబులెన్నోయుండ.. జ్ఞానోపదేశంబుమానుగ జేయుచు – వానిని ఖండించినేనే మార్గంబన్న – నిజమైన…

  • Neevegaa Yesu Neevegaa
    నీవేగా యేసు నీవేగా

    నీవేగా యేసు నీవేగానీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా|| పాపమునుండి విడిపించింది నీవేగాపరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2)(నా) ఘోరపాపము మన్నించినిదిరోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా|| బలహీనతలో బలపరిచింది నీవేగాదుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2)(నా) ఓటములను ఓడించిందిబాధలన్నియు బాపినది (2) ||నీవేగా|| Neevegaa Yesu NeevegaaNeevegaa Kreesthu Neevegaa ||Neevegaa|| Paapamu Nundi Vidipinchinadhi NeevegaaParishuddhunigaa Nanu Maarchinadhi Neevegaa (2)(Naa) Ghora Paapamu ManninchinadhiRotha Brathukunu Maarchinadhi (2) ||Neevegaa|| Balaheenathalo Balaparachindhi NeevegaaDukhamulo Nanu Odhaarchinadhi…

  • Neeve Neeve Naa Thodunna
    నీవే నీవే నా తోడున్న

    నీవే నీవే నా తోడున్న దేవుడవు (2)నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| కష్టాల కడలిలోనైనాకన్నీటి బాధలోనైనా (2)యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| ఏ ఘోర పాపము అయినామరణకర వ్యాధి అయినా (2)యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే|| Neeve Neeve Naa Thodunna Devudavu (2)Nee Vente Vasthaanayyaa (2) ||Neeve|| Kashtaala KadalailonainaaKanneeti Baadhalonainaa (2)Yehovaa Shaalom Samaadhanam Ichchunu (3) ||Neeve|| Ae Ghora Paapamu AinaaMaranakara Vyaadhi Ainaa…

  • Neeve Neeve Nannu Pilichina
    నీవే నీవే నన్ను పిలిచిన

    నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరమునన్ను కలిసిన వరము (2)స్తుతి గాన సంపద నిన్ను చేరాలనినా దీన మనస్సు నీవే చూడాలనిప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే|| నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదునీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథంనా కొరకే పంపావయ్యాఏ చోటనైనా – ఏ పల్లెనైనానీ పలుకే బంగారమాయెనయా ||నీవే|| నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యాసంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా…

  • Neeve Neeve Kaavaali
    నీవే నీవే కావాలి

    నీవే నీవే కావాలి ప్రభువుకునేడే నేడే చేరాలి ప్రభువును (2)ఈ కాలం కృప కాలం తరిగిపోతుందినీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| నీ సృష్టికర్తను నీవు విడచినానీకిష్టమైన రీతి నీవు నడచినా (2)దోషివయినా ద్రోహివయినాదేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం|| పాపాలతో నీవు పండిపోయినాప్రేమించువారు లేక కృంగిపోయినా (2)యేసుని చరణం – పాప హరణంయేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| నీటి బుడగలాంటిది నీ జీవితంగడ్డి పువ్వులాంటిది నీ…