Category: Telugu Worship Songs Lyrics

  • Neeve Naa Santhosha Gaanamu
    నీవే నా సంతోషగానము

    నీవే నా సంతోషగానమురక్షణశృంగము మహాశైలము (2)బలశూరుడా యేసయ్యా నా తోడైఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందుక్షేమము కరువై యుండగానిజ స్నేహితుడా ప్రాణము పెట్టినీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)నిరంతరం నిలుచును నాపై నీ కనికరంశోధనలైనా…

  • Neeve Naa Sarvamu
    నీవే నా సర్వము

    నీవే నా సర్వము నీవే నాకున్నావునీవే నా సర్వము అన్నిటిలోనీ జీవం నా కొరకు ఇచ్చినందుననీవే నా సర్వము అన్నిటిలో (2) తేనె కంటే మధురము (2)యేసయ్యే నాకు మాధుర్యమురుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమునుయేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే కదా నా ఆధారమునీ పాదములకు మ్రొక్కెదనునీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| నీవే పరిహార నీవే పరమౌషధంనీవే నా శక్తివి నా యేసయ్యాకల్వరి సిలువపై బాలి అయితివేనే…

  • Neeve Naa Rakshana
    నీవే నా రక్షణ

    నీవే నా రక్షణ – నీవే నిరీక్షణనీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యాయేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే నా|| గతమును మన్నించి గుణవంతునిగా చేసినన్ను మలచి నన్నే మరిపించి (2)మనిషిగా మార్చినావునీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా|| కన్నీరు తుడచి కష్టాలు తీర్చిఅండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)మనిషిగా మార్చినావుమాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా|| Neeve Naa Rakshana Neeve NireekshanaNeeve Naa Deevena Neeve…

  • Neeve Naa Praanam Sarvam
    నీవే నా ప్రాణం సర్వం

    నీవే నా ప్రాణం సర్వంనీవే నా ధ్యానం గానంయేసయ్యా నీవే ఆధారం (2)నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితంయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే|| నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినదినీ రాకకే కదా నేనెదురు చూచునది (2)నీవలె ఉందును నీలో వసించెదను (2)అండా దండా కొండా నీవయ్యానాకున్న లోకం అంతా నీవయ్యాఅండా దండా కొండా నీవయ్యానీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా|| నా కాపరి నీవే నా…

  • Neeve Naa Praanamu
    నీవే నా ప్రాణము

    నీవే నా ప్రాణము నీవే నా సర్వమునీవే నా జీవము యేసయ్యా (2)మరువలేను నీదు ప్రేమవిడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| మార్గం నీవే సత్యం జీవం నీవేజీవించుటకు ఆధారం నీవే (2)అపాయము రాకుండా కాపాడువాడవునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| తోడు నీవే నా నీడ నీవేనిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)బ్రతుకంతా నీ కొరకై జీవింతునునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| Neeve Naa Praanamu Neeve Naa SarvamuNeeve Naa Jeevamu…

  • Neeve Naa Devudavu
    నీవే నా దేవుడవు

    నీవే నా దేవుడవు ఆరాధింతునునీవే నా రాజువు కీర్తించెదను (2) మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవేమరణమునుండి జీవముకు నను దాటించావుపరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివిచీకటినుండి వెలుగునకు నను నడిపించావు హోసన్నా మహిమా నీకేహోసన్నా ప్రభావము రాజునకే (2)నీవే నీవే నీవే నీవే (2) ||మరణమును|| Neeve Naa Devudavu AaraadhinthunuNeeve Naa Raajuvu Keerthinchedanu (2) Maranamunu Jayinchina Mruthyunjayudavu NeeveMaranamunundi Jeevamuku Nanu DhaatinchaavuParalokamunundi Veluguga Vachchi Maargamu ChoopithiviCheekatinundi velugunaku Nanu Nadipinchaavu…

  • Neeve Nannu Korukunnaavu
    నీవే నన్ను కోరుకున్నావు

    నీవే నన్ను కోరుకున్నావునీవే నన్ను చేరుకున్నావునీవే నన్ను విడిపించావునీవే నన్ను విడువనన్నావుఎంత ప్రేమ యేసయ్యావింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావునీ కృపలో నన్ను ఎన్నుకున్నావునీ రాజ్యములో నను దాచి ఉంచావునీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావునీ రక్తముతో నను కడిగివేసావునీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావునీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత|| Neeve Nannu KorukunnaavuNeeve Nannu CherukunnaavuNeeve Nannu VidipinchaavuNeeve Nannu ViduvanannaavuEntha Prema…

  • Neeve Aashrayadurgam
    నీవే ఆశ్రయదుర్గం

    నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయంనీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలమునీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవే ఆదియు అంతం – నీవే మారని దైవంనీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారంనీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం (2)పునరుత్థానుడా యేసయ్యానాకొరకు బలియైన రక్షకుడా (2)నీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవంటి వారే లేరు యేసయ్యానీవు లేని చొటే లేదు…

  • Neeve Aasha Neeve Shwaasa
    నీవే ఆశ నీవే శ్వాస

    నీవే ఆశ నీవే శ్వాసనీవే ధ్యాస యేసువానీవే ప్రాణం నీవే గానంనీవే ధ్యానం నేస్తమాతలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివేనీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమనితలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమనిఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికైప్రతి హృదయం స్వార్ధమాయేప్రేమను ప్రేమగా చూపే…

  • Neevennaallu Rendu Thalampulatho
    నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

    నీవెన్నాళ్ళు రెండు తలంపులతోకుంటి కుంటి నడిచెదవీవుయెహోవాయే నీ దేవుడాలేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడేమన నోట వంచన లేకుండా (2)మరుగైన పాపములన్నిటిన్హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడేజీవిత మోసములనుండి (2)పరిశుధ్ధులమై నిర్దోషులుగాప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలముయెహోవానే సేవించెదము (2)నీవెవరిని సేవించెదవోఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు|| Neevennaallu Rendu ThalampulathoKunti Kunti NadichedaveevuYehovaaye Nee DevudaaLeka Vere Devathalunnaaraa (2) Manam TheermaaninchedamippudeMana Nota Vanchana Lekundaa…