Category: Telugu Worship Songs Lyrics
-
Neevunte Naaku Chaalu Yesayyaa
నీవుంటే నాకు చాలు యేసయ్యానీవుంటే నాకు చాలు యేసయ్యానీవెంటే నేను ఉంటానేసయ్యా (2)నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూఅలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినాఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమునీదు కృపతో…
-
Neevu Lenide Nenu Lenu Prabhuvaa
నీవు లేనిదే నేను లేను ప్రభువానీవు లేనిదే నేను లేను ప్రభువానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యాబ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు|| గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళతీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)ఆ సిలువే నాకు శరణంనా పాప పరిహారం (2) ||నీవు||…
-
Neevu Leni Kshanamainaa
నీవు లేని క్షణమైనానీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)నీవే నా కాపరి – నీవే నా ఊపిరినీవే నా సర్వము యేసయ్యనీతోనే జీవితం – నేనే నీకంకితంగైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినానను ధైర్యపరిచె నీ వాక్యంసంద్రాలే పొంగినా – అలలే ఎగసినానను మునగనీయక లేవనెత్తిన (2)నీవే నా కండగా – నాతో నీవుండగాభయమన్నదే నాకు లేదూసర్వలోక నాధుడా – కాపాడే దేవుడావందనము నీకే ఓ…
-
Neevu Leni Roju
నీవు లేని రోజునీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదేనేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే|| Neevu Leni…
-
Neevu Leni Chotedi
నీవు లేని చోటేదినీవు లేని చోటేది యేసయ్యానే దాగి క్షణముండలేనయ్యానీవు చూడని స్థలమేది యేసయ్యాకనుమరుగై నేనుండలేనయ్యా (2)నీవు వినని మనవేది యేసయ్యానీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలురక్తము పెట్టిన కేక విన్న దేవుడవుఅన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపుమరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)చెవి యొగ్గి నా మొరనుయేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు…
-
Neevu Leka Kshanamainaa
నీవు లేక క్షణమైనానీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)నా ఆశ నీవే కదాఓ.. నా అండ నీవే కదా (2)యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) నాకై జన్మించితివే – సిలువలో మరణించితివేనీ ఋణము తీర్చేదెలానిను తృప్తి పరచేదెలా (2)నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)విలువైనదేది నీకన్నా ||యేసయ్యా|| నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావేనిను పోలి జీవించగానీ ఆత్మ నాకివ్వుమా (2)నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||…
-
Neevu Praardhana Cheyunappudu
నీవు ప్రార్థన చేయునప్పుడునీవు ప్రార్థన చేయునప్పుడుఅడుగుచున్న వాటినిపొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2) నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థనతండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియుసాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే|| బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలోవిశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలునమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)ఆ జయము మరచితివా ||పొందియున్నాననే|| గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థనఆంతర్యమును…
-
Neevu Naa Thodu Unnaavayyaa
నీవు నా తోడు ఉన్నావయ్యానీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావువేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)అడిగిన వారికి ఇచ్చేవాడవువెదకిన వారికి దొరికేవాడవు (2)తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావురక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)నేనే సత్యం అన్న దేవానేనే మార్గం…
-
Neevu Thodundagaa
నీవు తోడుండగానీవు తోడుండగా నాకు దిగులుండునానా మంచి యేసయ్యామనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా|| నీవంటి వారెవ్వరునీ తోటి సాటెవ్వరు (2)నా జీవితాన – నీవే ప్రభువా (2)నాకెవ్వరు లేరు ఇలలో (2)హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)హల్లెలూయా హల్లెలూయా హాలెలూయానీవు తోడుండగా…. మనుషులలో మహనీయుడావేల్పులలో ఘణ పూజ్యుడా (2)సర్వాధికారి సర్వాంతర్యామి (2)చేసెద నీ పాద సేవ (2)హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా|| Neevu Thodundagaa Naaku DigulundunaaNaa Manchi YesayyaaManasaaraa Sthothramayaa (2)…
-
Neevu Thappa Naakee Lokamlo
నీవు తప్ప నాకీ లోకంలోనీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యానీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యానజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవామూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినాజాలితో నన్ను చేరదీసిన (2)ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| నా తల్లి నన్ను మరచిపోయినానా తండ్రి నన్ను విడచిపోయినా (2)తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2)…