Category: Telugu Worship Songs Lyrics

  • Neevu Thadithe Thalupu Theeyanaa
    నీవు తడితే తలుపు తీయనా

    నీవు తడితే తలుపు తీయనా ప్రభునాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| పాపముతో నిండియున్న నా బ్రతుకునుపరిశుద్ధ పరిచావు నా యేసయ్యాపాపములో జీవించుచున్న నాపైప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)నా చీకటి బ్రతుకులో వెలుగును నింపినన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| తెరిచాను నా తలుపులు రావా ప్రభుఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వనునాలోన నీవుండి పోవాలినీతోనే నడవాలి ఇక మీదట (2)రక్షణనే కేడెము చేత పట్టిప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ…

  • Neevu Chesina Mellaku
    నీవు చేసిన మేళ్లకు

    నీవు చేసిన మేళ్లకునీవు చూపిన కృపలకు (2)వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేనునన్నెంతగానో ప్రేమించావుఅంచెలంచెలుగా హెచ్చించినన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| బలహీనుడనైన నన్నునీవెంతగానో బలపరచావుక్రీస్తేసు మహిమైశ్వర్యములోప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం|| Neevu Chesina MellakuNeevu Choopina Krupalaku (2)Vandanam Yesayyaa (4) Aepaativaadanani NenuNannenthagaano PreminchaavuAnchelanchelugaa HechchinchiNannenthagaano Deevinchaavu (2) ||Vandanam|| Balaheenudanaina NannuNeeventhagaano BalaparachaavuKreesthesu MahimaishwaryamuloPrathi Avasaramunu Theerchaavu (2) ||Vandanam||

  • Neevu Chesina Thyaagaanni
    నీవు చేసిన త్యాగాన్ని

    నశించిపోయే ఆత్మలు ఎన్నోనరకపు పొలిమేరను చెరనన్ను పంపుము నన్ను నడిపించుమునీ ప్రేమ సువార్త చాటనునీ వాక్కుతో నీ శక్తితోనీ ఆత్మతో నీ ప్రేమతో(నను) నిత్యము నడిపించుమా – (2) నీవు చేసిన త్యాగాన్నిచాటి చెప్పే భాగ్యాన్నినాకు ఇమ్ము నా దేవావాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు|| నా జీవితాంతం – మరణ పర్యంతంనీతోనే నేనుందునయ్యా (2)కరుణ చూచి నీ మహిమ గాంచితినిత్యం నిను సేవింతునునీ సన్నిధిలో ఆ దూతలతోనీ రాజ్యములో పరిశుద్ధులతో (2)(నిను) నిత్యము కీర్తింతును –…

  • Neevu Chesina Upakaaramulaku
    నీవు చేసిన ఉపకారములకు

    నీవు చేసిన ఉపకారములకునేనేమి చెల్లింతును (2)ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలమునీకిచ్చినా చాలునా (2)గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రునినీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకైమరణించితివ సిలువలో (2)కరుణ చూపి నీ జీవ మార్గాననడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగనునా హృదయ మర్పింతును (2)రక్షణ పాత్రను చేబూని నిత్యమునిను వెంబడించెదను (2) ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకునీకేమి చెల్లింతును (2)కపట నటనాలు…

  • Neelo Samasthamu Saadhyame
    నీలో సమస్తము సాధ్యమే

    నీలో సమస్తము సాధ్యమే (2)మహొన్నతుడా యేసయ్యాబలవంతుడా యేసయ్యా (2)ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో|| అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవుజీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2)ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవుఅడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| శోధన వేదనలలో జయమిచ్చువాడవుబుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2)నిత్యజీవం ఇచ్చేవాడవు నీవుమాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా|| Neelo Samasthamu Saadhyame (2)Mahonnathudaa YesayyaaBalavanthudaa Yesayyaa (2)Aaraadhinthunu – Ninne Sthuthiyinthun (4) ||Neelo|| Alasiyunna Naa Praanamunu SedadeerchuvaadavuJeevajalapu Ootanichchi…

  • Neelo Jeevinchaalani
    నీలో జీవించాలని

    నీలో జీవించాలనినీలోనే బ్రతకాలని (2)యుగయుగాల నీతోనే ఉండాలని (2)తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2)యేసూ నువ్వే కావాలినా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో|| మిగిలింది నాకు నిత్య శోకముఈ నా జీవిత యాత్రలోకన్నీళ్లే నాకు అన్న పానములైభుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2)నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2)నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ|| కటిక చీకటే నాకు స్నేహమాయెనుఅంధకారమే నాలో నాట్యమాడెనుఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదుమార్గమే తెలియక…

  • Neeli Aakaashamlo
    నీలి ఆకాశంలో

    నీలి ఆకాశంలో (2)నీ నీతి రాజ్యంలోనేనుండ గోరితి ప్రభువా ఆ…నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో|| నా ప్రియుడు నా చెంతనున్నాడుగోప రసమంత సువాసన కలవాడునా ప్రియుడు ఏదేను వనమాలికర్పూరాల పుష్పాల సమానుడుఅతని ఎడమచేయి నా తల క్రింద నుండగాఅతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగాప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో|| నా ప్రియునికి తలుపు తీయ నే లేవగానా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెనునా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగాఆ రత్నాల వర్ణుడు నను తాకగానేను నిదురించిన…

  • Needentho Karunaa
    నీదెంతో కరుణా

    నీదెంతో కరుణా కరుణామయానీదెంతో జాలి నజరేయా (2) మా పాపమంతా గాయాలుగాదాల్చావు నీ మీన పూమాలగా (2)మా కర్మమంతా ఆ సిలువగామోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో|| ప్రభువా మా పాప ప్రక్షాళనముకైవెలపోసినావు నీ రుధిరమే (2)దేవా మా ఆత్మ పరిశుద్ధికైబలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో|| Needentho Karunaa KarunaamayaaNeedentho Jaali Najareyaa (2) Maa Paapamanthaa GaayaalugaaDaalchaavu Nee Meena Poomaalagaa (2)Maa Karmamanthaa Aa SiluvagaaMosevu Thandri Nee Mopuna ||Needentho|| Prabhuvaa…

  • Needu Vishwaasyatha
    నీదు విశ్వాస్యత

    నీదు విశ్వాస్యత మా ప్రభు యేసుఅంతరిక్షము నధిగమించెను (2) నిను ప్రేమించి నీ ఆజ్ఞలనుఅనుసరించు మానుజావళికి (2)నిబంధనను స్థిరముగ జేసి (2)నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు|| వేయి తరముల వరకు సరిగావిలసిల్లేటి వెలలేని మా (2)వింతల కృపాంబుధి యగు దేవా (2)యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు|| నీ సత్య సంధత్వ మహిమనిరతము నిలయం సంస్తుతులకు (2)మెరసెను నా మదిలోన దేవా (2)మరువగ లేమి మధుర ప్రేమ (2) ||నీదు|| ఎంతైనను నమ్మదగినవింతైన…

  • Needu Premaku Haddu Ledayaa
    నీదు ప్రేమకు హద్దు లేదయా

    నీదు ప్రేమకు హద్దు లేదయానీదు ప్రేమకు కొలత లేదయానీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరుపొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| తల్లి తండ్రులు చూపలేని ప్రేమతనయులివ్వని తేటనైన ప్రేమ (2)పేదలకు నిరు పేదలకువిధవలకు అనాథలకు (2)బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| నరులకై నర రూపమైన ప్రేమపరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)దొంగలకు వ్యభిచారులకునుకౄరులకు నర హంతకులకుమనుజులివ్వని మధురమైన ప్రేమా (2)కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| Needu Premaku Haddu…