Category: Telugu Worship Songs Lyrics

  • Needhu Prema Naalo
    నీదు ప్రేమ నాలో

    నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావునీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావుమంటివాడను నన్ను నీవు మహిమపరిచావుమరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావుఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయోమరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2) తోడువైనావు నా నీడవైనావునీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకుమంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యాఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యాజీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ|| ప్రాణమైనావు నీవే ధ్యానమైనావుఅన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావునీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడాకీర్తనీయుడా…

  • Neethone Ne Nadavaalani
    నీతోనే నే నడవాలని

    నీతోనే నే నడవాలనినీలోనే నే నిలవాలనినీవలె నే మారాలనినీ సాక్షిగా నే బ్రతకాలని (2)(నా) మదిలోని కోరిక నా యేసయ్యానే నీతోనే ఉండాలని (2)నీతో నీతో నీతో నీతోనీతో నీతో నీతో (2) ||నీతోనే|| దవళవర్ణుడా రత్న వర్ణుడాపదివేల మందిలో అతి సుందరుడా (2)సువర్ణ వీధులలో నీతోనే నడవాలనినా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో|| కీర్తనీయుడా పూజ్యనీయుడాస్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా (2)ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలనినా హృది కోరెను నా యేసయ్యా (2) ||నీతో||…

  • Neethone Gadipeyaalani
    నీతోనే గడిపేయాలని

    ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్ప్రెయిస్ హిం ఇన్ ద నూన్ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్ప్రెయిస్ హిం ఆల్ ద టైం వేకువనే నా దేవుని ఆరాధింతునుప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2)నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అనినా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2) నను నడిపించే దైవమానాతో నిలిచే కేడెమా (2)ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతునునీ కార్యముల చేత నన్నుతృప్తి పరచి సంతోషమే ||నా ప్రాణం||…

  • Neethone Undutaye
    నీతోనే ఉండుటయే

    నీతోనే ఉండుటయేనా జీవిత వాంచయ్యానీ చిత్తం నెరవేర్చుటయేనా హృదయ తపనయ్యా (2)యేసయ్యా నిన్నే కదానా ముందు నిలిపేను (2) ||నీతోనే|| కరుణయు కృపయు నిరంతరం శాంతిఅన్నియు చేయువాడా (2)నా జీవితం.. నశియింపగా.. (2)కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా|| నా కొరకు అన్నియు చేయువాడాచేసి ముగించువాడా (2)నా బరువు.. నా బాధ్యత.. (2)నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే|| Neethone UndutayeNaa Jeevitha VaanchayyaaNee Chittham NeraverchutayeNaa Hrudaya Thapanayyaa (2)Yesayyaa Ninne KadaaNaa Mundu…

  • Neetho Sneham Cheyaalani
    నీతో స్నేహం చేయాలని

    నీతో స్నేహం చేయాలనినీ సహవాసం కావాలని (2)నీ లాగే నేను ఉండాలనినిను పోలి ఇలలో నడవాలని (2)యేసయ్యా… యేసయ్యా…నీ స్నేహం నాకు కావాలయ్యా (2) ||నీతో|| శాశ్వతమైన నీ కృపతో నింపినీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2)ఏమివ్వగలను నీ కృపకు నేనునన్ను నీకు అర్పింతును (2)యేసయ్యా… యేసయ్యా…నీ కృపయే నాకు చాలునయ్యా (2) మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచినీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2)ఏమివ్వగలను నీ ప్రేమకు యేసునన్ను నీకు అర్పింతును (2)యేసయ్యా… యేసయ్యా…నీ ప్రేమే…

  • Neetho Samamevaru
    నీతో సమమెవరు

    నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరునీలా క్షమియించేదెవరు – యేసయ్యానీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2) లోక బంగారము – ధన ధాన్యాదులుఒక పోగేసినా – నీతో సరితూగునాజీవ నదులన్నియు – సర్వ సంద్రములుఒకటై ఎగసినా – నిన్ను తాకగలవాలోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిననీవేగా చాలిన దేవుడవు ||నీతో|| పలు వేదాలలో – మత గ్రంథాలలోపాపమే సోకని – పరిశుద్దుడేడిపాప పరిహారార్థం – సిలువ మరణమొందితిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరునీలా పరిశుద్ధ…

  • Neetho Nenu Naduvaalani
    నీతో నేను నడువాలని

    ఆశయ్యా.. చిన్న ఆశయ్యాఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలనినీతో కలిసి ఉండాలని (2)ఆశయ్యా చిన్న ఆశయ్యాఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో|| నడవలేక నేను ఈ లోక యాత్రలోబహు బలహీనుడనైతినయ్యా (2)నా చేయి పట్టి నీతో నన్నునడిపించుమయ్యా నా యేసయ్యా (2)నీతో నడువాలని – నీతో ఉండాలనిచిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా|| సౌలును పౌలుగామార్చిన నా గొప్ప దేవుడా (2)నీలో ప్రేమా నాలో నింపినీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)నీలా ఉండాలని…

  • Neetho Nundani Brathuku
    నీతో నుండని బ్రతుకు

    నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణముఊహించలేను నా యేసయ్యానిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకుఊహించలేను నా యేసయ్యా (2) నీదు స్వరము వినకనే నేనునిను విడచి తిరిగితి నేనునాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసిఅంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమనను వీడని కరుణ – మరువలేనయ్యా…

  • Neetho Naa Jeevitham
    నీతో నా జీవితం

    నీతో నా జీవితం సంతోషమేనీతో నా అనుబంధం మాధుర్యమే (2)నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవైనా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవైఆరాధ్యుడా యేసయ్యా…నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వనిగలా మార్గమునందునను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)కలనైన మరువను నీవు నడిపిన మార్గంక్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా|| సంతోషమందైనా శ్రమలయందైననునా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)నిత్యమైన మహిమలో నను నిలుపుటకుశుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా|| ఆకాశమందుండి ఆశీర్వదించితివిఅభాగ్యుడనైన…

  • Neetho Gadipe Prathi Kshanamu
    నీతో గడిపే ప్రతి క్షణము

    నీతో గడిపే ప్రతి క్షణముఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)కృప తలంచగా మేళ్లు యోచించగా (2)నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించకయేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్నిమధురముగా మార్చి ఘనపరచినావు (2)నా ప్రేమ చేత కాదునీవే నను ప్రేమించి (2)రక్తాన్ని చిందించినన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారినినీతో ఉన్నాను భయము లేదన్నావు (2)నా శక్తి చేత కాదునీ ఆత్మ ద్వారానే (2)వాగ్ధానము నెరవేర్చివారసుని చేసావు…