Category: Telugu Worship Songs Lyrics

  • Neethigala Yehovaa Sthuthi
    నీతిగల యెహోవా స్తుతి

    నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడిమీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతినిదాల్చుకొని సేవించుడి ||నీతి|| చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగాసదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి|| సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియుగర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి|| గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతోపాతకంబులు పరిహరించెడు – దాతనే…

  • Neethi Sooryudaa Yesu
    నీతి సూర్యుడా యేసు

    నీతి సూర్యుడా యేసుప్రాణ నాథుడా.. రావయ్యానిన్న నేడు ఏకరీతిగా ఉన్నావాహల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావాహల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువాతరతరములకు రాజువా (2)శరణటంచు నిన్ను వేడకరములెత్తి నిన్ను పిలువ (2)పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| వేల్పులలోనే ఘనుడాపదివేలలో అతిప్రియుడా (2)కృపా సత్య సంపూర్ణుడాసర్వ శక్తి సంపన్నుడా (2)పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న|| Neethi Sooryudaa YesuPraana Naathudaa.. RaavayyaaNinna Nedu Ekareethiga UnnaavaaHallelooyaa – Ennadaina Nannu…

  • Neethi Sooryudavai
    నీతి సూర్యుడవై

    నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్యనీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)నీదు రక్షణతో మమ్ము కాచినందుకునీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)నీకే వందనం – నీకే వందనంనీకే వందనం – యేసు రాజ వందనం (2) ||నీతి|| త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువానీదు విందులోన చేరాలని మా దేవా (2)సిద్ధపాటుకై కృపలను చూపుమనినిన్నే వేడితిమి నీవే మా బలమని (2) ||నీకే|| నీ నామము రుచిని ఎరిగిన వారము మేమునిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము…

  • Neethi Nyaayamulu
    నీతి న్యాయములు

    నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యానిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగానీ ప్రియమైన స్వాస్థ్యమునురద్దు చేసితివి ప్రతివాది తంత్రములనునీ రాజ్య దండముతో ||నీతి|| ప్రతి వాగ్ధానము నా కొరకేననిప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)నిత్యమైన కృపతో నను బలపరచిఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి|| పరిమళ వాసనగ నేనుండుటకుపరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)ప్రగతి పథములో నను నడిపించిప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) ||నీతి||…

  • Neeke Sthothramulu
    నీకే స్తోత్రములు

    కరుణామయుడా పరలోక రాజానిత్యనివాసి నిర్మల హృదయుడా (2)నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములునీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు ||కరుణామయుడా|| గడిచిన దినములన్ని కాపాడినావుకృపాక్షేమములే నా వెంట ఉంచావు (2)విడువక నా యెడల కృప చూపినావు (2)విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు|| శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినావేదనలెన్నో కలిగిన వేళలో (2)సహించే శక్తి నాకిచ్చినావు (2)నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు|| నూతన యుగములోన నను…

  • Neeke Naa Aaraadhanaa
    నీకే నా ఆరాధనా

    నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2)యుగయుగములకు తరతరములకుమహిమా ప్రభావము (2)నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే|| నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2)ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే|| ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2)ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే|| నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2)ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే|| Neeke Naa Aaraadhanaa.. Neeke Aaraadhanaa.. (2)Yugayugamulaku TharatharamulakuMahimaa Prabhaavamu…

  • Neeke Naa Aaraadhanaa
    నీకే నా ఆరాధనా

    నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2)యుగయుగములకు తరతరములకుమహిమా ప్రభావము (2)నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే|| నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2)ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే|| ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2)ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే|| నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2)ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే|| Neeke Naa Aaraadhanaa.. Neeke Aaraadhanaa.. (2)Yugayugamulaku TharatharamulakuMahimaa Prabhaavamu…

  • Neeku Saati Evaru Leru
    నీకు సాటి ఎవరు లేరు

    నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)ఆత్మతో సత్యముతో ఆరాధింతునునీదు క్రియలు కొనియాడెదను (2)అత్యున్నతుడా నా యేసయ్యానీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు|| పరమందు దూతలు నిను పొగడుచుందురునీవే ప్రభువుల ప్రభువని (2)నీ ఘన కీర్తిని వివరించగలనానా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా|| ఆకాశమనాడు ఆసీనుడైనవాడానీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)ఊహించువాటి కంటే అత్యధికముగాదయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా|| Neeku Saati Evaru Leru (Yesayyaa)Ilalo Neeve Ekaika Devudavu…

  • Neeku Entha Chesinaa
    నీకు ఎంత చేసినా

    నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యానీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2)నీవు చేసినవి చూపినవి వింటేహృదయం తరియించి పోతుంది దేవానీవు చూపినవి చేసినవి చూస్తేహృదయం ఉప్పొంగి పోతుంది దేవాదేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా నా మార్గమంతటిలో నను కాపాడినావు (2)నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2)ఏమేమి మారినా నీ మాట మారదు (2)అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా|| మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2)ఏ రాయి…

  • Neekante Nammadagina
    నీకంటె నమ్మదగిన

    నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యానీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యాకీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె|| కొట్టబడిన వేళనా గాయం కట్టినావే (2)బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె|| అణచబడిన వేళనా తలను ఎత్తినావే (2)శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె|| విడువబడిన వేళనను చేరదీసినావే (2)కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె|| Neekante Nammadagina DevudevarayyaaNeevunte Naatho Ae Bhayamu Ledayyaa (2)Melu Korake Anni Jariginchu…