Category: Telugu Worship Songs Lyrics

  • Neekasaadhyamainadi Ediyu Ledu
    నీకసాధ్యమైనది ఏదియు లేదు

    నీకసాధ్యమైనది ఏదియు లేదుసమస్తము సాధ్యము నీకు (2)ప్రభువా ప్రభువాసమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యంబలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2)నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యానీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2)బలవంతుడా మహోన్నతుడాస్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యంశాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2)నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యానీలా ప్రేమించే దేవుడు జగమున…

  • Nee Snehamu
    నీ స్నేహము

    నీ స్నేహము ఎంతో సత్యముఆద్యంతము నా హృదిలో పదిలము (2)నా సఖుడా ప్రియ యేసయ్యనా హితుడా స్నేహితుడా (2)నీవెంత గొప్ప వాడివయ్యానను ఆదరించినావయ్యా (2) సింహాల బోనులో నా ప్రాణానికిప్రాణమైన నా విభుడవుచెరసాలలోన సంకెళ్ళు విరచివిడుదల నిచ్చిన రక్షక (2)కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపేనన్నెరిగిన నా తండ్రివి ||నా సఖుడా|| గొల్యాతయినా ఏ యుద్ధమైనావిజయము నిచ్చిన వీరుడవుపదివేలమంది నా వైపు కూలినానాతో నిలచిన ధీరుడవు (2)నా దోశములను నీదు రక్తముతోతుడిచివేసిన పరిశుద్ధుడవు ||నా సఖుడా|| ఏ…

  • Nee Saakshyamu Edi
    నీ సాక్ష్యము ఏది

    నీ సాక్ష్యము ఏదినీ బలియర్పణ ఏది (2)ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేలప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళమేల్కో లెమ్ము (2)రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము|| అపోస్తుల కాలమందుఉపద్రవముల ఒత్తిడిలో (2)అన్నింటి సహించుచు (2)ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము|| కొరడాతో కొట్టబడిరిచెరసాలయందుంచబడిరి (2)చెరసాల సంకెళ్లును (2)వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము|| కోత విస్తారమెంతోకోత కోయువారు కొందరే (2)యేసు నిన్ పిలచుచుండే (2)త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము|| Nee Saakshyamu EdiNee Baliyarpana Edi (2)Prabhu Yesunangeekarinchi –…

  • Nee Swaramu నీ స్వరము

    నీ స్వరము వినిపించు ప్రభువానీ దాసుడాలకించున్ (2)నీ వాక్యమును నేర్పించుదానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి – నీ స్వరము వినుటనాకు ఎంతో మధురముదినమంతటి కొరకు – నను సిద్ధపరచురక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచునేను సరి చేసికొందునీ మార్గములో – నడుచునట్లుగానేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము|| భయ భీతులలో – తుఫానులలోనీ స్వరము వినిపించుముఅభయము నిమ్ము – ఓ…

  • Nee Sannidhilo Santhoshamu
    నీ సన్నిధిలో సంతోషము

    నీ సన్నిధిలో సంతోషమునీ సన్నిధిలో సమాధానము (2)నలిగియున్న వారిని బలపరచునుచెరలో ఉన్న వారికి స్వాతంత్య్రముయేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో|| నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తానువిడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా|| నాలో నీవు – నీలో నేనునా కొరకే నీవు – నీ కొరకే నేను (2) ఇక భయమే లేదు – దిగులే లేదునీ సన్నిధిలో నేనుంటే చాలు (2) Nee Sannidhilo SanthoshamuNee Sannidhilo Samaadhaanamu (2)Naligiyunna Vaarini…

  • Nee Sannidhilo Nenunna
    నీ సన్నిధిలో నేనున్న

    నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలునీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు శ్రమ కాలమైనా తోడుగ నీవుండనీ నామ ధ్యానం నే చేతునయ్యానీతోనే నేను ఉంటానయ్యా (2)నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యానీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| అర్పించినావు నా కొరకు నీ ప్రాణంనా పాప భారం తొలగింప గోరినాతోనే నీవు ఉండాలని (2)ఆశించినది నా రక్షణేగా – నీవునీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు…

  • Nee Sannidhilo Ee Aaraadhananu
    నీ సన్నిధిలో ఈ ఆరాధనను

    నీ సన్నిధిలో ఈ ఆరాధననుస్వీకరించుము నా ప్రభువా (2)నా హృదయములో నీ ఆత్మ బలమునునింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో|| ఆవిరివంటి వాడను నేనుమేఘ స్తంభమై నిలిచావు (2)చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో|| మోడులా మిగిలిన నాకైసిలువ మ్రానిపై వ్రేళాడి (2)నీ రక్తముతో నను ప్రోక్షించి (2)నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో|| Nee Sannidhilo Ee AaraadhananuSweekarinchumu Naa Prabhuvaa…

  • Nee Sannidhiye Naa
    నీ సన్నిధియే నా

    నీ సన్నిధియే నా ఆశ్రయం దేవానీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే|| ఆలయములో ధ్యానించుటకుఒక వరము అడిగితి యేసుని (2)నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే|| ఆపత్కాలమున నన్ను నీపర్ణశాలలో దాచినావు (2)నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే|| Nee Sannidhiye Naa Aashrayam DevaaNee Vaakyame Thoduga Anudinam Prabhuvaa (2)Mahima Gala Naa Yesu Raajaa (2) ||Nee…

  • Nee Vaakyame Naa Paadaalaku
    నీ వాక్యమే నా పాదాలకు

    నీ వాక్యమే నా పాదాలకు దీపమునీ చిత్తమే నా జీవిత గమనము (2)కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా (2)వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యాస్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే|| నీ భారము నాపై వేయుముఈ కార్యము నే జరిగింతును (2)నా కృప నీకు చాలునుఅని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| పర్వతములు తొలగిననూమెట్టలు తత్తరిల్లిననూ (2)నా కృప నిన్ను వీడదుఅని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| Nee Vaakyame Naa Paadaalaku…

  • Nee Vaakyame Nannu Brathikinchenu
    నీ వాక్యమే నన్ను బ్రతికించెను

    నీ వాక్యమే నన్ను బ్రతికించెనుబాధలలో నెమ్మదినిచ్చెను (2)కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడావాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| జిగటగల ఊభినుండి లేవనెత్తెనుసమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)నా పాదములకు దీపమాయెను (2)సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమైయుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2) ||నీ వాక్యమే|| పాలవంటిది జుంటి తేనె వంటిదినా జిహ్వకు…