Category: Telugu Worship Songs Lyrics
-
Nee Roopu Chooda
నీ రూపు చూడనీ రూపు చూడ నేనాశపడితినీ దర్శనమునే నే కోరుకుంటి (2)నీ సుందర రూపము చూపించు దేవానీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) పదివేలమందిలో అతి సుందరుడాపరలోకనాథా అతికాంక్షనీయుడా (2)నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2)మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2) ||హల్లెలూయా|| నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికేనీ మాటతోనే జీవంబు కలిగే (2)నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2)నీ…
-
Nee Rakthame Nee Rakthame
నీ రక్తమే నీ రక్తమేనీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్నీ రక్తమే నా బలము (2) నీ రక్త ధారలే ఇలపాపికాశ్రయంబిచ్చును (2)పరిశుద్ధ తండ్రి పాపినికడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| నశించు వారికి నీ సిలువవెర్రితనముగ నున్నది (2)రక్షింపబడుచున్న పాపికిదేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| నీ సిల్వలో కార్చినట్టివిలువైన రక్తముచే (2)పాప విముక్తి చేసితివిపరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| పంది వలె పొర్లిన నన్నుకుక్క వలె తిరిగిన నన్ను (2)ప్రేమతో చేర్చుకొంటివిప్రేమార్హ…
-
Nee Raktha Dhaarale
నీ రక్త ధారలేనీ రక్త ధారలే – మా జీవనాధారామునీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యముఓ సిల్వ రాజ – క్రీస్తు రాజనీతి రాజ – యేసు రాజ (2) మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములేమాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే||ఓ సిల్వ|| మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమేపాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ|| నీ సిలువ మరణము…
-
Nee Preme Naaku Chaalayyaa
నీ ప్రేమే నాకు చాలయ్యానీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యానీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)నీ దీవెనా నాకు చాలయ్యా (2)ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| నన్ను ప్రేమించి నన్నాదరించినీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా|| ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినానీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా|| కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినానీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)నీ సువార్తను నే చాటెదను (2)ఓ కరుణామయా (4) ||నీ…
-
Nee Premaa Nee Karunaa
నీ ప్రేమా నీ కరుణానీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితానమరి దేనిని ఆశించను నే కోరను ఈ జగానచాలయ్య చాలీ దీవెనలు చాలుమేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) గురిలేని నన్ను గుర్తించినావేఎనలేని ప్రేమను చూపించినావేవెలలేని నాకు విలువిచ్చినావేవిలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా|| చేజారిన నాకై చేచాచినావేచెదరిన నా బ్రతుకును చేరదీసినావేచెరనుండి నన్ను విడిపించినావేచెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా|| నరకపు పొలిమేరలో నను కనుగొన్నావేకల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావేనీ ప్రేమను…
-
Nee Premalo Nundi Nannu
నీ ప్రేమలో నుండి నన్నునీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)శ్రమలైనను శత్రువైననునిన్ను నన్ను వేరు చేయలేవుయేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యాయేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో|| జీవించుచున్నది నేను కాదుక్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)ఏదేమైనా నాకు యేసే కావాలిఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా|| నీ చిత్తం చేయుటకు నాకు ఆనందంనీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)ఏమిచ్చినా నీకు స్తోత్రాలేఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||…
-
Nee Premaku Saati
నీ ప్రేమకు సాటినీ ప్రేమకు సాటి లేనే లేదుప్రేమారూపా యేసురాజా (2) నింగియందునా – నేల యందునాపాతాళమందునా – ఎందైన గాని (2)నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు|| పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరునా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు (2)క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ||నీ ప్రేమకు|| ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినాఇలలో నా సరివారు – త్రోసివేసినా (2)ఇహమందు పరమందు నా ధనము నీవే ||నీ…
-
Nee Prema Maadhuryamu
నీ ప్రేమ మాధుర్యమునీ ప్రేమ మాధుర్యము నేనేమని వర్ణింతునునా ఊహ చాలదు ఊపిరి చాలదుఎంతో ఎంతో మధురంనీ ప్రేమ ఎంతో మధురంప్రభు యేసు ప్రేమ మధురంనా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతోనా పూర్ణ మనస్సుతోనిను పూజింతును నా ప్రభువా (2) ||నీ ప్రేమ|| దేవదూతలు రేయింబవలుకొనియాడుచుందురు నీ ప్రేమను (2)కృపామయుడా కరుణించువాడాప్రేమస్వరూపా ప్రణుతింతునయ్యా (2) ||నా పూర్ణ|| సృష్టికర్తవు సర్వలోకమునుకాపాడువాడవు పాలించువాడవు (2)సర్వమానవులను పరమున చేర్చెడిఅద్వితీయుడా ఆరాధ్యదైవమా (2) ||నా పూర్ణ|| Nee Prema Maadhuryamu Nenemani VarninthunuNaa…
-
Nee Prema Naa Jeevithaanni
నీ ప్రేమ నా జీవితాన్నినీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యానీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2)నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనేనన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే (2)యేసయ్యా యేసయ్యా నా యేసయ్యాయేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యాదారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా (2)ఏమివ్వగలను నీ కృపకు నేనువెలకట్టలేను నీ ప్రేమను (2) ||యేసయ్యా|| జలములు నన్ను చుట్టిననూ…
-
Nee Prema Naalo Madhuramainadi
నీ ప్రేమ నాలో మధురమైనదినీ ప్రేమ నాలో మధురమైనదిఅది నా ఊహకందని క్షేమ శిఖరము (2)ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్నుపరవశించి నాలో మహిమపరతు నిన్నేసర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవుసత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతోకాదనలేదే నా మనవులు నీవు (2)హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యంనిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)ఇది నీ బాహు బంధాల అనుబంధమాతేజోవిరాజా స్తుతి మహిమలు…