Category: Telugu Worship Songs Lyrics

  • Nee Prema Entho Madhuram
    నీ ప్రేమ ఎంతో మధురం

    నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యానీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యాయేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ|| రాతి గుండెలే మారునునీ మాట సెలవిస్తే (2)రమణీయము నీ మాటలేవెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా|| వ్యాధి బాధలే పోవునునీ మాట సెలవిస్తే (2)బలమైనది నీ మాటయేతొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా|| Nee Prema Entho Madhuram YesayyaaNee Maata Entho Shreshtam Yesayyaa (2)Yesayyaa YesayyaaYesayyaa Yesayyaa (2) ||Nee Prema|| Raathi Gundele MaarunuNee…

  • Nee Premaa Entho
    నీ ప్రేమా ఎంతో

    నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసుయేసయ్యా నీ ప్రేమ మధురంయేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమా|| మరచిపోనిది నీ ప్రేమానన్ను మార్చుకున్నది నీ ప్రేమాకన్ను రెప్ప లాంటిది నీ ప్రేమాజీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| సిలువకెక్కెను నీ ప్రేమానాకు విలువ నిచ్చెను నీ ప్రేమానాకై మరణించెను నీ ప్రేమానాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| తల్లికుండునా నీ ప్రేమాసొంత చెల్లికుండునా నీ ప్రేమాఅన్నకుండునా నీ…

  • Nee Priya Prabhuni Sevakai
    నీ ప్రియ ప్రభుని సేవకై

    నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవేపవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2)సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2)||నీ ప్రియ|| తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2)యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2)||నీ ప్రియ||…

  • Nee Paadaale Naaku Sharanam
    నీ పాదాలే నాకు శరణం

    నీ పాదాలే నాకు శరణంయేసయ్యా నీవే ఆధారము (2)నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా (2)నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే|| అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి (2)నా ఆశ్రయుడా నీ కన్నా నాకుకనిపించదు వేరొక ఆశ్రయము (2)కనిపించదు వేరొక ఆశ్రయముశరణం శరణం శరణంనీవే శరణం యేసయ్యా (2) ||నీ పాదాలే|| ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను (2)నా పోషకుడా నీ కన్న నాకుకనిపించరే…

  • Nee Paadam Mrokkedan
    నీ పాదం మ్రొక్కెదన్

    నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించినిన్ను పాడి కీర్తించెదనుయేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2) పరిశుద్ధమైన పరవశమేపరమ యేసుని కృపా వరమే (2)వెదకి నన్ను కనుగొంటివి (2)పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం|| నూతన నూనె ప్రభావముతోనూతన కవిత్వపు కృపతోను (2)నింపి నిత్యము నడిపితివి (2)నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం|| ఇరుకు నందు పిలచితివినాకు సహాయము చేసితివి (2)చెడి ఎక్కడ తిరుగకుండా (2)చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం|| నిత్యముగ నీ సన్నిధినాకు…

  • Nee Pada Sevaye Chaalu
    నీ పద సేవయే చాలు

    నీ పద సేవయే చాలుయేసు నాకదియే పది వేలునీ పద సేవయే చాలునీ పద జ్ఞానము నాకిలా క్షేమమునీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద|| నీ నామమునే స్తుతియింపగనునీ వాక్యమునే ధ్యానింపగను (2)నీ రాజ్యమునే ప్రకటింపగను (2)దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ దరినే నివసింపగనుజీవమునే సాధింపగను (2)సాతానును నే నెదిరింపగాను (2)దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| నీ ప్రేమను నే చూపింపగనునీ త్యాగమునే నొనరింపగను (2)నీ సహనమునే ధరియింపగను…

  • Nee Needalona నీ నీడలోన

    నీ నీడలోన నీ జాడలోనబ్రతుకంత సాగాలనిదీవించు ప్రభువా – చూపించు త్రోవనీ ప్రేమ కురిపించుమా ప్రభు (2) ||నీ నీడలోన|| పగలు రేయి నిలవాలి మనసే ప్రభువా నీ సేవలోతోడు నీడై నీవున్న వేళ లోటుండునా దైవమా (2)నీ ఆరాధనలో సుఖ శాంతులన్నిఇలానే కదా నీ సేవలోన (2)కలకాలముండాలని ప్రభు ||నీ నీడలోన|| నిన్నే మరచి తిరిగేటి వారి దరి చేర్చుమా ప్రాణమాప్రేమే నీవై వెలిగేటి దేవా చేయూతనందించుమా (2)మా శ్వాస నీవే మా ధ్యాస నీవేమా…

  • Nee Nirnayam నీ నిర్ణయం

    నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలోఅది నిర్దేశించును జీవిత గమ్యమునుఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం|| లోకం దాని ఆశలు గతించిపోవునుమన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవుక్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం|| పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియేశాపంతో నీవుండిన తప్పదు మరణము (2)భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసేఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2)…

  • Nee Naamam Naa Gaanam
    నీ నామం నా గానం

    నీ నామం నా గానంనీ స్మరణే నా సర్వం (2)నా కాపరి నీవే యేసయ్యానా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం|| నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యానీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2)సంగీత స్వరములతో స్తుతియి౦తును (2)స్తుతుల౦దుకో నా యేసురాజా (2) ||నీ నామం|| ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమేనన్నిలలో కాపాడే కాపరి నీవే (2)నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2)బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2) ||నీ నామం|| Nee Naamam…

  • Nee Naamam Athi Madhuram
    నీ నామం అతి మధురం

    నీ నామం అతి మధురంనీ గానం నే చేసెదను (2)నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామముఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము (2)మహోన్నతమైనది యేసు నీ నామముకీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం|| ఆదరించే నామం – ఆశ్రయంబగు నామంఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం (2)అన్ని నామములకు పైన నామంఉన్నతంబగు నీ నామం ||నీ నామం|| జాలి గలిగిన నామం – జాగు చేయని నామంజవాబు నొసగే నామం – జయమునిచ్చే…