Category: Telugu Worship Songs Lyrics

  • Nee Naamame Eda Kolichedanu
    నీ నామమే ఎద కొలిచెదను

    నీ నామమే ఎద కొలిచెదనునీ వాక్యమునే సదా తలచెదను (2)సైన్యములకధిపతియగు దేవాఆది దేవుడవయిన యెహోవా (2) ||నీ నామమే|| దోష రహితుడ – సృష్టి కారుడనేరమెంచని నిర్ణయకుడాసిలువ దరుడ – మరణ విజయుడలోక రక్షక యేసు నాథుడా (2) ||సైన్యము|| నిన్ను మరచిన – మిగులు శూన్యమునీతో అణకువ పెంచు జ్ఞానమునాదు లోకము – బహు కలవరమునీదు వాక్యము తెలుపు మార్గము (2) ||సైన్యము|| క్షణము వీడని – నీడ నీవనినమ్మి నిరతము నిన్ను వేడెదనీదు పాత్రగ…

  • Nee Dhanamu Nee Ghanamu
    నీ ధనము నీ ఘనము

    నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేనీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగాకరుణించి కాపాడి రక్షింపగా (2)పరలోక నాధుండు నీకీయగామరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగాకూడు గుడ్డలు నీకు దయచేయగా (2)వేడంగ ప్రభు యేసు నామంబునుగడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు నీడలు గాలి వర్షంబులుకలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)వెలిగించ ధర పైని ప్రభు నామముకలిమి కొలది…

  • Nee Deergha Shaanthame నీ దీర్ఘశాంతమే

    నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యమునీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2)యేసయ్యా… కనిపించరేనీలాగా ప్రేమించే వారెవరు (2) ||నీ దీర్ఘ||కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెనువయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2)(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులోఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2)యేసయ్యా… కనిపించరేనీలాగా దీవించే వారెవరు (2) ||నీ దీర్ఘ||ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటినిఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2)తృణీకరింపబడిన నా బ్రతుకునుకరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2)యేసయ్యా… కనిపించరేనీలాగా కృప చూపే…

  • Nee Dayalo Nenunna
    నీ దయలో నేనున్న

    నీ దయలో నేనున్న ఇంత కాలంనీ కృపలో దాచినావు గత కాలం (2)నీ దయ లేనిదే నేనేమౌదునో (2)తెలియదయ్యా… ||నీ దయలో|| తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలోచేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగానీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునానీ సిలువ నీడలోనే నను దాచియుంచావనినా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో|| నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావుఅపవాది కోరలకు…

  • Nee Dayalo Nee Krupalo నీ దయలో నీ కృపలో

    నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలమునీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతమునీ ఆత్మతో నను నింపుమానీ సేవలో ఫలియింపగాదేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగాప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2)ఓదార్పువై నా చెంత నీవే ఉండినావునా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2)ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయానీవె నా మార్గము – నీవె నా జీవమునీవె నా గమ్యము –…

  • Nee Jeevitham Kshana Bhanguram నీ జీవితం క్షణ భంగురం

    నీ జీవితం క్షణ భంగురంగమ్యంబులేని వేదనల వలయం (2)నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం ||నీ జీవితం|| ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యంసరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలోగమనించుమా ప్రియ నేస్తమా (2) ||నీ జీవితం|| కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనానీ సర్వ భారమంతా – యేసు పైన…

  • Nee Jeevitham Kshana Bhanguram నీ జీవితం క్షణ భంగురం

    నీ జీవితం క్షణ భంగురంనీ యవ్వనం తృణాప్రాయంఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరుఎప్పుడు పోవునో నీకు తెలియదుప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగాపరిహాసమేల ఓ సోదరాప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగాపరిహాసమేల ఓ సోదరీపరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ… ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవివిశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2)ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2)ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం|| నీకున్నవన్నియు క్షణిక సుఖములేప్రభు యేసుని చేరు…

  • Nee Jeevitham Viluvainadi
    నీ జీవితం విలువైనది

    నీ జీవితం విలువైనదిఏనాడు ఏమరకుశ్రీ యేసు నామం నీకెంతో క్షేమంఈనాడే యోచించుమాఓ నేస్తమా తెలియునాప్రభు యేసు నిన్ను పిలిచెనునా నేస్తమా తెలిసికోప్రభు యేసు నీకై మరణించెను ||నీ జీవితం|| బలమైన పెను గాలి వీచిఅలలెంతో పైపైకి లేచి (2)విలువైన నీ జీవిత నావాతలకిందులై వాలిపోవవలదు భయము నీకేలాకలదు యేసే నీ తోడుయేసు మరణించి మరి లేచెనునిన్ను ప్రేమించి దరి చేర్చును ||నీ జీవితం|| గాఢాంధకారంపు లోయలోవల గాలి వడి సవ్వడిలో (2)నడయాడి నీ జీవిత త్రోవాసుడివడి నీ…

  • Nee Jeevitham Neeti Budaga నీ జీవితం నీటీ బుడగా

    నీ జీవితం నీటీ బుడగా వంటిదిఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2)నేడే తెలుసుకో నిజమైన దేవునినిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం|| ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసముమనకై మరణించిన ప్రభుని చూడు (2)ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2)మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం|| ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణముత్వరగా రానైయున్నాడు ప్రభువూ (2)ఆయనతో పరమునకేగుటకూ (2)నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం|| Nee Jeevitham Neetee Budagaa VantidiEppudu Aaguno…

  • Nee Jeevithamulo నీ జీవితములో

    నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవాఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2) ||నీ జీవితములో|| నీ తల్లి గర్భాన నీవుండినపుడేనిను చూచే ప్రభు కన్నులు (2)యోచించలేవా ఏ రీతి నిన్నునిర్మించే తన చేతులు (2) ||నీ జీవితములో|| నీలోనే తాను నివసింపగోరిదినమెల్ల చేజాచెను (2)హృదయంపు తలుపు తెరువంగ లేవాయేసు ప్రవేశింపను (2) ||నీ జీవితములో|| తన చేతులందు రుధిరంపు ధారల్స్రవియించే నీకోసమే (2)భరియించె శిక్ష నీకోసమేగాఒకసారి గమనించావా (2) ||నీ జీవితములో|| ప్రభు…