Category: Telugu Worship Songs Lyrics
-
Nee Gnaapakam Anekulanu నీ జ్ఞాపకం అనేకులను
నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనానీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా (2)నీ జ్ఞాపకం నీవు మరణించినామరణాంతర పరిచర్య చేయునా (2)మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం|| పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళంపౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం (2)నేటికీ స్మరణకు తెచ్చుచుండెగాక్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందముతిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము (2)నేటికీ స్మరణకు తెచ్చుచుండెగాక్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| ఫిలిప్పన్న…
-
Nee Jaldaru Vrukshapu
నీ జల్దరు వృక్షపునీ జల్దరు వృక్షపు నీడలలోనేనానంద భరితుడనైతిని (2)బలు రక్కసి వృక్షపు గాయములు (2)ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు|| నా హృదయపు వాకిలి తీయుమనిపలు దినములు మంచులో నిలచితివి (2)నీ శిరము వానకు తడిచినను (2)నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు|| నీ పరిమళ పుష్ప సుగంధములునా రోత హృదయమును నింపినవి (2)ద్రాక్షా రస ధారల కన్న మరి (2)నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు|| ఓ ప్రియుడా…
-
Nee Chethitho Nannu Pattuko నీ చేతితో నన్ను పట్టుకో
నీ చేతితో నన్ను పట్టుకోనీ ఆత్మతో నన్ను నడుపుశిల్పి చేతిలో శిలను నేనుఅనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోనసంచరించినా భయములేదునీ వాక్యం శక్తిగలదినా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రిపాప ఊభిలో పడియుంటినిలేవనెత్తుము శుద్దిచేయుముపొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవేనా హృదిలో శాంతి నీవేకుమ్మరించుము నీదు ఆత్మనుజీవితాంతము సేవ చేసెదన్ (2) ||నీ చేతితో|| Nee Chethitho Nannu PattukoNee Aathmatho Nannu NadupuShilpi Chethilo Shilanu NenuAnukshanamu Nannu…
-
Nee Chethilo Rottenu Nenayya
నీ చేతిలో రొట్టెను నేనయ్యనీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) ||నీ చేతిలో|| తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామునుఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) ||నీ చేతిలో|| అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడుఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) ||నీ చేతిలో|| హింసకుడు దూషకుడు హానికరుడైనసౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) ||నీ చేతిలో|| Nee Chethilo Rottenu NenayyaViruvu Yesayyaa (2)Viruvu YesayyaaAasheervadinchu Yesayyaa (2) ||Nee Chethilo|| Thandri Intinundi Pilichithivi…
-
Nee Chethi Kaaryamulu
నీ చేతి కార్యములునీ చేతి కార్యములు సత్యమైనవినీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2)నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవినీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2) బల సౌందర్యములుపరిశుద్ధ స్థలములో ఉన్నవిఘనతా ప్రభావములుప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2)మాపై నీ ముఖ కాంతినిప్రకాశింపజేయుము యేసయ్యా నీ ఆలోచనలు గంభీరములునీ శాసనములు హృదయానందకరములు (2)నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవినీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు|| ఎవర్లాస్టింగ్ ఫాదర్యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్ నిత్యుడైన తండ్రినీ…
-
Nee Challanaina Needalo
నీ చల్లనైన నీడలోనీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభునీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)నీ ప్రేమా నా లోనా (2)ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన|| మట్టి వంటిది నా జీవితంగాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)పదిలముగా నను పట్టుకొని (2)మార్చుకుంటివా నీ పోలికలో (2)మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన|| మారా వంటిది నా జీవితంఎంతో మదురమైనది నీ వాక్యం (2)హృదయములో నీ ప్రేమా (2)కుమ్మరించుమా జుంటి తేనెలా (2)(ఆహా) మధురం…
-
Nee Challani Needalo నీ చల్లని నీడలో
నీ చల్లని నీడలోనీ చక్కని సేవలో (2)నా బ్రతుకు సాగనిమ్మయ్యాయేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2) ||నీ చల్లని|| కష్టాలు ఎన్ని వచ్చినావేదనలు ఎదురైనా (2)నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలునీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2) ||నీ చల్లని|| ఏర్పరచబడిన వంశములోరాజులైన యాజకులుగా చేసితివి (2)పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగానీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2) ||నీ చల్లని|| Nee Challani NeedaloNee Chakkani Sevalo (2)Naa Brathuku SaaganimmayyaaYesayyaa –…
-
Nee Charanamule Nammithi నీ చరణములే నమ్మితి
నీ చరణములే నమ్మితి నమ్మితినీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| దిక్కిక నీవే చక్కగ రావే (2)మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| ఐహిక సుఖము – నరసితి నిత్యము (2)ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| న్యాయము గాని – నా క్రియలన్ని (2)రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| భావము మార్చి – నావెత దీర్చి (2)దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే|| చంచల బుద్ధి –…
-
Nee Koraku Naa Praanam
నీ కొరకు నా ప్రాణంనీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదినీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి (2)హృదయమంత వేదనతో నిండియున్నదిఆదరణే లేక ఒంటరైనది (2)దేవా నా కన్నీరు తుడువుముహత్తుకొని నన్ను ముద్దాడుము (2) పాపం చేసి నీకు దూరమయ్యానునన్ను గన్న ప్రేమని విడిచి నేను వెళ్లాను (2)నీ మాటలను మీరి లోకాన్ని చేరానుపాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను (2) ||దేవా|| నీ హృదయ వేదనకు కారణమైనానుదోషిగా నీ యెదుట నే నిలిచియున్నాను (2)నను మన్నించుమా నా తండ్రి (2) Nee Koraku…
-
Nee Krupanu Goorchi
నీ కృపను గూర్చినీ కృపను గూర్చి నే పాడెదానీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2)నిత్యము నే పాడెదానా ప్రభుని కొనియాడెదా (2)మహిమా ఘనతాప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగానిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2)నా యేసు నాకుండగానా క్రీస్తే నా అండగాభయమా దిగులామనసా నీకేలా (2) ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినామరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2)నా యేసు నాకుండగానా క్రీస్తే నా అండగాభయమా దిగులామనసా నీకేలా (2) ||నీ…