Category: Telugu Worship Songs Lyrics
-
Nee Krupa Lenicho
నీ కృప లేనిచోనీ కృప లేనిచో ఒక క్షణమైననూనే నిలువజాలనో ప్రభు (2) నీ కృప లేనిచో ఒక క్షణమైననూనే నిలువజాలనో ప్రభు (2)ప్రతి క్షణం కనుపాపలానను కాయుచున్న దేవుడా (2) ||నీ కృప|| ఈ ఊపిరి నీదేనయ్యానీవిచ్చిన దానం నాకైనా ఆశ నీవేనయ్యానా జీవితమంతా నీకై (2)నిను నే మరతునా మరువనో ప్రభునిను నే విడతునా విడువనో ప్రభు (2) ||నీ కృప|| నా ఐశ్వర్యమంతా నీవేఉంచినావు నీ దయ నాపైనీ దయ లేనిచో నాపైఉందునా ఈ క్షణమునకై…
-
Nee Krupa Leni Kshanamu
నీ కృప లేని క్షణముయేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణమునేనూహించలేను యేసయ్యా (2)యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చిమార్గముగా మారి మనిషిగా మార్చావుమహిని నీవు మాధుర్యముగా మార్చిమాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)మహిమలో నేను మహిమను పొందమహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున…
-
Nee Krupa Nithyamundunu నీ కృప నిత్యముండును
నీ కృప నిత్యముండునునీ కృప నిత్య జీవమునీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నదిరక్షణ సంగీత సునాదము (2) ||నీ కృప|| శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లెకృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) ||నీ కృప|| ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లెప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) ||నీ కృప|| అనుభవ అనురాగం కలకాలమున్నట్లెనీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)రాజమార్గములో…
-
Nee Krupa Naaku Chaalunu నీ కృప నాకు చాలును
నీ కృప నాకు చాలునునీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగానిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)అవి భూకంపాలే అయినాపెను తుఫానులే అయినా (2)నీ కృపయే శాశించునాఅవి అణగిపోవునా (2) ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానేఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)నీ పిలుపే స్థిరపరచెనేనీ కృపయే బలపరచెనే (2)నీ కృపయే ఈ పరిచర్యనునాకు అనుగ్రహించెను (2) ||నీ కృప|| Nee Krupa Naaku ChaalunuNee Krupa Lenide…
-
Nee Krupa Chaalunu
నీ కృప చాలునునీ కృప చాలునునీ ప్రేమ చాలునునీవు నాకు తోడుంటే చాలును యేసు (2)నీవు లేని జీవితం అంధకార బంధురం (2)నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియోనన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2)నా జీవితాంతము నీలోనే నిలిచెదన్నా జీవితాంతము నీతోనే నడిచెదన్నీవు నాకు తోడుంటే చాలును యేసు (2) నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధననా హృదయ ఆలాపన అందుకో దేవా…
-
Nee Krupa Chaalunayaa
నీ కృప చాలునయానీ కృప చాలునయా యేసయ్యా నా యేసయ్యానీ మేలునే కోరితి మెస్సయ్యా నను కాయువాడాస్తుతి ఘనత మహిమ నిరతము నీకే చెల్లును నన్నెంతగానో ప్రేమించి నీవు నీ చేతిలో నను చెక్కుకుంటివినా సహవాసం నీతో నుండను నీ రూపులో నను చేసుకొంటివిఇంతటి భాగ్యము పొందుటకు ఎంతటి వాడను నేను ప్రభు ||నీ కృప|| పడియున్న నన్ను చెడనియ్యకా నీ జీవము నాలో నుంచినావుపరిశుద్ధ రక్తం నాకై కార్చి నీ దివ్య రక్షణ నిచ్చినావునన్నాదరించిన నజరేయుడా నిన్నేన్నడు నేను…
-
Nee Krupa Aakaashamu Kannaa
నీ కృప ఆకాశము కన్నానీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యానీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదుఎల్లకాలం తోడు నీవేనమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2)కృతజ్ఞతా స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిదిపరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ|| పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనదిపరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ|| Nee Krupa Aakaashamu Kannaa…
-
Nee Kaaryamulu
నీ కార్యములునీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనేనీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనేనీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనేనీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2) మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివేఆ మన్నా నీవే యేసయ్యాఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివేనా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా|| లాజరు మరణించగా – మరణము నుండి లేపితివేమోడైనను చిగురింపచేసెదవుకానాన్ వివాహము ఆగిపోవుచుండగానీ కార్యముతో జరిగించితివేనీ కార్యముతో (12)సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యాఈ…
-
Nee Kantipaapanu
నీ కంటిపాపనూనీ కంటిపాపనూ – నా కంటనీరు చూడలేవునీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2)యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యానీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2) కన్నవారు నీ దారి నీదన్నారునమ్మినవారే నవ్విపోయారువిరిగి నలిగి నీవైపు చూశానుతల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా|| ఎందరెందరిలో నన్నెన్నుకున్నావుఎంతగానో ప్రేమించి లాలించావునా ఊపిరీ నా ప్రాణమూనీ దయలోనే నా జీవితం ||యేసయ్యా|| నీ మాటలో నా బాటనునీ ప్రేమలో నా పాటనుసాగిపోనీ నా యాత్రనూనీ దరి నేను…
-
Nee Arachethilo Chekkukuntivi
నీ అరచేతిలో చెక్కుకుంటివినీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువానీ నీడలో దాచుకుంటివి నను దేవా (2)నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదనునీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదనునాకన్ని నేవే దేవానా బ్రతుకు నీకే ప్రభువా (2) దీపముగా నీ వాక్యాన్నిచ్చితిన్నని త్రోవలో నన్ను నడిపినాకు ముందుగా నీవే నడచిజారిపడకుండా కాపాడితివికొండ తేనెతో నన్ను తృప్తి పరచిఅతి శ్రేష్టమైన గోధుమలిచ్చిఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2) ||నాకన్ని|| ఆత్మ శక్తితో నన్ను అభిషేకించిఅంధకార శక్తులపై విజయాన్నిచ్చిఆశ్చర్య కార్యములెన్నో చేసిశత్రువుల…