Category: Telugu Worship Songs Lyrics

  • Ningilo Devudu
    నింగిలో దేవుడు

    నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడుఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)చెంత చేరి సంతసించుమా (2)స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో|| పాపాల పంకిలమై శోకాలకంకితమైమరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో|| సాతాను శోధనలే శాపాల వేదనలైవిలపించే దీనులకై అలరించు దీవెనలై (2)శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల…

  • Nirantharamaina Nee Krupalo
    నిరంతరమైన నీ కృపలో

    నిరంతరమైన నీ కృపలోనే పొందుచున్న ఆనందమే అదిఅవధులు లేని ఆనందమే అదిశాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| అర్హతే లేని నాకు అందలము నిచ్చినావుఅపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2)నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనేనీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావుబలమైన కార్యములను బహుగా చేయించినావు (2)నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనేనీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| మహిమా ప్రభావము…

  • Nirathamu Sthuthiyinchumu నిరతము స్తుతియించుము

    నిరతము స్తుతియించుము ఓ మనసాక్రీస్తేసుని స్తుతించు (2)బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హునికష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2)మరువక స్తుతియించుము ఓ మనసాజయగీతముతో స్తుతించు ||నిరతము|| వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుముఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2)నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2)ఆ నిజ స్నేహితునికృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుముపేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2)నీ భారం తొలగించితన కృపలో…

  • Nibbaram Kaligi
    నిబ్బరం కలిగి

    నిబ్బరం కలిగి ధైర్యముగుండుదిగులు పడకు జడియకు ఎప్పుడు (2)నిన్ను విడువడు నిన్ను మరువడుప్రభువే నీ తోడుహల్లెలూయా ఆమెన్ – హల్లెలూయాఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దామునీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడుహల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)ప్రభు కృప మమ్మును విడువడుగా (2)ఎక్కలేని ఎత్తైన కొండనుఎక్కించును మా ప్రభు కృప మమ్మునుప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను – అధికపు మేలును (2)మా…

  • Nibbaramutho Naa Yesuke నిబ్బరముతో నా యేసుకే

    నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదావేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2)యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యాయేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| కష్టకాలమందు నాకు – కనికరము చూపెనుకాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2)కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెనుకన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెనుకఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెనుధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2)దిక్కుతోచని…

  • Nibandhanaa Janulam నిబంధనా జనులం

    నిబంధనా జనులంనిరీక్షణా ధనులంఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులంమేము నిబంధనల జనులంయేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమేమోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| అబ్రాహాము నీతికి వారసులంఐగుప్తు దాటిన అనేకులం (2)మోషే బడిలో బాలురము (2)యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులంమేము నిబంధనా జనులం ||యేసు రాజు|| విశ్వాసమే మా వేదాంతంనిరీక్షణే మా సిద్ధాంతం (2)వాక్యమే మా ఆహారం (2)ప్రార్ధనే వ్యాయామం – అనుదినముమేము నిబంధనా జనులం ||యేసు రాజు|| అశేష ప్రజలలో ఆస్తికులంఅక్షయుడేసుని…

  • Ninne Preminthunu
    నిన్నే ప్రేమింతును

    నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసునిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదానిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసునిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసునిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసునిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసునిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా…

  • Ninne Ninne Ne Koluthunayyaa
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..నిన్నే నిన్నే నే కొలుతునయ్యానీవే నీవే నా రాజువయ్యా (2)యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలోఅడవులలో ఎడారులలో (2)నన్ను గమనించినావానన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగాఅన్యులు నన్ను అపహసించగా (2)అండ నీవైతివయ్యానా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమనలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)నన్ను బలపరచెనయ్యానిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారానఒసగక విసిగిన విసిరె కెరటాన (2)కలలా…

  • Ninne Ninne Nammukunnaanayya
    నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

    నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యనన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యనీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినాకన్నవారే కాదని నన్ను నెట్టినా (2)కారు చీకటులే నన్ను కమ్మినాకఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే|| చేయని నేరములంటకట్టినాచేతకాని వాడనని చీదరించినా (2)చీకు చింతలు నన్ను చుట్టినాచెలిమే చితికి నన్ను చేర్చినా (2)చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే|| Ninne Ninne NammukunnaanayyaNannu Nannu Veedipokayyaa (2)Nuvvu Leka Nenu…

  • Ninnu Thalachi నిన్ను తలచి

    నిన్ను తలచి నను నేను మరచినీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలోనిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)జీవాధిపతివై నా జీవితానికినిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలోబ్రతుకే భారమై నలిగిపోతిని (2)నీతి సూర్యుడా ఎదలో ఉదయించిబ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచిహృదిలో నేను మురిసిపోతిని (2)సుగుణాలు…