Category: Telugu Worship Songs Lyrics

  • Ninnu Choodaga Vachchinaaduraa
    నిన్ను చూడగ వచ్చినాడురా

    నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడుగొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)లోకమే సంతోషించగాప్రేమనే పంచే క్రీస్తుగాబెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురాపొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండితప్పించే ప్రియ పుత్రుడాయనే (2)ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| గుండెలో కొలువైయుండిదీవించే ధనవంతుడాయనే (2)ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| తోడుగ వెంటే ఉండిరక్షించే బలవంతుడాయనే (2)చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను|| Ninnu Choodaga Vachchinaaduraa Deva DevuduGoppa Rakshana Thechchinaaduraa…

  • Ninnu Kaapaaduvaadu Kunukadu
    నిన్ను కాపాడువాడు కునుకడు

    నిన్ను కాపాడువాడు కునుకడునిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)నీ భారము వహియించు యేసునీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నాకనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)కలతలెన్నో కీడులెన్నోబ్రతుకు ఆశను అణచివేసినా (2)ఎడబాయడు యేసు నిన్నుదరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నాపరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)భీతులెన్నో భ్రాoతులెన్నోసంతసంబును త్రుంచివేసినా (2)ఎడబాయడు యేసు నిన్నుదరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||…

  • Ninnu Kaapaadu Devudu నిన్ను కాపాడు దేవుడు

    నిన్ను కాపాడు దేవుడుకునుకడు నిదురపోడు – నిదురపోడువాగ్ధానమిచ్చి మాట తప్పడునమ్మదగినవాడు – నమ్మదగినవాడుభయమేల నీకు – దిగులేల నీకు (2)ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| శత్రు బలము నిన్ను చుట్టుముట్టినాశోధనలలో – నిన్ను నెట్టినా (2)కోడి తన పిల్లలను కాచునంతగాకాపాడు దేవుడు నీకు ఉండగా (2)భయమేల నీకు – దిగులేల నీకు (2)కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| రోగ భారమందు లేవకున్ననూవ్యాధులు నిన్ను కృంగదీసినా (2)చనిపోయిన లాజరును తిరిగి లేపినస్వస్థపరచు దేవుడు…

  • Ninu Sthuthiyinche Kaaranam
    నిను స్తుతియించే కారణం

    నిను స్తుతియించే కారణంఏమని చెప్పాలి ప్రభువా (2)ప్రతి క్షణము ప్రతి దినముస్తుతియించుటే నా భాగ్యముప్రతి క్షణము ప్రతి దినముస్తుతియించుటే నా జీవము ||నిను|| ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రముఅగాధ జలములలోన నీకు స్తోత్రము (2)పరమందు నీకు స్తోత్రంధరయందు నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| చీకటి లోయలలోన నీకు స్తోత్రముమహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)గృహమందు నీకు స్తోత్రంగుడిలోన నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట…

  • Ninu Sthuthinchinaa Chaalu నిను స్తుతించినా చాలు

    నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆదిసంభూతుడవు నీవేనయ్యాఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా…

  • Ninu Polina Vaarevaru
    నిను పోలిన వారెవరూ

    నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచికన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచికరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందునడిచిన వేళయందువైద్యునిగా వచ్చి నాకుమరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| Ninu Polina Vaarevaru –…

  • Ninnu Paadaalani
    నిను పాడాలని

    నిను పాడాలని కీర్తించాలనిఆశ.. యేసు నా ఆశఆశ.. యేసు నా ఆశ (2)ఆరాధింతును ఆనందింతును (2)నీలో.. యేసు నీలో (2) ||నిను|| నిరాశపడిన వేళలోనా ఆశ నీవైతివేనా ఆశ నీవైతివే (2)నా సంతోషమా నా ఆనందమా (2)నా ఆధారమా నీవే (2) ||నిను|| నిత్యుడవు నీవే సృష్టికర్త నీవేనను చేసినది నీవేనను చేసినది నీవే (2)స్తుతియింతును ఘనపరతును (2)నా దైవం నీవే అని (2) ||నిను|| Ninu Paadaalani KeerthinchaalaniAasha.. Yesu Naa AashaAasha.. Yesu Naa…

  • Ninu Cheraga Naa Madi నిను చేరగ నా మది

    నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi DhanyamainadiNinu Thalachi Naa Hrudayam Neelo Cherinadi (2)Neevale…

  • Ninu Choose Kannulu
    నిను చూసే కన్నులు

    నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యానిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యాఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యానాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే|| అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యామృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)కోపతాపములు దూరపరచయ్యాఅందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే|| Ninu Choose Kannulu…

  • Ninu Gaaka Mari Denini నిను గాక మరి దేనిని

    నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2)నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలోనను నిలుపుమో యేసు ||నిను గాక|| నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమానీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివేవివరింప తరమా నీ కార్యముల్ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగానా యేసువా – నా యేసువా ||నిను గాక|| రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలోఆశా నిరాశల కోటలలో నడివీధు…