Category: Telugu Worship Songs Lyrics
-
Ninnantha Devaru
నిన్నంత దేవరునిన్నంత దేవరు యారు ఇల్లనిన్న హాగె ప్రీతిసువవరు ఒబ్బరు ఇల్ల (2)యేసయ్యా యేసయ్యా నీనిల్లదే నానిల్లయ్యా (2) ||నిన్నంత|| పాపదా మరణదల్లి ఇద్దంతా నన్నాప్రీతి మాడి ప్రాణ కొట్టు బదుకిసిడే దేవా (2)నిన్న కృపే శాశ్వతా ఎందెందు దేవా (2)నిన్న ప్రీతియింద నాను జీవిసువే దేవా (2) ||యేసయ్యా|| నన్నయ జీవితవెల్లవన్ను తిలిదిరువే నీనునన్నయ కురితు హితవాగి చింతిసువే నీను (2)నిన్నయ కరది హిడిదు నన్న నడిసిరువే దేవా (2)నన్న సహాయ నన్న బండె నీనే యేసయ్యా…
-
Nithyamu Sthuthinchinaa నిత్యము స్తుతించినా
నిత్యము స్తుతించినానీ ఋణము తీర్చలేనుసమస్తము నీకిచ్చినానీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవుదేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము|| అద్వితీయ దేవుడాఆది అంతములై యున్నవాడా (2)అంగలార్పును నాట్యముగామార్చివేసిన మా ప్రభు (2) ||రాజా|| జీవమైన దేవడాజీవమిచ్చిన నాథుడా (2)జీవజలముల బుగ్గ యొద్దకునన్ను నడిపిన కాపరి (2) ||రాజా|| మార్పులేని దేవుడామాకు సరిపోయినవాడా (2)మాటతోనే సృష్టినంతాకలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా|| Nithyamu SthuthinchinaaNee Runamu TheerchalenuSamasthamu NeekichchinaaNee Thyaagamu Maruvalenu (2) Raajaa…
-
Nithyam Nilichedi Nee Preme
నిత్యం నిలిచేది నీ ప్రేమేనిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యానిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యానాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం|| మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివివిలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)నీకెవరూ సాటే రారయ్యానీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం|| ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదాఅలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)నిజమైన స్నేహం నీదయ్యానీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా…
-
Nithya Prematho
నిత్య ప్రేమతోనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదేలోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను (2)నిత్యము నీతోనే జీవింతున్సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)ఏక రక్షకుడు యేసేలోక రక్షకుడు యేసేనీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)నా సర్వము నీకే అర్పింతునుపూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)మేఘ రథములపై రానైయున్నాడుయేసు రాజుగ రానైయున్నాడుఆరాధింతును సాష్టాంగపడి (2)స్వర్గ రాజ్యములో యేసున్సత్య…
-
Nithya Jeevapu Raajyamulo నిత్య జీవపు రాజ్యములో
నిత్య జీవపు రాజ్యములోసత్య దేవుని సన్నిధిలో (2)నిత్యం యేసుని స్నేహముతోనిత్యమానందమానందమే (2) వ్యాధి భాధలు లేవచ్చటఆకల్దప్పులు లేవచ్చట (2)మన దీపము క్రీస్తేలేఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| కడు తెల్లని వస్త్రముతోపరి తేజో వాసులతో (2)రాజ్యమునేలుదుములేయాజకులము మనమేలే (2) ||నిత్య|| ప్రతి భాష్పబిందువునుప్రభు యేసే తుడుచునులే (2)ఇక దుఖము లేదులేమన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| పరిశుద్ధ జనములతోపరిశుద్ధ దూతలతో (2)హల్లెలూయా గానాలతోవెంబడింతుము యేసునితో (2) ||నిత్య|| Nithya Jeevapu RaajyamuloSathya Devuni SannidhiloNithyam Yesuni SnehamuthoNithyamaanandamaanandame…
-
Nijamaina Draakshaavalli నిజమైన ద్రాక్షావల్లి
నిజమైన ద్రాక్షావల్లి నీవేనిత్యమైన సంతోషము నీలోనే (2)శాశ్వతమైనది ఎంతో మధురమైనదినాపైన నీకున్న ప్రేమఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులోజీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగినీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతోఅర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవుజీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన|| షాలేము…
-
Nijamugaa Mora Pettina నిజముగా మొర పెట్టిన
నిజముగా మొర పెట్టినదేవుడాలకించకుండునాసహనముతో కనిపెట్టినసమాధానమీయకుండునాజీవముగల దేవుడు మౌనముగా ఉండునాతన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా|| పరలోక తండ్రినడిగినమంచి ఈవులీయకుండునా (2)కరములెత్తి ప్రార్థించినాదీవెనలు కురియకుండునా (2) ||జీవముగల|| సృష్టి కర్త అయిన ప్రభువుకుమన అక్కర తెలియకుండునా (2)సరి అయిన సమయానికిదయచేయక ఊరకుండునా (2) ||జీవముగల|| సర్వశక్తుడైన ప్రభువుకుసాధ్యము కానిదుండునా (2)తన మహిమ కనపరచుటకుదయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల|| Nijamugaa Mora PettinaDevudaalakinchakundunaaSahanamutho KanipettinaSamaadhaanameeyakundunaaJeevamugala Devudu Mounamugaa UndunaaThana Pillalakaayana Melu Cheyakundunaa (2) ||Nijamugaa|| Paraloka…
-
Naaloni Aasha Naaloni Korika
నాలోని ఆశ నాలోని కోరికనాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలనినాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలనిదేవా.. యేసయ్యా నిన్ను చూడాలనిదేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూజీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూమై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృపవేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ…
-
Naalo Undi Nanu Nadipincheti
నాలో ఉండి నను నడిపించేటినాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమానాలోని సమస్తమాఅంధకారమైన లోకమునకు వెలుగై యుంటివినను వెలిగించే నా దీపమాయేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) ఆకాశమునుండి వర్షింపజేయువాడవుఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)సృష్టికర్తా సర్వోన్నతుడామహోన్నతుడా నా యేసయ్యా (2) కోతకాలములో పంటనిచ్చేవాడవుభూమినుండి ఆహారం పుట్టించువాడవు (2)సృష్టికర్తా సర్వోన్నతుడామహోన్నతుడా నా యేసయ్యా (2) Naalo Undi Nanu Nadipincheti Naa AntharangamaaNaaloni SamasthamaaAndhakaaramaina Lokamunaku Velugai YuntiviNanu Veliginche Naa DeepamaaYesayyaa O.. O.. Yesayyaa O.. O..…
-
Naalo Unna Aashalanniyu నాలో ఉన్న ఆశలన్నియు
నాలో ఉన్న ఆశలన్నియునాలో ఉన్న ఊహలన్నియునాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2)యేసయ్యా నీవే నా మార్గంయేసయ్యా నీవే నా సత్యంయేసయ్యా నీవే నా జీవంనీవే నా ప్రాణం నాకున్నవన్ని నీకే యేసయ్యానాలోన నిన్ను దాచానేసయ్యా (2)నీ చేతులలో నా రూపమునే ముద్రించితివినా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2)పరిశుద్ధమైన రక్తము ద్వారాపాపాలన్ని కడిగివేసితివి ||యేసయ్యా|| నా కోసమే ఈ భువికి వచ్చితివినా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2)నా హృదయములో నీ వాక్యమునే…