Category: Telugu Worship Songs Lyrics

  • Naalo Unna Aanandam నాలో ఉన్న ఆనందం

    నాలో ఉన్న ఆనందంనాకున్న సంతోషంనా జీవన ఆధారం నీవే కదా (2) ||నాలో|| నా ఆశ్రయము నా దుర్గమునా కోట నీవే యేసునా బలము… నా యేసుడే (2) గాఢాంధకారములో నే సంచరించిననూఏ అపాయమునకు నే భయపడను (2)నీ దుడ్డు కర్రయు నీ దండమునునన్నాదరించును నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము|| నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమునునన్నాదరించును నా వెంట వచ్చుఁను (2)చిరకాలము నేను నీ మందిరావరణములోనివాసము చేసెదను నా యేసయ్యా (2) ||నా ఆశ్రయము||…

  • Naalaanti Chinnalante నాలాంటి చిన్నలంటే

    నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టంమాలాంటి వారిదే పరలోక రాజ్యం (2) మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనేపరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి|| నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొనిముద్దాడి ముచ్చటించి దీవించెను (2) ||నాలాంటి|| Naalaanti Chinnalante YesayyakishtamMaalaanti Vaaride Paraloka Raajyam (2) Manasu Maari Chinna Pillala Vanti VaaralaitheneParaloka Raajyamani Yesu Cheppenu (2) ||Naalaanti|| Naalaanti Chinnavaarini Yesayya EtthukoniMuddhaadi Muchchatinchi Deevinchenu (2) ||Naalaanti||

  • Naavanni Yangeekarinchumee Devaa
    నావన్ని యంగీకరించుమీ దేవా

    నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీనావన్ని కృపచేత నీవలన నొందిన (2)భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని|| నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని|| సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని|| నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని|| పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)గదలక ప్రకటింప…

  • Naadu Jeevithamu
    నాదు జీవితము

    నాదు జీవితము మారిపొయినదినిన్నాశ్రయించిన వేళనన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2)పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2)నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2)ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవానిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||…

  • Naadu Jeevamaayane
    నాదు జీవమాయనే

    నాదు జీవమాయనే నా సమస్తమునా సర్వస్వమేసుకే నాదు జీవమునాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు|| కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెనుచుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెనుఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు|| సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడురక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెనుసాతానుని అణగద్రొక్కన్ –…

  • Naadantuu Lokaana నాదంటూ లోకాన

    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యాఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యంనాకు ఉన్న సౌకర్యంనాకు ఉన్న సౌభాగ్యంనాకు ఉన్న సంతానం (2)ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ|| నాకు ఉన్న ఈ బలంనాకు ఉన్న ఈ పొలంత్రాగుచున్న ఈ జలంనిలువ నీడ ఈ గృహం (2)నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ|| Naadantuu Lokaana Edi…

  • Naatho Maatlaadu Prabhuvaa
    నాతో మాట్లాడు ప్రభువా

    నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)నీవు పలికితే నాకు మేలయ్యా (2)నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేదినా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే స్వస్థత కలిగించేదినా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే నన్ను నడిపించేదినా మార్గములో నాకు వెలుగిచ్చేది (2) ||నీవు పలికితే|| Naatho Maatlaadu Prabhuvaa – Neeve Maatlaadumayyaa (2)Neevu Palikithe Naaku Melayyaa (2)Nee…

  • Naatho Neevu Maatlaadinacho Nenu Brathikedan
    నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్

    నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూనీ ప్రేమయందే నేను సంతసించెదన్యేసయ్యా నీవే నా ఆధారం (4) శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనాకరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనాక్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునాక్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్యేసయ్యా నీవే నా ఆధారం (4) జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనాఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనాక్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునాక్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్యేసయ్యా నీవే నా ఆధారం (4)…

  • Naatho Neevu Maataadinacho
    నాతో నీవు మాటాడినచో

    నాతో నీవు మాటాడినచోనే బ్రతికెదను ప్రభు (2)నా ప్రియుడా నా హితుడానా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| యుద్ధమందు నేను మిద్దె మీద నుంచిచూడరాని దృశ్యం కనుల గాంచినాను (2)బుద్ధి మీరినాను హద్దు మీరినానులేదు నాలో జీవం ఎరుగనైతి మార్గంఒక్క మాట చాలు… ఒక్క మాట చాలుఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోనువీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2)గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటిదిక్కు లేక నేను దయను కోరుచుంటిఒక్క మాట చాలు……

  • Naakai Naa Yesu Kattenu నాకై నా యేసు కట్టెను

    నాకై నా యేసు కట్టెనుసుందరము బంగారిల్లుకన్నీరును కలతలు లేవుయుగయుగములు పరమానందం సూర్య చంద్రులుండవురాత్రింబగులందుండవుప్రభు యేసు ప్రకాశించునుఆ వెలుగులో నేను నడచెదను జీవ వృక్షమందుండుజీవ మకుట మందుండుఆకలి లేదు దాహం లేదుతిని త్రాగుట యందుడదు Naakai Naa Yesu KattenuSundaramu BangaarilluKanneerunu Kalathalu LevuYugayugamulu Paramaanandam Soorya ChandrulundavuRaathrimbagalandundavuPrabhu Yesu PrakaashinchunuAa Velugulo Nenu Nadachedanu Jeeva VrukshamandunduJeeva Makuta MandunduAakali Ledu Daaham LeduThini Thraaguta Yandudadu