Category: Telugu Worship Songs Lyrics

  • Naakai Cheelchabadda
    నాకై చీల్చబడ్డ

    నాకై చీల్చబడ్డ యోనా యనంత నగమానిన్ను దాగి యందున్నచేను మీర బారెడురక్త జలధారలాశక్తి గ్రోలగా నిమ్ము నేను నాదు శక్తిచేనిన్ను గొల్వజాలనుకాల మెల్ల నేడ్చినన్వేళా క్రతుల్ చేసినన్నేను చేయు పాపమునేనే బాప జాలను వట్టి చేయి చాచుచున్ముట్టి సిల్వ జేరెదన్దిక్కు లేని పాపినిప్రక్క జేర్చి ప్రోవుమునా కళంక మెల్లనుయేసునాథ, పాపుము ఈ ధరిత్రియందుననీరు దాటునప్పుడునాదరించి నీ కడన్నాకై చీల్చబడ్డయోనా యనంత శైలమానన్ను జేర దీయుమా Naakai Cheelchabadda YoNaa Yanantha NagamaaNinnu Daagi YandhunaChenu Meera BaareduRaktha…

  • Naakenno Melulu Chesithive నాకెన్నో మేలులు చేసితివే

    నాకెన్నో మేలులు చేసితివేనీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో|| కృప చేత నన్ను రక్షించినావేకృప వెంబడి కృపతో – నను బలపరచితివేనన్నెంతగానో ప్రేమించినావేనా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా|| నాకిక ఆశలు లేవనుకొనగానా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివేనలుదిశల నన్ను భయమావరింపనా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా|| నా కాడి మోసి నా తోడు నీవేనీ చేతి నీడలో –…

  • Naakunna Balamu Saripodayyaa
    నాకున్న బలము సరిపోదయ్యా

    నాకున్న బలము సరిపోదయ్యానాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2)ఆత్మతో నింపి అభిషేకించు(నీ) శక్తితో నింపి నను నడిపించు (2) ||నాకున్న|| నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగానునిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2) ||ఆత్మతో|| మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నానుమనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను (2) ||ఆత్మతో|| అనుమానంతో నేను తోమలా మారానుఅబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను (2) ||ఆత్మతో|| Naakunna Balamu SaripodayyaaNaakunna Gnaanamu Sari Kaadayyaa (2)Aathmatho Nimpi Abhishekinchu(Nee) Shakthitho…

  • Naaku Balamu Unnantha Varaku
    నాకు బలము ఉన్నంత వరకు

    నాకు బలము ఉన్నంత వరకునమ్మలేదు నా యేసుని (2)బలమంతా పోయాక (2)నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2)వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక నాకు (2) నాకు స్వరము ఉన్నంత వరకుపాడలేదు ప్రభు గీతముల్ (2)స్వరమంతా పోయాక (2)పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2)వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక నాకు (2) నాకు ధనము ఉన్నంత వరకుఇవ్వలేదు ప్రభు సేవకు (2)ధనమంతా పోయాక (2)ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2)వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక…

  • Naaku Nee Krupa Chaalunu నాకు నీ కృప చాలును

    నాకు నీ కృప చాలును ప్రియుడా (2)నాకు నీ కృప చాలునుశ్రమలతో నిండిన ఈ జీవితములో (2) నాథా నీ రాక ఆలస్యమైతే (2)పడకుండ నిలబెట్టుము నన్నుజారకుండ కాపాడుము (2) ||నాకు|| పాము వలెను వివేకముగనుపావురమువలె నిష్కపటముగను (2) ||నాథా|| జంట లేని పావురము వలెనుమూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా|| పాపిని నను కరుణించు దేవాచేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా|| Naaku Nee Krupa Chaalunu Priyudaa (2)Naaku Nee Krupa ChaalunuShramalatho…

  • Naaku Jeevamai Unna
    నాకు జీవమై ఉన్న

    నాకు జీవమై ఉన్న నా జీవమానాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమానాకు బలమై ఉన్న నా బలమానాకు సర్వమై ఉన్న నా సర్వమానీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతానీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై|| పూజ్యుడవు… ఉన్నత దేవుడవుయోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2)నా ఆరాధన నా ఆలాపననా స్తుతి కీర్తన నీవేనా ఆలోచన నా ఆకర్షణనా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై|| నాయకుడా… నా మంచి స్నేహితుడారక్షకుడా… నా ప్రాణ…

  • Naaku Chaalina Devuda Neevu
    నాకు చాలిన దేవుడ నీవు

    నాకు చాలిన దేవుడ నీవునా కోసమే మరణించావు (2)నా శ్రమలలో నా ఆధారమానను ఎడబాయని నా దైవమా (2)ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనుఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన|| వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలెమౌనివై నా పాప శిక్షణోర్చినావు (2)అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2)చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి|| ఎండిన భూమిలో లేత మొక్క వోలెనా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2)సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2)నడవలేక సుడి…

  • Naa Hrudayamulo Nee Maatale
    నా హృదయములో నీ మాటలే

    నా హృదయములో నీ మాటలేనా కనులకు కాంతి రేఖలు (2)కారు చీకటిలో కలువరి కిరణమైకఠిన హృదయమును కరిగించిననీ కార్యములను వివరింప తరమానీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| మనస్సులో నెమ్మదిని కలిగించుటకుమంచు వలె కృపను కురిపించితివి (2)విచారములు కొట్టి వేసివిజయానందముతో నింపినావునీరు పారేటి తోటగా చేసిసత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| విరజిమ్మే ఉదయ కాంతిలోనిరీక్షణ ధైర్యమును కలిగించి (2)అగ్ని శోధనలు జయించుటకుమహిమాత్మతో నింపినావుఆర్పజాలని జ్వాలగా చేసిదీప స్తంభముగా నను నిలిపినావు…

  • Naa Snehithudaa
    నా స్నేహితుడా

    నీతో స్నేహం నే మరువగలనానిన్ను విడచి నేను ఉండగలనానీతో స్నేహం నే మరువగలనానా స్నేహితుడా… నా యేసయ్యా (2)విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగాశోధనకైనా బాధలకైనా భయపడిపోనుగాశత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగాలోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగాకన్నీరు తుడిచే నా నేస్తం నీవేగాఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగాకష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగాఅపాయమేమి…

  • Naa Sthuthula Paina
    నా స్తుతుల పైన

    నా స్తుతుల పైన నివసించువాడానా అంతరంగికుడా యేసయ్యా (2)నీవు నా పక్షమై యున్నావు గనుకేజయమే జయమే ఎల్లవేళలా జయమే (2) నన్ను నిర్మించిన రీతి తలచగాఎంతో ఆశ్చర్యమేఅది నా ఊహకే వింతైనది (2)ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించిఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| ద్రాక్షావల్లి అయిన నీలోనేబహుగా వేరు పారగానీతో మధురమైన ఫలములీయనా (2)ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివేవిజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల|| నీతో యాత్ర…