Category: Telugu Worship Songs Lyrics
-
Naa Sthuthi Paathrudaa
నా స్తుతి పాత్రుడానా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేమునీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము…
-
Naa Sankata Dukhamulella నా సంకట దుఃఖములెల్ల
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగానశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట|| విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట|| ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట|| మార్చబడు నాడు మారా మధురముగా (2)పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట|| సౌందర్యమయమగు పరమ కానాను (2)నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట|| ఆనందమే…
-
Naa Samasthamu
నా సమస్తముయేసు స్వామీ నీకు నేనునా సమస్త మిత్తునునీ సన్నిధి-లో వసించిఆశతో సేవింతును నా సమస్తము – నా సమస్తమునా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము యేసు స్వామీ నీకు నేనుద్రోసి లొగ్గి మ్రొక్కెదన్తీసివేతు లోక యాశల్యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము|| నేను నీ వాడను యేసునీవును నా వాడవునీవు నేను నేకమాయేనీ శుద్ధాత్మ సాక్ష్యము ||నా సమస్తము|| యేసు నీదే నా సర్వాస్తిహా సుజ్వాలన్ పొందితిహా సురక్షణానందమాహల్లెలూయా స్తోత్రము ||నా సమస్తము|| Yesu Swaami…
-
Naa Vedhanalo Naa Baadhalo
నా వేదనలో నా బాధలోనా వేదనలో నా బాధలోనే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2)నన్ను నడిపించు నా యేసయ్యానాకు తోడైయుండు నా ప్రభువా (2)నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యాఅయినవారే నన్ను అపహసించినారయ్యనా కన్న వారిని నే కోల్పోయినానా స్వంత జనులే నన్ను నిందించినాకన్నీటిని తుడిచి కౌగిలించినావుకృప చూపి నన్ను రక్షించినావు (2)నన్ను నడిపించు నా యేసయ్యానాకు తోడైయుండు నా ప్రభువా (2)నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||…
-
Naa Yesu Raaju
నా యేసు రాజునా యేసు రాజునాకై పుట్టిన రోజు (2)క్రిస్మస్ పండుగాహృదయం నిండుగా (2)హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు|| పరలోకమునే విడిచెనుపాపిని నను కరుణించెనుపశు పాకలో పుట్టెనుపశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ|| నమ్మిన వారికి నెమ్మదిఇమ్ముగనిచ్చి బ్రోవఁగాప్రతి వారిని పిలిచెనురక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ|| సంబరకరమైన క్రిస్మస్ఆనందకరమైన క్రిస్మస్ఆహ్లాదకరమైన క్రిస్మస్సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు|| Naa Yesu RaajuNaakai Puttina Roju (2)Christmas PandugaaHrudayam Nindugaa (2)Happy Happy ChristmasMerry Merry…
-
Naa Yesu Raajaa
నా యేసు రాజానా యేసు రాజా నా ఆరాధ్య దైవమాఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమానా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమానా యేసు రాజా రాజా – రాజా – రాజా…రాజా రాజా యేసు రాజారాజా రాజా యేసు రాజారాజా యేసు రాజా (2) నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధమునన్ను బంధించెనా (2)నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు|| వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినకనికర స్వరూపుడా (2)నా కన్నీటిని నాట్యముగా మార్చితివా…
-
Naa Yesu Raajyamu
నా యేసు రాజ్యమునా యేసు రాజ్యము అందమైన రాజ్యముఅందులో నేను నివసింతును (2)సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యంప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు|| అవినీతియే ఉండని రాజ్యముఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యంఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు|| హల్లెలూయా స్తుతులున్న రాజ్యంయేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యంనీతి…
-
Naa Yesu Prabhuvaa
నా యేసు ప్రభువానా యేసు ప్రభువా నిన్ను నేనుఆరాధించెదను స్తుతియింతును (2)నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచుఆనందించెదను చిరకాలము నీలో (2) నీ స్నేహమే నా బలమునీ ఊపిరే నా జీవమునీ వాక్యమే ఆధారమునాకు ధైర్యమిచ్చును (2) ||నీ ప్రేమా|| నా ప్రాణమైన యేసయ్యానీవుంటే నాకు చాలునునీ కోసమే నే జీవింతున్నిజమైన ప్రేమికుడా (2) ||నీ ప్రేమా|| యేసయ్యా నా రక్షకాయేసయ్యా నా జీవమాయేసయ్యా నా స్నేహమానాదు ప్రాణ ప్రియుడా (2) ||నీ ప్రేమా|| Naa Yesu…
-
Naa Yesayyaa Naa Sthuthiyaagamu
నా యేసయ్యా నా స్తుతియాగమునా యేసయ్యా నా స్తుతియాగమునైవేద్యమునై ధూపము వోలెనీ సన్నిధానము చేరును నిత్యముచేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోనునేను చేయు విన్నపములు (2)ఆలకించి తండ్రి సన్నిధిలో నాకైవిజ్ఞాపన చేయుచున్నావా (2)విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానేనీ బాహు బలము చూపించినావు (2)మరణపు ముల్లును విరిచితివా నాకైమరణ భయము తొలగించితివా (2)మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| మెలకువ కలిగి ప్రార్థన చేసినశోధనలన్నియు తప్పించెదవు (2)నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకైరారాజుగా…
-
Naa Yesayyaa Naa Rakshakaa
నా యేసయ్యా నా రక్షకానా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా (2) నా విమోచకుడా నా పోషకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| Naa Yesayyaa Naa RakshakaaNaa Nammadagina Deva Keerthinthunu (2) Preminthunu Nee SannidhaanamunuKeerthinthunu Yesayyaa (2) Naa Vimochakuda Naa PoshakudaNaa Nammadagina Deva Keerthinthunu (2) ||Preminthunu|| Naa Snehithuda…