Category: Telugu Worship Songs Lyrics

  • Naa Yesayya Prema
    నా యేసయ్య ప్రేమ

    నా యేసయ్య ప్రేమనా తండ్రి గొప్ప ప్రేమ (2)వర్ణించగలనా నా మాటతోనే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య|| నా పాపనిమిత్తమైసిలువనూ తానే మోసేఈ ఘోర పాపి కొరకైతన ప్రాణము అర్పించెనే (2)ఏముంది నాలో దేవాఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| తప్పి పోయిన నన్నువెదకి రక్షించితివేఏ దారి లేక ఉన్నానీ దరికి చేర్చితివే (2)ఏముంది నాలో దేవాఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| Naa Yesayya PremaNaa Thandri…

  • Naa Yedala Neekunna
    నా యెడల నీకున్న

    నా యెడల నీకున్న తలంపులన్ని (2)ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2)అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2)నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యనాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| రాజువైన నీవు దాసుడవయ్యావాదాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2)అభిషేకించావు అధికారం ఇచ్చావు (2)పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావునీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావాదరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2)ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2)సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2)నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||…

  • Naa Mano Nethramu
    నా మనో నేత్రము

    నా మనో నేత్రము తెరచినా కఠిన హృదయమును మార్చి (2)అంధకారములో నేనుండ (2)వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| నే పాప భారము తోడచింతించి వగయుచునుంటి (2)కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో|| ఎన్నాళ్ళు బ్రతికిననేమినీకై జీవించెద ప్రభువా (2)బాధలు శోధనలు శ్రమలలో (2)ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో|| నీ సన్నిధిని నే కోరినీ సన్నిధిలో నే మారి (2)స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)యుగయుగములు సర్వ యుగములు…

  • Naa Mattukaithe
    నా మట్టుకైతే

    నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైతే నాకు లాభమునా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీ కృప నాకు చాలును ఇలలోనీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2)నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| నీవే నా గొప్ప కాపరివివిడువను నను ఎడబాయనంటివి (2)నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| Naa Mattukaithe Brathukuta KreestheChaavaithe Naaku LaabhamuNaa Prabhuvaa Yesayyaa (4) ||Naa Mattukaithe|| Nee Krupa Naaku Chaalunu IlaloNeevu Leni…

  • Naa Brathuku Dinamulu
    నా బ్రతుకు దినములు

    నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుముదేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుముఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమునా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవినా ఆశలు నా కలలనే వెంబడించుచుంటినిఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతినిఏనాడు కూలిపోదునో ఎరుగకుంటినినా మరణ రోదన ఆలకించుమో ప్రభుమరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు|| నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితినా స్వార్ధము నా పాపము –…

  • Naa Priyudu Yesu
    నా ప్రియుడు యేసు

    నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసువ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు|| మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)ఎరుగరు గనుక క్షమించుమనెన్ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు|| అతని ప్రేమ మధురం మధురంఎన్నటికీ నే మరువలేను (2)ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవంశాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు|| వీపంతా దున్నబడె నాగలితోకారె రక్త వరదల్ కనుమా (2)యేసు…

  • Naa Priyamaina Yesu Prabhu
    నా ప్రియమైన యేసు ప్రభు

    నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు||నా ప్రియమైన|| ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2)దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2)||నా ప్రియమైన|| ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2)||నా ప్రియమైన|| లోకపు…

  • Naa Priya Desham
    నా ప్రియ దేశం

    నా ప్రియ దేశం భారత దేశంబైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2)ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2)ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తానుభారతీయుడనైనందుకు గర్విస్తాను (2)సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమందేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2)ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సనిజీవమునకు నడిపించునని వివరిస్తాను (2)మతి మార్చు…

  • Naa Praanaaniki Praanam నా ప్రాణానికి ప్రాణం

    నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యాస్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యానిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి|| ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులుకన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2)ఆస్తులున్న వేళలో అక్కున చేరారుఆపద సమయాలలో అంతు లేకపోయారుజంటగా నిలిచితివి నా ప్రాణమాకన్నీరు తుడిచితివి నా స్నేహమాకన్నీరు తుడిచితివి నా స్నేహమాకన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి|| నీవే నా ప్రాణమని కడవరకు విడువననిబాసలన్ని మరచి అనాథగా నను చేసారు (2)నేనున్నానంటూ నా చెంతన చేరావుఎవరు విడచినా నను…

  • Naa Praanamaina Yesu (Aaraadhana) నా ప్రాణమైన యేసు (ఆరాధన)

    ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధననా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)నా ప్రాణమైన యేసునా ప్రాణముతో కలిసినా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మాయెనయ్యానీ ప్రేమయే నాకు చాలునయ్యా (2)(రాజా) నీ నామమునే స్తుతియింతున్నా యేసయ్యా.. నా జీవితమంతయు (2) ||నా ప్రాణమైన|| ఆరాధన ఆరాధనఆరాధనా ఆరాధన ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధనఆరాధనా…