Category: Telugu Worship Songs Lyrics
-
Naa Praanamaina Yesu నా ప్రాణమైన యేసు
నా ప్రాణమైన యేసునా ప్రాణములోనే కలిసినా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీవిలువైనది కనుగొంటినీ (2)నీ నామం స్తుతించుటలోయేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2)రాజా… ||నా ప్రాణమైన|| నీ వాక్యం నాకు భోజనమేశరీరమంతా ఔషధమే (2)రాత్రియు పగలునయ్యానీ యొక్క వచనం ధ్యానింతును (2)రాజా… ||నా ప్రాణమైన|| Naa Praanamaina YesuNaa Praanamulone KalisiNaa Praanamaa Ne Ninne SthuthinthunNaa…
-
Naa Praanamaa Sannuthinchumaa నా ప్రాణమా సన్నుతించుమా
నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా నామమునుపరిశుద్ధ నామమును (2)అంతరంగ సమస్తమాసన్నుతించుమా (2) ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమాదోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2)దీర్ఘ శాంత దేవుడునిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా|| మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడునీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2)దాక్షిణ్యపూర్ణుడునిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా|| Naa Praanamaa SannuthinchumaaYehovaa NaamamunuParishuddha Naamamunu (2)Anatharanga SamasthamaaSannuthinchumaa (2) ||Naa Praanamaa|| Aayana Chesina Melulanu Ennadu MaruvakumaaDoshamulanniyu Kshamiyinchenu Praana…
-
Naa Praanamaa Sannuthinchumaa నా ప్రాణమా సన్నుతించుమా
నా ప్రాణమా సన్నుతించుమాపరిశుద్ధ నామమున్ఎన్నడూ లేని రీతిగాఆరాధించు ఆయనను వేకువ వెలుగు తేజరిల్లునుమరలా నిన్ను కీర్తించే తరుణంగతించినదేమైనా ముందున్నది ఏదైనాస్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా|| ఉన్నత ప్రేమతో విసుగు చెందకగొప్పవాడవు దయగల దేవానీ మంచితనముకై స్తుతియింతునుఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను ||నా ప్రాణమా|| నా శరీరము కృశించు ఆ దినముజీవిత గడువు సమీపించినాకొనసాగించి కీర్తించుచుండనిత్యము నిత్యము కీర్తింతును ||నా ప్రాణమా|| Naa Praanamaa SannuthinchumaaParishuddha NaamamunEnnadu Leni ReethigaaAaraadhinchu Aayananu Vekuva Velugu ThejarillunuMaralaa Ninnu Keerthinche…
-
Naa Praanamaa Neeke Vandanam నా ప్రాణమా నీకే వందనం
నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా నా ప్రాణమా నీకే వందనంనా స్నేహమా నీకే స్తోత్రము (2)నిను నే కీర్తింతునుమనసారా ధ్యానింతును (2)హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా|| నిను విడచి ఉండలేనయ్యానా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవునన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2)సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2)మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ|| మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూనీ…
-
Naa Praanamaa Naalo Neevu నా ప్రాణమా నాలో నీవు
నా ప్రాణమా నాలో నీవుఎందుకు కృంగియున్నావుయెహోవాయందే ఇంకనునిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా|| ఈతి బాధల్ కఠిన శ్రమలుఅవమానములే కలిగిన వేళ (2)నీ కొరకే బలియైన యేసుసిలువను గూర్చి తలపోయుమా (2)అల్పకాల శ్రమల పిదపమహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| ఆప్తులంతా నిను వీడిననూశత్రువులే నీపై లేచిననూ (2)తల్లి అయినా మరచినా మరచున్నేను నిన్ను మరువాననినా (2)యేసుని ప్రేమన్ తలపోయుమాఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| ఐశ్వర్యమే…
-
Naa Praanamaa Naa Sarvamaa నా ప్రాణమా నా సర్వమా
నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసినమేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా|| నా జీవిత గమనము – నా జీవన గమనమునా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగముఅందులకు యెహోవాకుస్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|| నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్తనా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గముఅందులకు యెహోవాకుస్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|| Naa Praanamaa Naa Sarvamaa –…
-
Naa Praanamaa Aelane నా ప్రాణమా ఏలనే
నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమాసంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమాఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2)నెమరేసుకుంటూ ప్రాణమాస్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడునీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2)నా ప్రాణమా ఈ సత్యం గమనించుమానీవు కూడా తన కార్యం పాటించుమా (2)అలనాటి యేసు ప్రేమ మరువకు సుమామరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడునీ వ్యాధి…
-
Naa Praanapriyudaa Yesu Raajaa
నా ప్రాణప్రియుడా యేసురాజానా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచనఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహుప్రియుడామనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| విమోచన గానములతోసౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ|| గర్భమున పుట్టిన బిడ్డలన్కరుణింపక తల్లి మరచునామరచినగాని నీవెన్నడుమరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ|| రక్షణాలంకారములనుఅక్షయమగు నీ యాహారమున్రక్షకుడా నాకొసగితివిదీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ప్రాణ|| నీ నీతిని నీ రక్షణనునా పెదవులు…
-
Naa Praanapriyudaa Naa Yesuraajaa నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా ప్రాణప్రియుడా నా యేసురాజానా యేలినవాడా నా స్నేహితుడా (2)నిన్ను చేరాలని నీతో ఉండాలని (2)నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2) ||నా ప్రాణ|| నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యానీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా (2)నీ ప్రేమను రుచి చూచితినీ వశమైతిని యేసయ్యా (2) ||నా ప్రాణ|| నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యానీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా…
-
Naa Pere Theliyani Prajalu నా పేరే తెలియని ప్రజలు
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారునా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారుఎవరైనా – మీలో ఎవరైనా (2)వెళతారా – నా ప్రేమను చెబుతారా (2) రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారుమారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా|| నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారువెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా|| వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండివెళ్ళలేకపోతే –…