Category: Telugu Worship Songs Lyrics
-
Naa Notan Krottha Paata నా నోటన్ క్రొత్త పాట
నా నోటన్ క్రొత్త పాటనా యేసు ఇచ్చెను (2)ఆనందించెదను ఆయననే పాడెదన్జీవిత కాలమంతా (2) హల్లెలూయా ||నా నోటన్|| అంధకార పాపమంత నన్ను చుట్టగాదేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందించెదను|| దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెనురక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందించెదను|| నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనేనిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందించెదను|| వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగాఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2) ||ఆనందించెదను|| భువిలోని బాధలు…
-
Naa Neethi Neeve నా నీతి నీవే
నా నీతి నీవే నా ఖ్యాతి నీవేనా దైవమా యేసయ్యానా క్రియలు కాదు నీ కృపయే దేవానా ప్రాణమా యేసయ్యానదులంత తైలం విస్తార బలులునీకిచ్చినా చాలవయ్యానీ జీవితాన్నే నాకిచ్చినావునీకే నా జీవమయ్యాహల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి|| నా దీన స్థితిని గమనించి నీవుదాసునిగ వచ్చావుగానా దోష శిక్ష భరియించి నీవునను నీలో దాచావుగాఏమంత ప్రేమ నా మీద నీకునీ ప్రాణమిచ్చావుగానీ రక్తమిచ్చి కొన్నావు నన్నుయజమానుడవు నీవేగా ||హల్లెలూయ|| నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడునీవు చేరదీసావుగానా…
-
Naa Naanna Intiki నా నాన్న యింటికి
నా నాన్న యింటికి నేను వెళ్ళాలినా తండ్రి యేసుని నేను చూడాలి (2)నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నదినా నాన్న యింటిలో సంతోషం ఉన్నదినా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న|| మగ్ధలేని మరియలాగా (2)నీ పాదాలు చేరెదను (2)కన్నీటితో నేను కడిగెదను (2)తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న|| బేతనీయ మరియలాగానీ సన్నిధి చేరెదను (2)నీ వాక్యమును నేను ధ్యానింతును (2)ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న|| నీ దివ్య సన్నిధి…
-
Naa Naathudaa నా నాథుడా
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా|| దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా|| ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా|| పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా|| భూతలమునకు…
-
Naa Devunni Nenu Premisthunna నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)రాసాను నేనొక లేఖనిపంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి|| నిను చూడక నాకు నిదుర ఏదినీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి|| నీ సేవకై నన్ను ఏర్పరచావునీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి|| Naa Devunni Nenu PremisthunnaaNaa Yesayyanu Nenu Premisthunnaa (2)Raasaanu Nenoka LekhaniPampaanu Nenoka Paatani (2) ||Naa Devunni|| Ninu Choodaka Naaku…
-
Naa Devuni Gudaaramulo నా దేవుని గుడారములో
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2)ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2)నా యేసుని నివాసములో (2) ||నా దేవుని|| సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదారాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2)నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2)నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని|| నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదనునా యేసు స్వరమును…
-
Naa Devuni Krupavalana నా దేవుని కృపవలన
నా దేవుని కృపవలనసమస్తము సమకూడి జరుగును (2)నాకు లేమి లేనే లేదుఅపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని|| కరువులో కష్టాలలోఆయనే నన్ను బలపరుచును (2)ఆయనే నన్ను బలపరుచునుఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని|| శ్రమలలో శోధనలోఆయనే నాకు ఆశ్రయము (2)ఆయనే నాకు ఆశ్రయముఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని|| ఇరుకులో ఇబ్బందిలోఆయనే నన్ను విడిపించును (2)ఆయనే నన్ను విడిపించునుఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని|| Naa Devuni KrupavalanaSamasthamu Samakoodi Jarugunu…
-
Naa Devaa Neeke Vandanam నా దేవా నీకే వందనం
నా దేవా నీకే వందనంనా ప్రభువా స్తుతులూ నీకేనయా (2)సకలాశీర్వాదముకు కారణభూతుడవుఆది సంభూతుడవూ (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) కౌగిటిలో నన్ దాచునుకను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా|| చింతలన్ని బాపునుబాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా|| Naa Devaa Neeke VandanamNaa Prabhuvaa Sthuthulu Neekenayaa (2)Sakalaasheervadamuku KaaranabhoothudavuAadi Sambhoothudavu (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa (2) Kougitilo Nan DaachunuKanu Reppa Vale Kaachunu (2) ||Hallelooyaa|| Chinthalanni BaapunuBaadhalanni Theerchunu (2) ||Hallelooyaa||
-
Naa Deva Prabhuvaa నా దేవ ప్రభువా
నా దేవ ప్రభువా నీ చెంతనుసదా వసింపను నా కిష్టముఏవైనా శ్రమలు తటస్థమైననునీ చెంత నుందును నా ప్రభువా ప్రయాణకుండను నడవిలోనా త్రోవ జీకటి కమ్మిననునిద్రించుచుండగా స్వప్నంబునందుననీ చెంత నుందును నా ప్రభువా యాకోబు రీతిగా ఆ మెట్లనుస్వర్గంబు జేరను జూడనిమ్మునీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగానీ చెంత నుందును నా ప్రభువా నే నిద్రలేవగా నా తండ్రి నేనీకుం గృతజ్ఞత జెల్లింతునునే చావునొందగా ఇదే నా కోరికనీ చెంత నుందును నా ప్రభువా Naa Deva Prabhuvaa…
-
Naa Deepamu Yesayyaa నా దీపము యేసయ్యా
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావుసుడిగాలిలోనైనా జడి వానలోనైనాఆరిపోదులే నీవు వెలిగించిన దీపమునీవు వెలిగించిన దీపము – (2) ఆరని దీపమై దేదీప్యమానమైనా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నదిమర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపైనా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా…