Category: Telugu Worship Songs Lyrics

  • Naa Thandri నా తండ్రి

    నా తండ్రి నన్ను మన్నించునీకన్నా ప్రేమించే వారెవరు (2)లోకం నాదే అని నిన్ను విడిచానుఘోర పాపిని నేను యోగ్యతే లేదుఓ మోసపోయి తిరిగి వచ్చానునీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయానునే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2)నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తానునే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం|| నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు…

  • Naa Thalli Nanu Marachinaa నా తల్లి నను మరచినా

    నా తల్లి నను మరచినానా వారే నను విడచినా (2)విడువని దేవుడవయ్యాఎడబాయని వాడవయ్యా (2)యేసయ్యా హల్లెలూయా (4) ||నా తల్లి|| స్నేహితులే నన్ను బాధించినాబంధువులే నన్ను వెలివేసినా (2)అన్నదమ్ములే నన్ను నిందించినానే నమ్మినవారే గాయపరచినా (2) ||విడువని|| లోకమంతా నన్ను ఏడ్పించినాశత్రువులే నన్ను వేధించినా (2)సాతానే నన్ను శోధించినాసమాజమే నన్ను త్రోసేసినా (2) ||విడువని|| Naa Thalli Nanu MarachinaaNaa Vaare Nanu Vidachinaa (2)Viduvani DevudavayyaaEdabaayani Vaadavayyaa (2)Yesayyaa Hallelooyaa (4) ||Naa Thalli|| Snehithule…

  • Naa Thanuvu Naa Manasu నా తనువు నా మనసు

    నా తనువు నా మనసునా నైపుణ్యం నీ కొరకేనా తలంపులు నా మాటలునా క్రియలు నీ కొరకేనా ప్రయాసే కాదునీ కరుణతో నిలిచింది ఈ జీవితంనీ నామం కీర్తించాలనినీ బలం చూపించాలనిఅందుకేగా నన్నిలలో నియమించితివి నీ స్వరూపముగానీ శ్వాసతో నను సృజియించితివినీ మహిమగా నేనుండుటకునీతోనే జీవించుటకు (2)అందుకేగా నన్నిలలో సృజియించితివిఅందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| గర్భ వాసమున లేనప్పుడేనన్ను ప్రతిష్టించితివినీ వెలుగునే ప్రకాశించుటకునీ ప్రేమనే పంచుటకు (2)అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివిఅందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||…

  • Naa Jeevithaanthamu నా జీవితాంతము

    నా జీవితాంతమునీ సేవ చేతునంటినినే బ్రతుకు కాలమునీతోనే నడుతునంటినినా మనవి వింటివినన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము|| నీ ప్రేమ చూపించినన్ను నీవు పిలిచితివినీ శక్తి పంపించిబలపరచి నిలిపితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| రోగముతో పలుమార్లుపడియుండ లేపితివిఘోరమై పోకుండాస్థిరపరచి కాచితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| దూషించు దుష్టులకుసిగ్గును కలిగించితివివేలాది ఆత్మలకుమేలుగ నన్నుంచితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము|| సంఘములు కట్టుటకుసామర్ధ్యమిచ్చితివిఉపదేశమిచ్చుటకుదేశములు తిప్పితివి (2)నా…

  • Naa Jeevitham Prabhu Neekankitham నా జీవితం ప్రభు నీకంకితం

    నా జీవితం ప్రభు నీకంకితంనీ సేవకై నే అర్పింతును (2) నీ మహిమను నేను అనుభవించుటకునను కలుగజేసియున్నావు దేవా (2)నీ నామమును మహిమ పరచుబ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం|| కీర్తింతును నా దేవుని నేఉన్నంత కాలం (2)తేజోమయా నా దైవమానీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం|| Naa Jeevitham Prabhu NeekankithamNee Sevakai Ne Arpinthunu (2) Nee Mahimanu Nenu AnubhavinchutakuNanu Kalugajesiyunnaavu Devaa (2)Nee Naamamunu Mahima ParachuBrathuku Naakanugrahinchu (2)…

  • Naa Jeevitha Kaalamantha నా జీవితకాలమంత

    నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునానా సమస్త సంపద నీకిచ్చిన చాలునాయేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తునునా దేహమే యాగముగా అర్పించిన చాలునా ||నా జీవిత|| నా బాల్యమంతా నా తోడుగ నిలిచిప్రతి కీడు నుండి తప్పించినావుయవ్వనకాలమున నే త్రోవ తొలగినమన్నించి నాతోనే కొనసాగినావుఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలోనను దైర్యపరిచి నను ఆదుకున్నావుయేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ ||నా జీవిత|| కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనేసంతోష ఉదయాలు నాకిచ్చినావుహృదయాశలన్ని నెరవేర్చినావుయోగ్యుడను కాకున్న…

  • Naa Jeevitha Vyadhalandu నా జీవిత వ్యధలందు

    నా జీవిత వ్యధలందు యేసే జవాబుయేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత|| తీరని మమతలతో ఆరని మంటలలోఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| చీకటి వీధులలో నీటుగా నడచితినిలోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| హంగుల…

  • Naa Jeevitha Yaathralo నా జీవిత యాత్రలో

    నా జీవిత యాత్రలోప్రభువా నీ పాదమే శరణంఈ లోకము నందు నీవు తప్పవేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| పలు విధ శోధన కష్టములుఆవరించుచుండగా (2)కదలక యున్న నా హృదయమునుకదలక కాపాడుము (2) ||నా జీవిత|| నీ సన్నిధిలో సంపూర్ణమైనసంతోషము కలదు (2)నీ కుడి హస్తము నాతో నుండన్నా జీవిత యాత్రలో (2) ||నా జీవిత|| ఈ లోక నటన ఆశలన్నియుతరిగిపోవుచుండగా (2)మారని నీ వాగ్ధానములేనమ్మి సాగిపోవుదును (2) ||నా జీవిత|| Naa Jeevitha YaathraloPrabhuvaa…

  • Naa Jeevitha Bhaagasvaami నా జీవిత భాగస్వామి

    నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామినా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామియేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడాయేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా (2) అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావుజీవాత్మగ నను చేసి సృష్టించావు (2)ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యానా సమస్తముతో ఆరాధింతును (2) ||యేసయ్యా|| అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించినీ వధువుగా నన్ను స్వీకరించావు (2)నీ ఋణమెలా తీర్చగలనేసయ్యానా…

  • Naa Jeevam Nee Krupalo నా జీవం నీ కృపలో

    నా జీవం నీ కృపలో దాచితివేనా జీవిత కాలమంతాప్రభువా నీవే నా ఆశ్రయంనా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకునిత్య జీవమిచ్చితివే (2)పావురము వలె నీ సన్నిధిలోజీవింప పిలచితివే (2) ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రముఅడ్డురానే వచ్చెనే (2)నీ బాహు బలమే నన్ను దాటించిశత్రువునే కూల్చెనే (2) ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచేకలత చెందితినే (2)కాపరివైన నీవు దహించు అగ్నిగానా ముందు నడచితివే (2) ||నా జీవం||…