Category: Telugu Worship Songs Lyrics

  • Naa Jeevam Naa Sarvam నా జీవం నా సర్వం

    నా జీవం నా సర్వం నీవే దేవా (2)నా కొరకే బలి అయిన గొర్రెపిల్లనా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిమంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2)ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకైవిరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం|| నీవే నీవే నీవే దేవా (4) Naa Jeevam Naa Sarvam Neeve DevaaNaa Korake Bali Aina GorrepillaNaa Korake Raanunna O Messayya ||Naa Jeevam||…

  • Naa Chinni Hrudayamlo నా చిన్ని హృదయంలో

    నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)తన ప్రేమనే మాకు చూపితన వారసులుగా మము చేసెనునాలో సంతోషం నాలో ఉత్సాహంయేసయ్య నింపాడు (4) లాలించును నను పాలించునుఏ కీడు రాకుండా నను కాపాడును (2)తన అరచేతిలో నన్ను చెక్కుకొనెనుముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో|| హత్తుకొనును నను ఓదార్చునుఎల్లప్పుడూ నాకు తోడుండును (2)అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినామన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో|| Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4)Thana Premane Maaku ChoopiThana…

  • Naa Chinni Hrudayamu నా చిన్ని హృదయము

    నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీనిను చాటనీ – నిను ఘనపరచనీనీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లునా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని|| దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగానా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని|| పనివారు యజమాని చేతివైపు చూచునట్లునా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని|| Naa Chinni…

  • Naa Chinni Hrudayamandu నా చిన్ని హృదయమందు

    నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడునేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) పాపము చేయను మోసము చేయనుప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని|| బడికి వెళ్లెద గుడికి వెళ్లెదమంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని|| Naa Chinni Hrudayamandu Yesu UnnaaduNenu Cheyu Panulanni Choosthu Unnaadu (2) Paapamu Cheyanu Mosamu CheyanuPraarthana Maananu Devuni Baadha Pettanu (2) ||Naa Chinni|| Badiki Velleda…

  • Naa Chinni Donelo నా చిన్ని దోనెలో

    హైలెస్సా హైలో హైలెస్సా (2)నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడుభయమేమి లేదు నాకు ఎప్పుడు (2) ||హైలెస్సా|| పెను గాలులే ఎదురొచ్చినాతుఫానులే నన్ను ముంచినా (2)జడియక బెదరక నేను సాగెదఅలయక సొలయక గమ్యం చేరెద (2) ||హైలెస్సా|| Hailessaa Hailo Hailessaa (2)Naa Chinni Donelo Yesu UnnaaduBhayamemi Ledu Naaku Eppudu (2) ||Hailessaa|| Penu Gaalule EdurochchinaaThuphaanule Nannu Munchinaa (2)Jadiyaka Bedaraka Nenu SaagedaAlayaka Solayaka Gamyam Chereda (2) ||Hailessaa||

  • Naa Gunde Chappudu Chesthundi నా గుండె చప్పుడు చేస్తుంది

    నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమనినా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని (2)పదే పదే పాడుతుంది నా నాలుకా (2)నీకే నా ఆరాధనా యేసయ్యానీకే నా ఆరాధనా (2) నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగానాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా (2)నా శక్తి చేత కాదు నా బలము చేత కాదుకేవలం నీ కృపయే (2)కేవలం నీ కృపయే ||నా గుండె|| నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావునీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు (2)నీ పరిపాలనలోన…

  • Naa Geethaaraadhanalo నా గీతారాధనలో

    నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమేనా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) ||నా గీతా|| నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమేచేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)నీ కృప నాలో అత్యున్నతమైనీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా|| చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినాసిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)నిశ్చలమైన రాజ్యము కొరకేఎల్లవేళలా నిన్నే…

  • Naa Kosamaa నా కోసమా

    నా కోసమా ఈ సిలువ యాగమునా కోసమా ఈ ప్రాణ త్యాగము (2)కల్వరిలో శ్రమలు నా కోసమాకల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా || నా చేతులు చేసిన పాపానికైనా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2)నీ చేతులలో… నీ పాదాలలో…నీ చేతులలో నీ పాదాలలోమేకులు గుచ్చినారే (2)యేసయ్యా నాకై సహించావుయేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా || నా మనస్సులో చెడు తలంపులకైనా హృదిలో చేసిన అవిధేయతకై (2)నీ…

  • Naa Korakai Anniyu Chesenu నా కొరకై అన్నియు చేసెను

    నా కొరకై అన్నియు చేసెను యేసునాకింకా భయము లేదు లోకములో (2)నా కొరకై అన్నియు చేసినందులకు (2)నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెనుక్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| ఆకాశ పక్షులను గమనించుడివిత్తవు అవి పంట కోయవు (2)వాటిని పోషించునట్టి పరమ పితా (2)మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును…

  • Naa Koraku Baliyaina నా కొరకు బలియైన

    నా కొరకు బలియైన ప్రేమబహు శ్రమలు భరియించె ప్రేమ (2)కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు|| నా హృదయ యోచనే జరిగించె పాపమునా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)ఏ మంచి యుందని ప్రేమించినావయ్యానా ఘోర పాపముకై మరణించినావయ్యాఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)నా మంచి యేసయ్యా (2) ||నా కొరకు|| నీ సిలువ త్యాగము నా రక్షణాధారంనీ రక్త ప్రోక్షణయే నా…