Category: Telugu Worship Songs Lyrics
-
Naa Krupa Neeku Chaalani నా కృప నీకు చాలని
నా కృప నీకు చాలనినా దయ నీపై ఉన్నదనినా అరచేత నిన్ను భద్రపరచుకున్నాననినా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నాననినాతో మాట్లాడిన మహోన్నతుడానన్నాదరించిన నజరేయ (2) ||నా కృప|| నేను నీకు తోడైయున్నాననిపొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో|| పరిశుద్ధాత్మను నాయందు ఉంచాననిఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని…
-
Naa Kalavaramulanni నా కలవరములన్ని
నా కలవరములన్ని కనుమరుగు చేసినావునా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| నీ చేయి నన్ను సంరక్షించెనునా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివిశాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2)నా ప్రాణాన్ని నీ జీవపు మూటలోకట్టినావా యేసయ్య బహు ప్రేమతో…
-
Naa Kannuleththi Vechiyundunu నా కన్నులెత్తి వేచియుందును
నా కన్నులెత్తి వేచియుందునునా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తునినా ప్రాణముతో సన్నుతింతునుకృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని ||నా కన్నులెత్తి|| మహిమా ఘనతా – యేసు నీ నామముకేఉత్సాహ ధ్వనులతోస్తుతి నిత్యము చేసెదన్ (3) ||నా కన్నులెత్తి|| Naa Kannuleththi VechiyundunuNaa Chethileththi Aaraadhinthunu KreesthuniNaa Praanamutho SannuthinthunuKruthagnathatho Aaraadhinthunu Kreesthuni ||Naa Kannuleththi|| Mahimaa Ghanathaa – Yesu Nee NaamamukeUthsaaha DhvanulathoSthuthi Nithyamu Chesedan (3) ||Naa Kannuleththi||
-
Naa Kannula Kanneeru నా కన్నుల కన్నీరు
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2) నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నను కడిగిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నను నింపిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa (2) Naa Kannula…
-
Naa Kanula Vembadi నా కనుల వెంబడి
నా కనుల వెంబడి కన్నీరు రానీయకనా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| అవమానాలను ఆశీర్వాదముగానిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| సంతృప్తి లేని నా జీవితములోసమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో|| Naa Kanula Vembadi Kanneeru RaaneeyakaNaa Mukhamulo Dukhame Undaneeyaka Chirunavvutho Nimpinaa Yesayyaa (2)Aaraadhanaa Aaraadhanaa…
-
Naa Kanuchoopu Mera నా కనుచూపు మేర
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమపొంగి పారెనే – పొంగి పారెనే (2)నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2)ఆరిపోవు లోక ప్రేమల కన్నాఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| నా కన్నీటిని తుడిచినా ప్రేమనలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2)ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమనన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| నా దీన స్థితిని చూచిన ప్రేమతన శాశ్వత ప్రేమతో (నను)…
-
Naa Oohakandani Prematho నా ఊహకందని ప్రేమతో
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావుఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2)నాలోన నీవున్నావు – నీలోన నను దాచావునీ సాక్షిగా నను నిలిపావు (2) ||నా ఊహకందని|| అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదనిదూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2)ఏనాడు అనుకోలేదునన్ను నీవు ఎన్నుకుంటావని (2) ||నా ఊహకందని|| జీవితమంతా శూన్యమైపోగానాకున్న వారే నన్ను విడచిపోగా (2)ఏనాడు అనుకోలేదునాకు తోడుగా నీవుంటావని (2) ||నా ఊహకందని|| నా జీవితాన్ని నీవు మార్చినావునీ…
-
Naa Aashala Pallaki నా ఆశల పల్లకి
నా ఆశల పల్లకి నీవేనా ఊహల ఊట నీవేనాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2)యేసయ్యా యేసయ్యాయేసయ్యా నా ఆశ నీవయ్యా (2) ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలానీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2)నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపేదాహము తీర్చావని (2)దాహము తీర్చావని ||యేసయ్యా|| దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగానా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2)నా గమ్యం నీవైపే –…
-
Nashiyinchedi Lokamlo నశియించెడి లోకంలో
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలంమేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2)అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూపరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి|| కాలంతో పాటుగా కృశియించును శరీరంమరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి|| నిలచిపోవును మహిలోన బంధాలన్నిమట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2)యేసులోకి…
-
Nashiyinchu Aathmalenniyo నశియించు ఆత్మలెన్నియో
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగాపరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువపరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగానీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగాఅసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2)లోకాన చాటగా (4) ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరానీ పరుగు పందెమందు – గురి యేసుడే కదాప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2)ప్రియ యేసు కోరెను (4)…