Category: Telugu Worship Songs Lyrics
-
Nalugakunda Godhumalu నలుగకుండ గోధుమలు
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునాకరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయాఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ|| పగలని బండనుండి జలములు హోరులువిరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2) ||నలుగకుండ|| రక్తము చిందకుండ పాపములు పోవునాకన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయాబహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా…
-
Nammuko Yesayyanu నమ్ముకో యేసయ్యను
నమ్ముకో యేసయ్యనునమ్మకు మనుష్యులను (2) యోసేపు నమ్మాడు అన్నలను (2)నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో|| సంసోను నమ్మాడు దెలీలాను (2)నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో ||నమ్ముకో|| యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2)నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో ||నమ్ముకో|| రాజులను నమ్ముట వ్యర్ధమురా (2)యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు ||నమ్ముకో|| Nammuko YesayyanuNammaku Manushyulanu (2) Yosepu Nammaadu Annalanu (2)Nammina (3) Annale…
-
Nammadagina Devudaa నమ్మదగిన దేవుడా
నమ్మదగిన దేవుడానెమ్మదినిచ్చే యేసయ్యా (4)నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2)నీ తోడుంటే చాలయ్యాభయమే నాకు లేదయ్యా (2) ||నీ తోడుంటే|| శ్రమ అయినా బాధ అయినాకరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే|| కష్టమైనా కన్నీరైనాకలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే|| సాగరాలే ఎదురు నిలిచినాశత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే|| భరువైనా భారమైనాబాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే|| ఎవరున్నా లేకున్నాకలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే|| Nammadagina DevudaaNemmadinichche Yesayyaa…
-
Nammakuraa Nammakuraa నమ్మకురా నమ్మకురా
నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురానమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురాఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురాధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2)వస్తువాహనాల కాధారంసుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురాధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2)డబ్బును నమ్మకురాగబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా|| ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం…
-
Nammaku Ilalo నమ్మకు ఇలలో
నమ్మకు ఇలలో ఎవరినిసాయం చేస్తారనుకొని (2)నమ్ముకో రక్షకుడేసుని (2)కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకుచేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకుఅక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనేమేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనేనీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు…
-
Nammakamaina Naa Snehithudu నమ్మకమైన నా స్నేహితుడు
నమ్మకమైన నా స్నేహితుడునా ప్రభు యేసుడు (2)ఎడబాయనివాడు విడువనివాడు (2)నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)వ్యాధిలో భాధలో (2)నను స్వస్థపరచువాడుఅనుక్షణం నా ప్రక్కన నిలచిప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)అన్నివేళలా నన్నాదరించువాడు (2)నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన|| కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)కలతలలో కన్నీళ్ళలో (2)నను ఓదార్చువాడుకన్నతల్లిని మించిన ప్రేమతోఅరచేతిలో నను దాచినవాడు (2)ఎన్నడు నన్ను మరువనివాడు (2)నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు…
-
Nammakamaina Naa Prabhu నమ్మకమైన నా ప్రభు
నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడినస్థిరపరచి కాపాడినస్థిరపరచిన నా ప్రభున్పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన || ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభువిడచియుంటినో ప్రభుమన్ననతోడ నీ దరిన్చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన || కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివిపైకి లేవనెత్తితివిభంగ పర్చు సైతానున్గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన ||…
-
Nammakamaina Devudavaina నమ్మకమైన దేవుడవైన
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినామిత్రులే నిలువకుండినా (2)న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినానష్టమే మిగులుచుండినా (2)శాపము బాపే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినాగమ్యమే తెలియకుండినా (2)సాయము చేసే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| Nammakamaina Devudavaina Neeve…
-
Nannenthagaano Preminchenu నన్నెంతగానో ప్రేమించెను
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెనునా యేసుడు నా పాపము – నా శాపముతొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)పడనీయక దరి చేరనీయక (2)తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)నేర్పించెను నాకు చూపించెను (2)వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)నా కోసమే యేసు శ్రమ…
-
Nannenthagaano Preminchina నన్నెంతగానో ప్రేమించిన
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువానా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| ధరలోని మన్నుతో సమమైన నన్నుఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)అన్నీ నీవే నాకై సమకూర్చినావుఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)వాక్యపు మన్నాతో పోషించిన నన్నేఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| దినమెల్ల నా కొరకే కనిపెట్టినావుఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)మెల్లని నీ స్వరముతో మాట్లాడినావుచల్లని కరములతో నా కన్నీరు తుడిచావు…