Category: Telugu Worship Songs Lyrics
-
Devaa Naa Devaa
దేవా నా దేవాదేవా నా దేవా – నీవే నా కాపరినీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)ఆరాధింతును హృదయాంతరంగములోస్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా|| పాపము నుండి విడిపించినావుపరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా|| పరిశుద్ధాత్మను నాలో నింపావుమట్టి దేహమును మహిమతో నింపావు (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4)…
-
Devaa Naa Devaa
దేవా నా దేవాదేవా నా దేవా నిన్ను కీర్తించెదన్దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్నీ నామమునే ఘనపరచెదన్ (2)హల్లెలూయ హల్లెలూయ యేసయ్యాహల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) పనికిరాని నన్ను నీవుఉపయోగ పాత్రగ మలచితివే (2)నీదు కృపతో నను రక్షించినదేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నీదు ప్రేమతో నను ప్రేమించినూతన జీవితం ఇచ్చితివి (2)నీవు నాకై చేసావు త్యాగందేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నిన్ను నమ్మిన నీ ప్రజలకుఅండగా నీవు నిలచితివి…
-
Devaa Naa Jeevithamidigo దేవా నా జీవితమిదిగో
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగంక్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతంప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)నా వరకైతే బ్రతుకుట నీ కోసంచావైతే ఎంత గొప్ప లాభం (2)నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితంసజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలోఅరిగి నలిగి పోవాలి ఇలలోసర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలోఅలసి సొలసి…
-
Devaa Ee Jeevitham దేవా ఈ జీవితం
దేవా ఈ జీవితం నీకంకితం (2)ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా…నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా…నీతోనే నా జీవితం (2) ||దేవా|| నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చినీ మార్గమునే నాకు చూపినావు (2)నీతోనే నడచి – నీలోనే జీవించినీతోనే సాగెదను (2) ||ఎన్ని|| Devaa Ee Jeevitham Neekankitham (2)Enni Kashtaalainaa… Enni Nashtaalainaa…Neethone Naa JeevithamVyaadhi Baadhalainaa… Shoka Sandramainaa…Neethone Naa Jeevitham (2) ||Devaa|| Nee Premanu Choopinchi…
-
Devaa Ilalona Neevu దేవా ఇలలోన నీవు
దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహముమా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2)మా యజమానివి నీవై మమ్ములను నడిపించునీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2)వందనములు అందుకో మా యేసయ్యాకలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా|| నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యాపరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2)ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యానీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు|| నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును…
-
Devara Nee Deevenalu దేవర నీ దీవెనలు
దేవర నీ దీవెనలుధారాళముగను వీరలపైబాగుగ వేగమే దిగనిమ్ముపావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీధాత్రిలో వెలయుచు సంపదలన్సొంపుగ నింపుగ పెంపగుచుసహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ఆకరు వరకును లోకములోశోకము లేకయే ఏకముగాబ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడునుగొప్పగు ప్రేమతో నొప్పుచు దామొప్పిన చొప్పున దప్పకనుమెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| తాపములు పాపములుమోపుగ వీరిపై రాకుండగాగాపుగ బ్రాపుగ దాపునుండియాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| సాధులుగన్ జేయుటకైశోధనలచే నీవు…
-
Deva Samsthuthi Cheyave
దేవ సంస్తుతి చేయవేదేవ సంస్తుతి చేయవే మనసాశ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసాదేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవునిపావన నామము నుతించుమా – నా యంతరంగములో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బులేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)జీవ కిరీటముగ వేయును – నీ…
-
Deva Daasapaalaka దేవ దాసపాలక
దేవ దాసపాలక రాజా రావేజీవముల ప్రదాతవై ప్రకాశ మొందగాదేవా దేవా దీన పోషకా ||దేవ|| లోక బాధ ఇరుకు శోధన నుండిస్వీకరించినావు త్రియేక దేవుడాస్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ|| దిక్కులేని పాపి కొరకు నీ దేహంమిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటాజయం జయం జయము నొందగా ||దేవ|| కఠినులంత కుటిలము జేసి నిన్నుగట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరాయిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ|| ఇంత యొర్పు యింత శాంతమా నాకైపంతముతో బాపికొరకు బ్రాణమియ్యగాపాపి నీదగు…
-
Dootha Paata Paadudi
దూత పాట పాడుడిదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడిఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందునభూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెనుఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడిదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులుఅంత్య కాలమందున – కన్య గర్భమందునబుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభోఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమాదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా – రావే దేవా…
-
Durdinamulu Raakamunde దుర్దినములు రాకముందే
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందేఅంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)స్మరియించు రక్షకుని అనుకూల సమయమునచేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితంఅల్పమైనది నీటి బుడగ వంటిది (2)తెరచి ఉంది తీర్పు ద్వారంమార్పులేని వారికోసం (2)పాతాళ వేదనలు తప్పించుకొనలేవుఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావుమృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)యేసు క్రీస్తు ప్రభువు నందేఉంది నీకు రక్షణ (2)తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్నివిశ్వసించు…