Category: Telugu Worship Songs Lyrics

  • Divinelu Sthothraarhudaa దివినేలు స్తోత్రార్హుడా

    దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యాదిగి రానైయున్న మహరాజువు నీవయ్యామొదటివాడవు – కడపటివాడవుయుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావుమారదు నీ ప్రేమ తరతరములకు (2)మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవునీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవునీ మాటలు జీవపు ఊటలునీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావుదయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావుదీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవునీ దీవెన…

  • Diviteelu Mandaali దివిటీలు మండాలి

    దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలిఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమాఇది నిదురించగా సమయమానీవు వెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడుఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2)ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2)మొదటి ప్రేమను మరువకుమానిదురించగా సమయమావెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| రాకడ కాలపు సూచనలని చూచాయిఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2)పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2)మొదటి ప్రేమను మరువకుమానిదురించగా సమయమావెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| Diviteelu Mandaali – Siddelalo…

  • Divya Thaara దివ్య తార

    వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2) దివ్య తార దివ్య తారదివి నుండి దిగి వఛ్చిన తార (2)వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2) ||దివ్య|| జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)మధురమైన పాటలతో మారుమ్రోగెనుక్రీస్తు జన్మమే పరమ మర్మమేకారు చీకట్లో అరుణోదయమే (2)తార తార క్రిస్మస్ తారతార తార దివ్య తార (2) ||దివ్య|| ప్రభు యేసు నామం…

  • Dinamella Ne Paadinaa దినమెల్ల నే పాడినా

    దినమెల్ల నే పాడినా కీర్తించినానీ ఋణము నే తీర్చగలనాకొనియాడి పాడి నీ సాక్షిగానేఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలానా గాయాలు కడిగిన దేవాఆకలైన వేళలో ఆహారమిచ్చినన్ను పోషించినావు దేవా (2)నిను విడువనూ ఎడబాయననినా (2)నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూనిన్ను పోలి నేను నడిచెదన్వెనుకున్నవి మరచి ముందున్న వాటికైసహనముతో పరుగెత్తెదన్ (2)ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)నేను పొందాలని ||దినమెల్ల|| Dinamella Ne Paadinaa KeerthinchinaaNee Runamu Ne TheerchagalanaaKoniyaadi…

  • Dinadinambu Yesuku దినదినంబు యేసుకు

    దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాఅణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2)పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2)మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2)ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు…

  • Dinadinamu Vijayamu దినదినము విజయము

    దినదినము విజయము మనదేజయశీలుడైన యేసునిలోభయమే లేదు మాకు దిగులే లేదుసైన్యములకు అధిపతి యుండగాసాతానును ఓడించెనుస్వేచ్చా జీవము మాకిచ్చెనుపాప శాపములు తొలగించెనుపరిపూర్ణ జీవము మాకిచ్చెను (2) హోసన్నా జయం మనదే (3)హోసన్నా జయం జయం మనదే ||దినదినము|| Dinadinamu Vijayamu ManadeJayasheeludaina YesuniloBhayame Ledu Maaku Digule LeduSainyamulaku Adhipathi YundagaaSaathaanunu OdinchenuSwechchaa Jeevamu MaakichchenuPaapa Shaapamulu TholaginchenuParipoorna Jeevamu Maakichchenu (2) Hosannaa Jayam Manade (3)Hosannaa Jayam Jayam Manade ||Dinadinamu||

  • Dikkulenni Thiriginaa దిక్కులెన్ని తిరిగినా

    దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)మనకు దిక్కు ఈ బాల యేసుడేఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యోఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)స్థలము లేక తిరిగి వేసారెనునా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)నేడు నోవాహు ఓడ జోరేబు కొండగుర్తుగా ఉన్నాయి చూడండి…

  • Dikkulanni Neevele దిక్కులన్ని నీవేలే

    దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2)ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2)నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని|| లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగాలెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2)నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2)చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని|| దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుపదిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2)భాష రాని నా నోట…

  • Draakshaa Vallivi Neevaithe ద్రాక్షావల్లివి నీవైతే

    ద్రాక్షావల్లివి నీవైతేతీగెగ నేను ఎదిగితిని (2)తండ్రి తోటలో నే నాటబడితిఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా|| చల్ల గాలులు వీచగాకాంతి కిరణాలు ప్రసరించగా (2)నీతి సూర్యుని నిజ కాంతిలోనతేజరిల్లెడి బ్రతుకు తోడరక్షణ తోటలో విరివిగ పెరిగినీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా|| కొమ్మ కొమ్మను చూడగాతీగలెన్నో అగుపించెనే (2)ఆకు మాటున తీగె గావునమొలవనున్నవి ఫలములెన్నోనిలిచె అందులో ఫలితము కొరకైకలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా|| Draakshaa Vallivi NeevaitheTheegegaa Nenu Edigithini…

  • Daaveedu Thanayaa Hosannaa దావీదు తనయా హోసన్నా

    హోసన్నా…హోసన్నా హోసన్నా హోసన్నా (3)అయ్యా.. దావీదు తనయా హోసన్నాయూదుల రాజా యేసన్నా (2)హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు|| గిరులు తరులు సాగరులునీకై వీచెను వింధ్యామరలుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాగిరులు తరులు సాగరులునీకై వీచెను వింధ్యామరలుపిల్లలు పెద్దలు జగమంతా (2)నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు|| కరుణా రసమయ నీ నయనాలుసమతా మమతల సంకేతాలుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాకరుణా రసమయ నీ నయనాలుసమతా మమతల సంకేతాలుకంచర వాహన నీ పయనాలు (2)జనావాహినికే సుబోధకాలు ||దావీదు||…